"రెడ్‌క్రాస్" కూర్పుల మధ్య తేడాలు

చి
clean up, replaced: , మరియు → , (2)
చి (2402:8100:2854:F133:0:0:25B9:1D7F (చర్చ) చేసిన మార్పులను Nrgullapalli చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.)
ట్యాగు: రోల్‌బ్యాక్
చి (clean up, replaced: , మరియు → , (2))
 
==== ఈ సమాఖ్యల అధ్యక్షులు ====
2001 నుండి, ఈ సమాఖ్యకు అధ్యక్షుడు [[స్పెయిన్]]కు చెందిన [[:en:Don Juan Manuel Suárez Del Toro Rivero|డాన్ మాన్యుయేల్ సువారెజ్ డెల్ టోరూ రివెరో]], మరియు ఉపాధ్యక్షులు [[:en:René Rhinow|రెనే రైనో]] (ఎక్స్ అఫీషియో అధ్యక్షుడు [[::Swiss Red Cross|స్విస్ రెడ్‌క్రాస్]] సొసైటీ) మరియు, [[స్వీడన్]]కు చెందిన [[:en:Bengt Westerberg|బెంన్గ్‌ట్ వెస్టర్‌బర్గ్]], [[జపాన్]]కు చెందిన [[:en:Tadateru Konoe|టడాటెరూ కొనోయె]], [[ఇథియోపియా]]కు చెందిన [[:en:Shimelis Adugna|షిమెలిస్ అడుంగా]] మరియు [[బార్బడోస్]]కు చెందిన [[:en:Raymond Forde|రేమాండ్ ఫోర్డే]] లు.
 
మాజీ అధ్యక్షులు (1977 వరకూ వీరిని "ఛైర్మెన్"లుగా వ్యవహరించేవారు) :
ఈ అంతర్జాతీయ సమాఖ్య మరియు జాతీయ సంఘాలలో దాదాపు 9.7 కోట్ల వాలంటీర్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. మరియు 3 లక్షల మంది పూర్తికాలపు ఉద్యోగస్తులు గల సంస్థ.
 
1965 [[:en:Vienna|వియన్నా]]లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో, ఏడు ప్రాథమిక సూత్రాలు ఆమోదింపబడినవి, ఈ సూత్రాలను ఉద్యమం మొత్తంలో అమలుపరచాలని తీర్మానించడమైనది, మరియు 1986 లో జరిగిన సదస్సులోనూ మార్పులు చేర్పులు జరిగాయి.
:ఏడు సూత్రాలు
* మానవత
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2877009" నుండి వెలికితీశారు