"కొలంబో" కూర్పుల మధ్య తేడాలు

19 bytes removed ,  1 సంవత్సరం క్రితం
చి
clean up, replaced: , మరియు → ,
(2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
చి (clean up, replaced: , మరియు → ,)
footnotes =
}}
'''కొలంబో''' ([[:en:Sinhala Language|సింహళ భాష]]: [[దస్త్రం:Colombo sinhala.jpg|40px]], ఉచ్ఛారణ :ˈkoləmbə ; [[తమిళ భాష|తమిళం]]: கொழும்பு) [[శ్రీలంక]] లోని పెద్ద నగరం, వాణిజ్య కేంద్రం, మరియు రాజధాని. పశ్చిమ తీరంలో యున్నది, అధికార నియంత్రణా రాజధాని యే గాక, నవీన భావాలుగల జీవనసరళి మరియు వేగవంతం గల నగరం, బ్రిటిష్ కాలనీల శిథిలాలు కానవచ్చే నగరం. <ref name="rweb1"> {{cite web | last = | first = Mr.Jayewardene | title = How Colombo Derived its Name | url = http://www.rootsweb.com/~lkawgw/colombo.html | format = | doi = | accessdate =2007-01-18 }}</ref> దీని జనాభా 6 లక్షల కన్నా మించి యున్నది.<ref name=census />
 
[[పోర్చుగీసు]] వారు ఈ నగరానికి 1505 లో ''కొలంబో'' అని పేరుపెట్టారు. ప్రాంతీయభాషలో దీని పేరు ''కొలోన్ తోట'', అర్థం ''కేలనీ నది ఒడ్డున రేవు''.<ref name="so1">{{cite news| url =http://www.sundayobserver.lk/2004/02/15/fea15.html| title =Colombo - then and now| work =Padma Edirisinghe| publisher =The Sunday Observer| date =[[14 February]], [[2004]]| access-date =2008-03-24| archive-url =https://web.archive.org/web/20070930171524/http://www.sundayobserver.lk/2004/02/15/fea15.html| archive-date =2007-09-30| url-status =dead}}</ref> దీని పేరు సింహళ పేరు ''కోలా-అంబ-తోట'' అర్థం 'మామిడి తోటలు గల రేవు', నుండి ఆవిర్భవించిందని కూడా అంటారు.<ref name="we1">''World Executive'' [http://www.worldexecutive.com/cityguides/colombo Colombo Hotels and City Guide]</ref>
* {{flagicon|China}} [[షాంఘై]], [[చైనా]] (2003 నుండి)
* {{flagicon|UK}} [[:en:Leeds|లీడ్స్]], [[యునైటెడ్ కింగ్డం]]
 
 
== బయటి లింకులు ==
 
<!--Categories-->
<!--Interwiki-->
 
[[వర్గం:శ్రీలంక]]
[[వర్గం:ప్రపంచ నగరాలు]]
[[వర్గం:ఆసియా రాజధానులు]]
[[వర్గం:నగరాలు]]
 
<!--Interwiki-->
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2877000" నుండి వెలికితీశారు