రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
[[Image:RaaLLapalli anaMta kRshNa.jpg |thumbnail|right|[[తిరుపతి]][[ అన్నమాచార్య ప్రాజెక్టు]] నందలి రాళ్ళపల్లి ఫోటో]]
తెలుగు సాహిత్యపు ఆధునిక వచన శైలీ నిర్మాతలలో '''అనంతకృష్ణశర్మ''' అగ్రేసరులు. విమర్శనా రీతులలో వీరు మార్గదర్శకులు. [[అన్నమాచార్యులు]] వారి కృతులను - కొన్ని వందల కృతులను - వీరు స్వరపరచి తెలుగువారికి అందించేరు. [[వేమన]] పై సాధికారమైన విమర్శ గ్రంధాన్ని వెలయించేరువెలువరించేరు. సంగీత సాహిత్యాలు రెండింటిలోనూ సమ స్కందులు. [[మైసూరు]] [[మహారాజా కళాశాల]]లో ముప్పైఎనిమిది సంవత్స్తరాలుసంవత్సరాలు అధ్యాపకత్వం నిర్వహించేరు. ఏక సంథాగ్రాహిగాఏకసంథాగ్రాహిగా పేరు పడినవారు.
 
===జననం:బాల్యం===