కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ: కూర్పుల మధ్య తేడాలు

మూలం చేర్చాను
మూలం చేర్చాను
పంక్తి 22:
'''కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ''' 2015, జూన్ 19న విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]]. శ్రీధర్ లగడపాటి<ref>http://dff.nic.in/writereaddata/wbst.pdf</ref><ref>Krishnamma Kalipindi Iddarini Review http://www.aptoday.com/moviereviews/krishnamma-kalipindi-iddarini-review/128/</ref> నిర్మాణ సారథ్యంలో ఆర్. చంద్రు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో [[సుధీర్ బాబు]], [[నందిత రాజ్]] నటించగా హరి సంగీతం అందించాడు.<ref name="మూడోవారంలోకి అడుగుపెట్టిన 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ'!">{{cite news |last1=ఆంధ్రజ్యోతి |first1=తెలుగు వార్తలు |title=మూడోవారంలోకి అడుగుపెట్టిన 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ'! |url=https://www.andhrajyothy.com/telugunews/abnarchievestorys-126253 |accessdate=17 March 2020 |work=www.andhrajyothy.com |date=5 July 2015 |archiveurl=http://web.archive.org/web/20200317202215/https://www.andhrajyothy.com/telugunews/abnarchievestorys-126253 |archivedate=17 March 2020}}</ref> ఈ చిత్రంలోని పాటలను బండారు దానయ్య కవి రాశాడు. 2013లో [[కన్నడం]]లో చంద్రు దర్శకత్వం వహించిన ''చార్మినార్'' చిత్రానికి రీమేక్ ఇది, [[ఒడియా భాష|ఒడియా]] వెర్షన్ ''గపా హెలే బి సాతా'' ఈ చిత్రానికి వారంరోజుల ముందు విడుదలైంది.
 
ప్రతిష్టాత్మక జైపూర్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవానికి పోటీకి ఎంపికయింది. ఈ చిత్రోత్సవానికి ప్రపంచవ్యాప్త సినిమాలు పోటి పడ్డాయి.<ref>{{cite web|url=http://www.myfirstshow.com/news/view/45661/-Krishnamma-selected-for-Jaipur-Film-festival.html|title=Krishnamma selected for Jaipur Film festival-Latest Te|publisher=|accessdate=17 March 2020}}</ref><ref>{{cite web|url=http://www.iqlikmovies.com/news/article/2015/11/30/KKI---Jaipur-International-Film-Festival/12417|title=KKI @ Jaipur International Film Festival|author=iQlik Movies|work=iQlikmovies|accessdate=17 March 2020}}</ref> జైపూర్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో బెస్ట్ రొమంటిక్ సినిమా విభాగంలో పురస్కారాన్ని కూడా గెలుచుకుంది.<ref>{{cite web|url=http://www.jiffindia.org/|title=JIFF - Jaipur International Film Festival|publisher=|accessdate=17 March 2020}}</ref><ref>{{cite web|url=http://www.teluguodu.com/telugu-cinema-gets-rare-honour/|title=Telugu Cinema Gets Rare Honour|author=Varun P|publisher=|accessdate=17 March 2020}}</ref><ref>{{cite web|url=http://www.ap7am.com/lv-210063-dasari-felicitates-kki-team-for-winning-jiff-award.html|title=Dasari felicitates KKI team for winning JIFF award|work=ap7am.com|accessdate=17 March 2020}}</ref>
 
== కథానేపథ్యం ==