చెక్క: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: , మరియు → ,
పంక్తి 6:
[[File:Woodcarvings of cranes.jpg|right|thumb|Artists can use wood to create delicate sculptures.]]
[[File:Violin-bows.jpg|left|thumb|Stringed instrument bows are often made from [[pernambuco]] or [[brazilwood]].]]
చెక్క దీర్ఘ కాలంగా ఒక కళాత్మక మాధ్యమంగా వాడుతున్నారు. సహస్రాబ్దాలుగా కొయ్య శిల్పాలు, కొయ్యబొమ్మలు ఈ చెక్కపై చెక్కి తయారు చేస్తున్నారు. వయోలిన్, గిటార్, క్లారినెట్ మరియు రికార్డర్, జల తరంగిని, మరియు మారిబా వంటి కొన్ని రకాల సంగీత సాధనలను, చెక్కను ఎక్కువగా లేదా పూర్తిగా ఉపయోగించి తయారు చేస్తారు.
 
==క్రీడలు==
అనేక రకాల క్రీడా పరికరాలను చెక్కతో తయారు చేస్తారు. ఉదాహరణకు, క్రికెట్ బ్యాట్ సాధారణంగా తెలుపు విల్లో చెట్టు చెక్కతో తయారు చేస్తారు.
 
 
==చిత్రమాలిక==
Line 21 ⟶ 20:
దస్త్రం:Wood Fraxinus excelsior.jpg|Earlywood and latewood in a ring-porous wood (ash) in a [[Fraxinus excelsior]] ; tangential view, wide growth rings
</gallery>
 
 
== ఇవి కూడా చూడండి ==
"https://te.wikipedia.org/wiki/చెక్క" నుండి వెలికితీశారు