"తలపాగా" కూర్పుల మధ్య తేడాలు

49 bytes removed ,  1 సంవత్సరం క్రితం
చి
clean up, replaced: మరియు → , (3), typos fixed: ె → ే , రాస్త్రాల → రాష్ట్రాల, , → , (3)
చి
చి (clean up, replaced: మరియు → , (3), typos fixed: ె → ే , రాస్త్రాల → రాష్ట్రాల, , → , (3))
{{విస్తరణ}}
[[ఫైలు:Wearingrajasthaniturban.jpg|thumb|250px|రాజస్థానీ తలపాగా చుట్టుకొనే విధానం.]]
'''తలపాగా''' (ఆంగ్లము: turban, కొన్ని సంస్కృతులలో బుల్లెబుల్లే లేదా దస్తర్) అనునది తలని చుట్లతో కప్పే ఒక వస్త్రము. దీనిని ధరించే విధానాలు వేర్వేరుగా ఉంటాయి. తలపాగా మరియు, [[పైపంచ]] (ఉత్తరీయం) అనేవి గ్రామీణప్రాంత ఆంధ్రులకు తప్పనిసరి. తలపాగా అనేది రోజువారీ పనులలోనే కాకుండా శుభకార్యాలలోను, ఉత్సవాలలోను తప్పనిసరిగా ధరిస్తారు. ఆంధ్రుని ఆహార్యమంటే [[పంచకట్టు]], లాల్చీలాంటి [[చొక్కా]], [[పైపంచ]], [[తలపాగా]] .
== తలపాగా తయారీ ==
తలపాగాలలో ముఖ్యంగా మూడురకాలు ఉన్నాయి. అవి
* నేత రుమాళ్ళు
* ముల్లు గుడ్డలు
దీని తయారీ యంత్రాలపై మరియు, [[మగ్గం]] పైనా జరుగుతుంది. ఒక్క ఆంధ్రప్రాంతంలోనే కాక దేశమంతా యంత్రాలపై నేయబడే గుడ్డలను కాక చేనేత తలగుడ్డలనే వాడేందుకు ఆసక్తి చూపుతారు. దీనిని తయారు చేసేందుకు ఏ మగ్గం అయినా పనికి వస్తుంది. ఇవి సామాన్యంగా [[పొడవు]] ఎక్కువ [[వెడల్పు]] తక్కువగా ఉంటాయి.
 
ఇక ప్రత్యేక తరహా తలగుడ్డల కొరకు ప్రత్యేక మగ్గాలు వాడుతారు ఇవి చీరలా అత్యంత పొడవు, వెడల్పులు కలిగి ఉంటాయి. వీటిని గుజరాతీలు, [[పంజాబీలు|పంజాబీ]]<nowiki/>లు, బీహారీలు అధికంగా వాడుతారు.
 
== తలపాగా వినియోగం ==
* దీనిని అధికంగా [[భారతదేశం]]లోని అన్ని ప్రాంతాలలో వాడుతున్నా తప్పని సరిగా వాడుకలో ఉన్నది [[పంజాబ్]] రాష్ట్రంలో. తరువాత [[బీహార్]], [[గుజరాత్]], [[ఉత్తరప్రదేశ్]] రాస్త్రాలలోరాష్ట్రాలలో ఎక్కువ వాడుతారు. ఇక్కడ [[సిక్కులు]] మతపరంగా తలపాగా ధరిస్తారు. దీనిని టర్బన్ అంటారు.
* ఏ ప్రాంతములో నైనా శుభకార్యములప్పుడు వస్త్రములు బహుమతిగా ఇవ్వవలసి వచ్చినపుడు దీనిని జతపరచి ఇవ్వడం ఆనవాయితీ.
* వేసవి కాలంలో మరియు, వర్షా కాలాలలో గ్రామ ప్రాంతాలలో దీనిని శరీర రక్షణగా వాడుతుంటారు.
* ఊరు వెళ్ళేటపుడు, పనులకు బయటకు వెళ్ళేటపుడు, ముఖ్యంగా పొలంపనులకు దీని వినియోగం అధికం.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2877158" నుండి వెలికితీశారు