వాయువు (భౌతిక శాస్త్రం): కూర్పుల మధ్య తేడాలు

29 బైట్లను తీసేసారు ,  2 సంవత్సరాల క్రితం
చి
clean up, replaced: మరియు → , (2), typos fixed: , → , (2)
(+ఓజోన్ క్షీణత లింకు)
చి (clean up, replaced: మరియు → , (2), typos fixed: , → , (2))
 
[[Image:Gas particle movement.svg|right|thumb|Gas phase particles ([[atoms]], [[molecule]]s, or [[ion]]s) move around freely]]
 
'''వాయువు''' ([[జర్మన్]],[[ఆంగ్లం]],[[స్పానిష్ భాష|స్పానిష్]],[[పోర్చుగీస్]]: '''Gas''') పదార్ధాల యొక్క ఒక మూల స్థితి. [[భౌతిక శాస్త్రం]] ప్రకారం, నిర్ధిష్టమైన ఆకారం మరియు, ఘనపరిమాణం లేని అణువులు, అయానులు, లేదా ఎలక్ట్రానుల సముదాయం వాయువు. వాయువులలోని [[అణువులు]] ఎల్లప్పుడు ఒక నిర్ధిష్టమైన దిశ లేకుండా కదులుతుంటాయి.
 
[[భూమి వాతావరణం]]లో అతి ముఖ్యమైన [[గాలి]] కొన్ని రకాల వాయువుల మిశ్రమము.
==వాయు నియమాలు==
{{main|వాయు నియమాలు}}
వాయువుల ధర్మాలలో ముఖ్యమైనవి [[ద్రవ్యరాశి]], [[ఘనపరిమాణం]], [[పీడనం]] మరియు, [[ఉష్ణోగ్రత]]. ఈ వాయు ధర్మాలకు గల పరస్పర సంబంధాలను తెలిపే నియమాలను వాయు [[నియమాలు]] (Gas Laws) అంటారు. ఇవి రెనసాన్స్ నుండి 19వ శతాబ్దం తొలిరోజుల వరకు అభివృద్ధి చెందినవి. ఒకదానికొకటి దృఢమైన సంబంధంలేని నియమాల సమాహారం.
 
==వాయు కాలుష్యం==
*[[గ్రీన్‌హౌస్ వాయువు]]
*[[వాయువు అణుచలన సిద్దాంతం]]
 
[[వర్గం:వాయువులు]]
[[వర్గం:పంచ భూతములు]]
29,434

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2877141" నుండి వెలికితీశారు