"అల్లు అర్జున్" కూర్పుల మధ్య తేడాలు

చి
clean up, replaced: మరియు → , (2), typos fixed: లో → లో , కి → కి (2), → (4), , → , (2), ( → (
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
చి (clean up, replaced: మరియు → , (2), typos fixed: లో → లో , కి → కి (2), → (4), , → , (2), ( → ()
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
| spuose = స్నేహ
}}
'''అల్లు అర్జున్''' దక్షిణాది సినిమా నటుడు. ఇతడు ప్రముఖ నిర్మాత [[అల్లు అరవింద్]] కుమారుడు, హాస్య నటుడు పద్మశ్రీ [[అల్లు రామలింగయ్య]] మనవడు, [[చిరంజీవి]] మరియు, [[పవన్ కళ్యాణ్]] కి మేనల్లుడు. తెలుగు రాష్ట్రాలతో పాటు [[బెంగళూరు]], [[కేరళ]]లో అల్లు అర్జున్ కు అభిమానులున్నారు. ఫేస్ బుక్ లో సుమారు కోటి మంది అభిమానులున్నారు. కేరళ లోకేరళలో ఉన్న అల్లు అర్జున్ అభిమానులు బన్నీ నిబన్నీని మల్లు అర్జున్ అని పిలుస్తారు.
 
== బాల్యం ==
అల్లు అర్జున్ [[చెన్నై]]<nowiki/>లో పుట్టాడు. పద్దెనిమిదేళ్ళ వరకు అక్కడే పెరిగాడు. అతని తల్లిదండ్రులకు ముగ్గురు పిల్లల్లో ఒకడు. పెద్దన్నయ్య వెంకటేష్ (బాబీ), తమ్ముడు [[అల్లు శిరీష్]]. చెన్నైలోని పద్మ శేషాద్రి పాఠశాలలో చదువుకున్నాడు. కష్టపడి చదవినా మార్కులు అంతగా వచ్చేవి కావు. చిన్నప్పుడే విజేత సినిమా చిత్రీకరణ చూడ్డానికి వెళ్ళినపుడు అందులో ఓ చిన్నపిల్లవాడి పాత్రలో మొదటి సారిగా నటించాడు. పాఠశాలలో ఉన్నప్పుడే [[జిమ్నాస్టిక్స్]] నేర్చుకున్నాడు. ఎనిమిదో తర[[బెంగళూరు|గ]]<nowiki/>తిలో ఉండగా కొన్నాళ్ళు [[పియానో]] కూడా నేర్చుకున్నాడు.<ref>ఈనాడు ఆదివారం, ఏప్రిల్ 17, 2016, శరత్ కుమార్ బెహరా వ్యాసం</ref>
 
==వ్యక్తిగత జీవితం==
 
==నట జీవితం==
అల్లు అర్జున్ మొదటి చిత్రం [[కె. రాఘవేంద్రరావు]] దర్శకత్వంలో వచ్చిన [[గంగోత్రి]].అల్లు అర్జున్ ఫాషన్ మరియు, స్టైల్ కు పెట్టింది పేరు అని చెప్పవచ్చు.
 
==ఇతర భాషల్లో అర్జున్==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2876395" నుండి వెలికితీశారు