మామిడి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి clean up, replaced: మరియు → , (7), typos fixed: , → , (6)
పంక్తి 15:
| subdivision =
సుమారు 35 రకాలు -
[[https://www.youtube.com/watch?v=G0j-y3HBfBQ | వీడియో వీక్షించండి]]
}}
[[దస్త్రం:മാവ് .jpg|400px|thumbnail|కుడి|చూతపత్రి]]
పంక్తి 48:
|'''ప్రపంచం మొత్తం''' || align="right" | '''3,870,200'''
|-
|colspan=2|''వనరు: <br />[[:en:UN Food & Agriculture Organisation|యు.ఎన్. ఆహారం మరియు, వ్యవసాయ సంస్థ.]] (FAO)''[http://faostat.fao.org/faostat/form?collection=Production.Crops.Primary&Domain=Production&servlet=1&hasbulk=0&version=ext&language=EN]
|}
 
పంక్తి 60:
== మామిడి ఉపయోగాలు ==
{{nutritionalvalue | name=మామిడి, ముడి | kJ= 272| protein=.51 గ్రా. | fat=0.27 గ్రా. | carbs=17.00 గ్రా. | fiber=1.8 గ్రా. | | sugars=14.8 గ్రా. | iron_mg=0.13| calcium_mg=10 | magnesium_mg=9 | phosphorus_mg=11 | potassium_mg=156 | zinc_mg=0.04 | vitA_ug = 38 | betacarotene_ug=445 | vitC_mg=27.7 | pantothenic_mg=0.160 | vitB6_mg=0.134 | folate_ug=14 | thiamin_mg=0.058 | riboflavin_mg=0.057 | niacin_mg=0.584 | right=1 | source_usda=1 |note=}}
ప్రపంచం అంతటా ఇప్పుడు [[మామిడి పండు]] తినడం పట్ల మక్కువ పెరిగింది. ఇప్పుడు ఈ పంటను సమశీతోష్ణ పరిస్థితిలో కూడా పండిస్తూ ఉన్నారు భారతద్వీపకల్పం అంతటా, కరేబియన్ (Caribbean), మధ్య అమెరికా, [[మధ్య ఆసియా]], దక్షిణ తూర్పు అసియా, మధ్య మరియు, దక్షిణ [[ఆఫ్రికా]] దేశాలలోను పండిస్తున్నారు. దీనిని ఎక్కువగా తాజాగానే తింటారు. ఇంకా పంటగా వేయని దక్షిణ ఫ్లోరిడాలో కూడా మామిడిచెట్టుని ఇంటి పెరటిలో చూడవచ్చు.
 
మామిడిపండ్లు ప్రపంచమంతా ఇష్టమైన ఆహారమే అయినా రైతులు తక్కువ ప్రతిఫలం పొందుచున్నారు. అందువలన ఇవి అందరికి అందుబాటులో ఉంటాయి. తాజా మామిడి పండులో పదిహేను శాతం (15%) [[చక్కెర]], ఒక శాతం (1%) [[మాంసకృత్తులు]] మరియు, గుర్తించ తగిన మోతాదులో ఎ, బి, సి (A, B, C) [[విటమిన్లు]] ఉంటాయి. మామిడిపండు ఎక్కువగా తియ్యగా ఉన్నా, కొన్నిజాతుల పండు కొంచెం పుల్లగా ఉంటుంది, ముఖ్యంగా చిలక ముక్కు (బెంగళూరు) మామిడి ఈ కోవకు చెందినదే. అందువలనే భారతదేశంలో చిన్నచిన్న వ్యాపారులు వీటిని సన్నని పోడవైన ముక్కలుగా కోసి ఉప్పుకారం చల్లి బండిమీద అమ్ముతూ ఉంటారు. చాలామందికి నోరూరించే ఆహారం. కొన్ని పండ్లు [[పీచు]] ఎక్కువ రసంతో ఉంటాయి. వీటిని రసాలు అంటారు. కొన్ని కరకరలాడే కండతో ఉంటాయి వీటిని మల్ గోవా మామిడి అంటారు. బంగినపల్లి రకం మామిడి కాయలు ఎక్కువ తీయగా మెత్తటి కండ కలిగి ఉంటాయి. నీటిశాతం ఎక్కువ కనుక రసభరితంగా ఉంటాయి. మామిడి కాయలతో దీర్ఘకాలం నిలవ ఉండే పచ్చళ్ళు ([[ఊరగాయ]] లు) తయారు చేస్తారు.
 
ఉత్తర భారతంలో పుల్లని మామిడి ముక్కలను పొడిచేసి ప్యాక్ చేసి అమ్ముతారు. దీనిని వారు విరివిగా వంటలలో వాడుతుంటారు. దీనిని వారు ఆమ్ చూర్ (మామిడి పొడి) అంటారు. ఆంధ్రులు కూడా కొన్ని ప్రదేశాలలో ఇళ్ళలో ఎండపెట్టిన మామిడి ముక్కలను (వీటిని మామిడి ఒరుగు అంటారు) సంవత్సరం అంతా వాడే అలవాటు ఉంది. పచ్చి మామిడి కాయను వివిధ రూపాలలో వంటలలో వాడుతుంటారు. సున్నపు శక్తి (కాల్షియమ్) [[విటమిన్ బి]] పుష్కలంగా ఉంది కనుక అమెరికా జనం వీటిని చెక్కుతో చేర్చి తింటారు. పడమటి దేశాలలో పండ్లతో తియ్యటి పచ్చడి చేస్తారు. ఫిలిప్పైన్ లో మామిడి కాయలను ష్రిమ్ప్ అనే చేపల గుజ్జుతో చేర్చి తింటారు. ష్రిమ్ప్ అనే చేపల గుజ్జుతో అక్కడ తీపి, ఉప్పు, మసాలా రుచులను చేర్చి ఇతర వంటలలో వాడుతుంటారు. పీచేస్‌పై అనే ఆహారాన్ని ఇప్పుడు మాంగో పైతో చేస్తున్నారు. థాయ్ లాండ్ లో భోజనానంతర ఆహారం (డిసర్ట్) తో చేర్చి అందిస్తారు.
=== మామిడి.. క్యాన్సర్‌ నివారిణి ===
మామిడి రొమ్ము, పెద్దపేగు క్యాన్సర్‌ కణాల పెరుగుదలను '''అరికడుతుందని''' మామిడి పండ్ల నుంచి తీసిన పాలీఫెనోల్‌లో క్యాన్సర్‌ కణాల పెరుగుదలను అరికట్టే గుణం ఉన్నట్టు నిపుణులు కనుగొన్నారు. ఐదు రకాల మామిడి పండ్ల నుంచి తీసిన పాలీఫెనోల్‌ను.. రొమ్ము, పెద్దపేగు, ఊపిరితిత్తులు, ప్రోస్టేట్‌, రక్త క్యాన్సర్ల బాధితులకు ఇచ్చి పరీక్షించారు. క్యాన్సర్‌ కణాల వృద్ధిని అడ్డుకోవటమే కాదు, ఇది రెండు క్యాన్సర్‌ కణాలను చనిపోయే స్థితికీ తెచ్చినట్టు గుర్తించారు.
 
==ఔషదంగా మామిడి ఉపయోగాలు==
పంక్తి 99:
[[File:మామిడి చెట్టు (2).jpg|thumb|మామిడి చెట్టు]]
[[File:మామిడికాయ కోరు పచ్చడి (2).jpg|thumb|మామిడికాయ కోరు పచ్చడి]]
భారతదేశంలో [[మామిడి తాండ్ర]]ను చేసి చిన్నచిన్న బండ్ల మీద అమ్ముతూ ఉంటారు. ఇలాంటిదే పెద్దఎత్తున కొన్ని వ్యాపారసంస్థలు దేశం అంతటా విక్రయిస్తున్నాయి. మామిడి రసాన్ని సీసాలు, మరియు,, ప్యాక్ ల రూపంలో వ్యాపారసంస్థలు దేశం అంతటా విక్రయిస్తున్నాయి. మిల్క్ షేక్, లస్సీ పండ్ల రసాల అంగడిలో అమ్ముతుంటారు. మామిడికాయలతో చేసే ఊరగాయలు ఆంధ్రులద్వారా ప్రపంచం అంతటా లభిస్తున్నాయి. ఐస్ క్రీంలో మామిడి గుజ్జును, ఫ్రూట్ సలాడ్ లో మామిడి ముక్కలను వేస్తారు.
మామిడి పళ్లను మాగ పెట్టేందుకు [[కాల్షియం కార్బైడ్‌]]ను వినియోగిస్తారు. రైతుల ఆతృత, వ్యాపారుల లాభాపేక్ష వెరసి మామిడి పండ్ల అసలు రంగు, రుచిని పోగొడుతున్నాయి. సరైన రీతిలో పండకుండా కృత్తిమ మార్గాల్లో విష ప్రయోగాలు చేస్తున్నారు.
 
పంక్తి 110:
[[File:మామిడి చెట్టు (3).jpg|thumb|మామిడి చెట్టు]]
ఈ పత్రితో ఉన్న ఇతర ఉపయోగాలు :
#ప్రపంచం అంతటా ఇప్పుడు మామిడి పండు తినడం పట్ల మక్కువ పెరిగింది. ఇప్పుడు ఈ పంటను సమశీతోష్ణ పరిస్థితిలో కూడా పండిస్తూ ఉన్నారు భారతద్వీపకల్పం అంతటా, కరేబియన్ (Caribbean), మధ్య అమెరికా, మధ్య ఆసియా, దక్షిణ తూర్పు అసియా, మధ్య మరియు, దక్షిణ ఆఫ్రికా దేశాలలోను పండిస్తున్నారు. దీనిని ఎక్కువగా తాజాగానే తింటారు. ఇంకా పంటగా వేయని దక్షిణ ఫ్లోరిడాలో కూడా మామిడిచెట్టుని ఇంటి పెరటిలో చూడవచ్చు.
#మామిడిపండ్లు ప్రపంచమంతా ఇష్టమైన ఆహారమే అయినా రైతులు తక్కువ ప్రతిఫలం పొందుచున్నారు. అందువలన ఇవి అందరికి అందుబాటులో ఉంటాయి. తాజా మామిడి పండులో పదిహేను శాతం (15%) చక్కెర, ఒక శాతం (1%) మాంసకృత్తులు మరియు, గుర్తించ తగిన మోతాదులో ఎ, బి, సి (A, B, C) విటమిన్లు ఉంటాయి. మామిడిపండు ఎక్కువగా తియ్యగా ఉన్నా, కొన్నిజాతుల పండు కొంచెం పుల్లగా ఉంటుంది, ముఖ్యంగా చిలక ముక్కు (బెంగళూరు) మామిడి ఈ కోవకు చెందినదే. అందువలనే భారతదేశంలో చిన్నచిన్న వ్యాపారులు వీటిని సన్నని పోడవైన ముక్కలుగా కోసి ఉప్పుకారం చల్లి బండిమీద అమ్ముతూ ఉంటారు. ఇది చాలామందికి నోరూరించే ఆహారం.
#సున్నపు శక్తి (కాల్షియమ్) విటమిన్ బి పుష్కలంగా ఉంది కనుక అమెరికా జనం వీటిని చెక్కుతో చేర్చి తింటారు. పడమటి దేశాలలో పండ్లతో తియ్యటి పచ్చడి చేస్తారు. ఫిలిప్పైన్ లో మామిడి కాయలను ష్రిమ్ప్ అనే చేపల గుజ్జుతో చేర్చి తింటారు.
 
పంక్తి 248:
==అంపిలేపి(కొండమామిడి)==
 
అంపిలేపి (కొండ మామిడి) చెట్టు దాదాపు 27 మీటర్ల ఎత్తు పెరుగుతుంది.ఈ చెట్టు బెరడు మరియు, కాయలను ఆయుర్వేద ఔషధాలలోను వివిధ మెడిసిన్ల తయారిలోను విరివిగా వినియోగిస్తున్నారు.
[[బొమ్మ:Spondias mangifera.jpg|thumb|center|700px|అంపిలేపి (కొండ మామిడి) చెట్టు Spondias mangifera]]
 
"https://te.wikipedia.org/wiki/మామిడి" నుండి వెలికితీశారు