జయలలిత: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (5), typos fixed: చినది. → చింది. (3), ె → ే , , → , (5)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 42:
| party_position = General Secretary
}}
'''జయలలిత''' (జ.[[ఫిబ్రవరి 24]], [[1948]]—మ.[[డిసెంబరు 5]], [[2016]]) ప్రముఖ రాజకీయనాయకురాలు మరియు, [[తమిళనాడు]] రాష్ట్రానికి మే 2015 నుంచి డిసెంబరు 2016లో మరణించే దాకా [[ముఖ్యమంత్రి]]గా పనిచేసింది. అంతకు మునుపు 1991 నుంచి 1996, 2001 లో కొంతకాలం, 2002 నుంచి 2006 దాకా కూడా ముఖ్యమంత్రిగా పనిచేసింది. రాజకీయాలలోకి రాకమునుపు [[తమిళం]], [[తెలుగు]], [[కన్నడ]] భాషల్లో సుమారు 140 [[సినిమా]]<nowiki/>ల్లో నటించింది. 1961 నుంచి1980 వరకు ఎక్కువగా కథానాయికగా వివిధ రీతుల చిత్రాలలో, వైవిధ్యభరితమైన పాత్రలలో నటించింది. [[నాట్యము|నాట్యం]]<nowiki/>లో కూడా ఆమెది అందెఅందే వేసినచేయి. ఒకరకంగా తమిళ చిత్రసీమను మకుటం లేని మహారాణిగా కొద్దికాలం పాటు ఏలింది.<ref>http://www.dailymirror.lk/25952/tamil-nadu-chief-minister-jayalalithaa-on-the-warpath-against-sri-lanka-again</ref> తమిళనాడు ప్రాంతీయ రాజకీయ పార్టీ అయిన ఆల్ ఇండియా అణ్ణా ద్రావిడ మున్నేట్ర కళగం యొక్క సాధారణ కార్యదర్శి. ఆమె అభిమానులు ఆమెను ''పురట్చి తలైవి'' (విప్లవ నాయకురాలు) అని పిలుచుకుంటా ఉంటారు.
 
ఆమె నటిగా ఎం.జి.ఆర్ సరసన ఎన్నో చిత్రాలలో నటించింది. ఎం.జీ.ఆర్ రాజకీయాలలో ప్రవేశించిన తరువాత జయలలిత కూడా రాజకీయాల్లోకి వచ్చింది. 1984 నుంచి 1989 వరకు తమిళనాడు నుంచి రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికైంది. ఎంజీఆర్ మరణం తరువాత అతని వారసురాలిగా ప్రకటించుకున్నది. జానకి రామచంద్రన్ తరువాత ఆమె [[తమిళనాడు]] రాష్ట్రానికి ఎన్నికైన రెండో మహిళా ముఖ్యమంత్రి.
పంక్తి 58:
 
* జయలలితపై ఎన్నో రకాలైన కేసులు పెట్టినా, ఎదురు నిలిచి పోరాడింది. ఆమె మీద పెట్టిన 11 కేసులలో తొమ్మిది కేసులు పూర్తి అయ్యాయి. మిగిలిన రెండు కేసులలో ఆమె పోరాడుతుంది.
* 1982లో అఖిల భారత అణ్ణా ద్రావిడ మున్నేట్ర కళగములో సభ్యురాలిగా చేరిన ఆమె, 1984 లో రాజ్యసభకు నామినేట్ చేయబడింది. 1989 లో బోడినాయకనూరు నుండి మొట్టమొదటి సారిగా ఎం.ఎల్.ఏగా గెలిచారు. 1991 లో గాంగేయం మరియు, బర్గూరు నుండి గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. 1996 లో బర్గురులో ఓటమి. టాన్సి భూ బేర అవినీతి కేసులో శిక్ష విధింపబడిన కారణముగా 2001 శాసనసభ ఎన్నికలలో పాల్గొనుటకు అనర్హురాలిగా ప్రకటింపబడ్డారు. కానియు ఆండిపట్టి, కృష్ణగిరి, భువనగిరి మరియు, పుదుక్కోట నియోజకవర్గములలో నామపత్రాలు దాఖలు చేశారు. అవన్నియు తిరస్కరణకు గురైనవి. కాని ఆమె పార్టీ గెలుచుటచే ఆమె ముఖ్యమంత్రి అయ్యారు. కాని అది చెల్లదని [[సుప్రీం కోర్టు]] 2001 సెప్టెంబరు 21 నాడు తీర్పునివ్వటంతో ఆమె పదవి రద్దైంది. 2002 లో టాన్సి కేసులో విడుదలై, ఆండిపట్టి నుండి పోటీ చేసి ముఖ్యమంత్రి ఐనారు. 2006 లో ఆండిపట్టి నుండి గెలుపు, కాని పార్టీ అధికారాన్ని కోల్పోయింది. 2011 లో శ్రీరంగం నుండి ఎన్నిక, ముఖ్యమంత్రిగా ప్రమాణం. 2014 సెప్టెంబరు 27 లో ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై బెంగుళూరు లోని ప్రత్యేక న్యాయస్థానము నాలుగు సంవత్సరముల [[కారాగారము|కారాగార]] శిక్ష మరియు, నూరు కోట్ల రూపాయల జరిమానా విధించుటచే పదవి కోల్పోయారు. 2015 మేలో ఆ కేసులో విడుదలై, చెన్నై ఆర్.కే. నగర్ లో పోటీ చేసి మరల ముఖ్యమంత్రి అయిరి. 2016 లో చెన్నై ఆర్.కే. నగర్ లో విజయం సాధించి తిరిగి ముఖ్యమంత్రిగా ప్రమాణము చేసిరి.
 
===ఎన్నికల చరిత్ర===
పంక్తి 139:
 
==జె.జయలలిత నేతృత్వములో అణ్ణా డి.ఎం.కె. సాధనలు==
*1991-వ సంవత్సరము జరిగిన శాసనసభ ఎన్నికలలో 168 నియోజకవర్గములలో పోటీ చేసి 164 నియోజకవర్గములలో గెలిచి ప్రభుత్వమును ఏర్పరచినదిఏర్పరచింది.
*1998-వ సంవత్సరము జరిగిన లోకసభ సార్వత్రిక ఎన్నికలలో 18 నియోజకవర్గములలో గెలిచి వాజపేయి నేతృత్వములోని కేంద్ర ప్రభుత్వములో పాలుపంచుకొనెను.
*2001-వ సంవత్సరము మే నెలలో జరిగిన శాసనసభ ఎన్నికలలో 132 నియోజకవర్గములలో గెలిచి ప్రభుత్వమును ఏర్పరచినదిఏర్పరచింది.
*2011-వ సంవత్సరము ఏప్రియల్ లో జరిగిన శాసనసభ ఎన్నికలలో 150 నియోజకవర్గములలో గెలిచి ప్రభుత్వమును ఏర్పరచినదిఏర్పరచింది.
*2011-వ సంవత్సరము సెప్టెంబరు/అక్టోబరులో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో మొత్తమున్న 10 నగరపాలికలను దక్కించుకున్నది.
*2014-వ సంవత్సరములో జరిగిన లోకసభ సార్వత్రిక ఎన్నికలలో తమిళనాడు లోని 39 మరియు, పుదుచ్చేరి లోని ఏకైక నియోజకవర్గములో ఒంటరిగా పోటీ చేసి 37 నియోజకవర్గములలో గెలిచి చరిత్ర సృష్టించుటయేగాక లోకసభలో మూడవ అతిపెద్ద పక్షముగా అవతరించెను.
*2016-వ సంవత్సరము జరిగిన శాసనసభ ఎన్నికలలో మొత్తమున్న 234 నియోజకవర్గములలో ఒంటరిగా పోటీ చేసి, 134 నియోజకవర్గములలో నెగ్గి అధికారమును నిలబెట్టికొనెను. 1984 కి పిమ్మట అధికారములో ఉన్న పక్షమే తిరిగి నెగ్గుట ఇదియే మొదలు. .
*2016-వ సంవత్సరము జూను నెలలో జరిగిన రాజ్యసభ ఎన్నికలలో నలుగురు సభ్యులను గెలిపించుకొనుట ద్వారా దేశ పార్లమెంటులో అణ్ణా డి.ఎం.కే బలము 50కి పెరిగెను (37 లోకసభ+ 13 రాజ్యసభ). ఇది తమిళనాడు లోని మరే రాజకీయ పక్షము సాధించని అపురూప విజయము.
"https://te.wikipedia.org/wiki/జయలలిత" నుండి వెలికితీశారు