సుసర్ల దక్షిణామూర్తి: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మరియు → , (10), typos fixed: → , , → , (10)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 35:
}}
 
''Note: ఈ వ్యాసం పూర్తిగా అయోమయంగా ఉన్నది. ఇద్దరు 'సుసర్ల దక్షిణామూర్తి' లను (తాత, మనుమడు) కలిపి ఒక వ్యాసంలొ వ్రాసారు. చదువరులు గమనించగలరు.''
----
 
'''సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రి''' ([[1860]] - [[1922]]) సుప్రసిద్ధులైన సంగీత విద్వాంసులు, [[త్యాగరాజ స్వామి]] వారి శిష్యులు మరియు, సంగీత విద్యాబోధకులు. వీరు [[కృష్ణా నది]] తీరంలోని [[పెదకళ్ళేపల్లి]] (కదళీపురం) అగ్రహారంలో గంగాధర శాస్త్రి మరియు, లక్ష్మాంబ దంపతులకు జన్మించారు. వీరు కొంతకాలం వేదం, సంస్కృతం అభ్యసించారు. వీరికి సాహిత్యంతో పాటు సంగీతాన్ని కూడా అభ్యసించవలెనని దృఢ సంకల్పం కలిగింది. మొదట సంగీతాన్ని కొంతవరకు నేర్చుకుని, తర్వాత [[తంజావూరు]] కాలినడకన వెళ్ళి, అక్కడ [[త్యాగరాజ స్వామి]]కి శిష్యులు మరియు, బంధువులైన [[చావడి వేంకట సుబ్బయ్య]] గారి వద్ద సంగీత విద్యను అభ్యసించారు. వీరిని ద్రవిడ దేశంలోని సుప్రసిద్ధ గాయకులైన [[పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్]], [[మహా వైద్యనాథ అయ్యర్]], [[ఫ్లూట్ శరభశాస్త్రి]] సహాధ్యాయులు. సుమారు రెండు సంవత్సరాలు సంగీతం అభ్యసించి [[వీణ కుప్పయ్యర్]] మరియు, వారి కుమారులు [[ముత్యాలపేట త్యాగయ్య]] వద్ద గీతాలు, వర్ణాలు, పాఠాలు అభ్యసించారు. అనంతరం స్వదేశానికి తిరిగివచ్చి సంగీత విద్యా సంప్రదాయాన్ని అనేకమంది విద్యార్థులకు నేర్పించారు.
 
'''సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రి''' ([[1860]] - [[1922]]) సుప్రసిద్ధులైన సంగీత విద్వాంసులు, [[త్యాగరాజ స్వామి]] వారి శిష్యులు మరియు సంగీత విద్యాబోధకులు. వీరు [[కృష్ణా నది]] తీరంలోని [[పెదకళ్ళేపల్లి]] (కదళీపురం) అగ్రహారంలో గంగాధర శాస్త్రి మరియు లక్ష్మాంబ దంపతులకు జన్మించారు. వీరు కొంతకాలం వేదం, సంస్కృతం అభ్యసించారు. వీరికి సాహిత్యంతో పాటు సంగీతాన్ని కూడా అభ్యసించవలెనని దృఢ సంకల్పం కలిగింది. మొదట సంగీతాన్ని కొంతవరకు నేర్చుకుని, తర్వాత [[తంజావూరు]] కాలినడకన వెళ్ళి, అక్కడ [[త్యాగరాజ స్వామి]]కి శిష్యులు మరియు బంధువులైన [[చావడి వేంకట సుబ్బయ్య]] గారి వద్ద సంగీత విద్యను అభ్యసించారు. వీరిని ద్రవిడ దేశంలోని సుప్రసిద్ధ గాయకులైన [[పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్]], [[మహా వైద్యనాథ అయ్యర్]], [[ఫ్లూట్ శరభశాస్త్రి]] సహాధ్యాయులు. సుమారు రెండు సంవత్సరాలు సంగీతం అభ్యసించి [[వీణ కుప్పయ్యర్]] మరియు వారి కుమారులు [[ముత్యాలపేట త్యాగయ్య]] వద్ద గీతాలు, వర్ణాలు, పాఠాలు అభ్యసించారు. అనంతరం స్వదేశానికి తిరిగివచ్చి సంగీత విద్యా సంప్రదాయాన్ని అనేకమంది విద్యార్థులకు నేర్పించారు.
==జీవిత సంగ్రహం==
Line 84 ⟶ 83:
# [[నారద నారది]] (1946) (సంగీత దర్శకుడు)
# [[లైలా మజ్ఞు]] (1949) (నేపథ్య గాయకుడు)
# [[పరమానందయ్య శిష్యుల కథ (1950 సినిమా)|పరమానందయ్య శిష్యుల కథ]] (1950) (సంగీత దర్శకుడు మరియు, నేపథ్య గాయకుడు)
# [[సంసారం (1950 సినిమా)|సంసారం]] (1950) (సంగీత దర్శకుడు)
# [[శ్రీ లక్ష్మమ్మ కథ]] (1950) (సంగీత దర్శకుడు మరియు, నేపథ్య గాయకుడు)
# [[సర్వాధికారి]] (1951) (సంగీత దర్శకుడు మరియు, నేపథ్య గాయకుడు)
# [[సంతానం (1955 సినిమా)|సంతానం]] (1955) (సంగీత దర్శకుడు మరియు, నేపథ్య గాయకుడు)
# [[ఆలీబాబా 40 దొంగలు (1956 సినిమా)|ఆలీబాబా నలభై దొంగలు]] (1956) (డబ్బింగ్)
# [[హరిశ్చంద్ర (1956 సినిమా)|హరిశ్చంద్ర]] (1956) (సంగీత దర్శకుడు)
# [[ఇలవేల్పు]] (1956) (సంగీత దర్శకుడు మరియు, నేపథ్య గాయకుడు)
# [[వీర కంకణం]] (1957) (సంగీత దర్శకుడు)
# [[భలే బావ]] (1957)
# [[రాణి రంగమ్మ]] (1957) (సంగీత దర్శకుడు)
# [[సంకల్పం (1957 సినిమా)|సంకల్పం]] (1957) (సంగీత దర్శకుడు మరియు, నేపథ్య గాయకుడు)
# [[బండరాముడు]] (1959) (సంగీత దర్శకుడు)
# [[శ్రీ కృష్ణ లీలలు]] (1959) (సంగీత దర్శకుడు)