షిర్డీ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎బయటి లింకులు: clean up, replaced: వర్గం:మహారాష్ట్ర నగరాలు మరియు పట్టణాలు → వర్గం:మహారాష్ట్ర నగరాలు , పట్
చి clean up, replaced: మరియు → , (3), typos fixed: ) → ) (2)
పంక్తి 113:
|}
 
'''షిర్డీ''' లేదా '''షిరిడీ''' ([[ఆంగ్లం]]: '''Shirdi or Shiridi'''; [[మరాఠీ]]: शिर्डी) [[మహారాష్ట్ర]]లో [[అహ్మద్ నగర్ జిల్లా]]లోని నగర పంచాయితీ మరియు, శ్రీ [[షిర్డీ సాయిబాబా]] పుణ్యక్షేత్రం. ఇది [[అహ్మద్ నగర్]] నుండి [[మన్మాడ్]] మధ్య రాష్ట్ర ప్రధాన రహదారి సంఖ్య 10 మీద అహ్మద్ నగర్ నుండి 83 కి.మీ. మరియు, మోపర్గాం నుండి 15 కి.మీ. దూరంలో ఉంది.
 
== జనాభా ==
2001 జనాభా లెక్కల ప్రకారం షిర్డీ జనాభా 26,169. ఇందులో 53% పురుషులు కాగా 47% మంది స్త్రీలు. ఇక్కడి సగటు అక్షరాస్యత 70% కాగా ఇది పురుషులలో 76% గాను మరియు, స్త్రీలలో 62% ఉంది. షిర్డీ జనాభాలో 15% మంది 6 సంవత్సరాల కన్నా చిన్న పిల్లలు.<ref>{{GR|India}}</ref> పుణ్యక్షేత్రం కావడం మూలంగా షిర్డీకి ప్రతిరోజు అధిక సంఖ్యలో యాత్రికులు వస్తారు. ఒక అంచనా ప్రకారం ప్రతిరోజు సుమారు 25,000 భక్తులు బాబా దర్శనానికి షిర్డీ వస్తారు. ఇదే సెలవు దినాలలో 5 లక్షల మంది వరకు ఉంటారు.
[[దస్త్రం:Sai1.jpg|thumb|right|షిర్దీ సాయి నాథుడు]]
తిరుపతి దేవుని తర్వాత భారత దేశంలో అత్యంత ప్రసిద్ధమైన ఆలయం ఇది. సాధారణ దినాల్లో రోజూ ముప్పై వేల మందికి పైగా భక్తులు వస్తుంటారు. అదే పర్వ దినాలలో అయితే వీరి సంఖ్య లక్షకు దాటుతుంది. షిర్డీ సాయిబాబా|సాయి నాథుని ఆలయానికి ఉన్న బంగారు, వెండి ఆభరణాల విలువ ముప్పైరెండు కోట్ల రూపాయలు ఉంటుంది. బాంకుల్లో డిపాజిట్లు నాలుగు వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలుంటాయి. షిర్డి సాయిబాబా స్వామి వారికి, వడ్డీరూపంలోను, విరాళాల రూపంలోను ఏడాదికి మూడు వందల కోట్ల పైగా వస్తుంది. ఇక్కడికి దేశం నలుమూలల నుండి భక్తులు వస్తుంటారు.
"https://te.wikipedia.org/wiki/షిర్డీ" నుండి వెలికితీశారు