అంగ్ సాన్ సూకీ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి 2409:4070:2488:3F94:0:0:349:20A0 (చర్చ) చేసిన మార్పులను ChaduvariAWBNew చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు. ట్యాగు: రోల్‌బ్యాక్ |
చి clean up, replaced: మరియు → , (18), typos fixed: సెప్టెంబర్ → సెప్టెంబరు (2), అక్టోబర్ → అక్టోబరు, లొ → లో, ఆర్ధిక → ఆర్థిక ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం |
||
పంక్తి 79:
}}
'''ఆంగ్ సాన్ సూకీ''' 1945 [[జూన్]] మాసంలో జన్మించింది. ఆమె బర్మాదేశ ప్రతిపక్షనాయకురాలు. ఆమె [[బర్మా]]లో ప్రముఖ రాజకీయవాది
సూకీ 1990లో స్వతంత్ర భావాల కొరకు రాఫ్టో
ప్రభుత్వం ఆమెకు గౌరవ పౌరసత్వం ఇచ్చి గౌరవించింది. [[కెనడా]] నుండి ఈ గౌరవాన్ని అందుకున్న వారిలో ఆమె నాలుగవది. 2011లో ఆమె వాలెన్ బర్గ్ పతకం అందుకున్నది. 2012 సెప్టెంబరు 19 తేదీన ఆంగ్ కై సూకీ కాంగ్రెస్ బంగరు పతకం అధ్యక్షుని స్వాతంత్ర్య పతకంతో చేర్చి అందుకున్నది.ఇది సంయుక్తరాష్ట్రాల పురస్కారాలలో అత్యుత్తమమైనది.
పంక్తి 87:
== పేరు వెనుక చరిత్ర ==
ఆంగ్ సాన్ సూకీ పేరు మూడు బాంధవ్యాల నుండి తీసుకో బడింది. ఆంగ్ సాన్ అనేది తండ్రి నుండి, సూ అనేది తాత నుండి, కీ అనేది తల్లి ఖిన్ కీ నుండి గ్రహించబడింది.
డా అనేది ఆమె పేరులో భాగం కాదు. డా అనేది అమ్మగారు (మేడం) లా గౌరవ పదం. ఇది పెద్ద వారిని పేరున్న స్త్రీలను సూచించే పదం. బర్మీయులు ఆమెను తరచుగా " డా సూ " (లేక ఆమయ్ సూ, అనుయాయులు మదర్ సూ ) అని సంబోధిస్తుంటారు. ఇంకా సూ ఆంటీ
== వ్యక్తిగత జీవితం ==
ఆంగ్ సాన్ సూకీ 1945 జూన్ 19 తారీఖున రంగూన్ (ప్రస్తుతం యాంగన్) లో పుట్టింది. ఆమె తండ్రి అయిన [[ఆంగ్ సాన్]] 1947 లో బర్మా సైన్య స్థాపకుడే కాక బర్మీయుల స్వాతంత్ర్యం కొరకు ఆంగ్లేయులతో దౌత్యం నడిపాడు. అదే సంవత్సరం ఆయన తన రాజకీయ శత్రువుల చేత కాల్చి చంపబడ్డాడు. ఆమె తన తమ్ములైన సాన్ లిన్
సూకీ తల్లి ఖిన్‌కీ కొత్తగా రూపొందించబడిన బర్మా ప్రభుత్వంలో రాజకీయ ప్రాముఖ్యత సంపాదించింది. 1960లో ఆమె భారతదేశప్రభుత్వానికి
1988లో బర్మాకు తిరిగి వచ్చిన సూకీ ప్రారంభంలో రోగగ్రస్థురాలైన తల్లి కొరకు అక్కడే ఉండి పోయింది. తరువాత మెల్లగా ప్రజాస్వామ్య ఉద్యమానికి [[నాయకత్వం]] వహించింది.
1995లో ఆఖరిసారిగా ఆరిస్ క్రిస్మస్ సందర్భంలో సూకీని కలుసుకుని తిరిగివెళ్ళడమే వారి చివరి కలయిక. తరువాత బర్మా నియంతృత్వ ప్రభుత్వం ఆరిస్‌ను బర్మాలోకి ప్రవేశించడానికి అనుమతించలేదు. 1997లో ఆరిస్‌కు కేన్సర్ ఉన్నట్లు గుర్తించబడింది. అది చివరికి ఆరిస్ మరణానికి దారితీసింది. అంతర్జాతీయ ప్రముఖులు, పలు సంస్థలు [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా]] దేశం నుండి, [[ఐక్యరాజ్య సమితి]] అధ్యక్షుడు " కోఫీ అన్నన్ "
1999 మార్చ్ 27 తేదీన తన 23వ ఏట ఆరిస్ తుది శ్వాస విడిచాడు. ఆరిస్ భార్య సూకీ గృహనిర్బంధంలో ఉంచబడిన తరువాత ఆమెను ఐదు మార్లు మాత్రమే కలుసుకున్నాడు. 1995లో కలుసుకున్నదే ఆఖరి కలయిక. సూకీ నుంచి వారి [[కుమారులు]] దూరం చేయబడ్డారు. సూకీకి దూరంగా యునైటెడ్ కింగ్ డంలో నివసిస్తున్న ఆమె కుమారులు ఆమెను 2011 నుండి కలుసుకుంటున్నారు. 2008 మే మాసంలో నర్గీస్ తుఫాను బర్మాను దెబ్బతీసిన తరుణంలో సూకీ తన ఇంటి కప్పును కోల్పోయి విద్యుత్ కొరత కారణంగా శిధిలమైన సరస్సు తీర గృహంలో ఒంటరిగా గాఢాంధకారంలో మిగిలి పోయింది.
పంక్తి 103:
1988లో సూకీ బర్మాలో ప్రవేశించిన సమయంలోనే అధికకాలం సైనికపాలకుడైన జనరల్ నే విన్ పాలన పతనం అయింది. ఆ సందర్భంలో 1988 ఆగస్ట్ 8 తేదీన సామూహిక విధ్వంసకాండ చెలరేగింది. (8-8-88 తేదీ శుభప్రథమైనదిగా భావించబడుతుంది). ఈ రోజు 8888 పునరుత్థానంగా అభివర్ణించబడింది.సూకీ 1988 ఆగస్ట్ 26 "షూడగాన్ పగోడా"లో గుమికూడిన 5 లక్షల ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రజాప్రభుత్వ నిర్మాణానికి [[ఆహ్వానము|ఆహ్వానం]] పలికింది. అయినప్పటికీ సెప్టెంబర్‌లో ఎలాగో కొత్త సైనికాధికారి " జుంటా" అధికారాన్ని చేజిక్కించుకున్నాడు.
[[మహాత్మా గాంధీ]] సిద్ధాంతాలతో ప్రభావితమైన సూకీ [[బౌద్ధ మతము|బౌద్ధ మత]] అహింసా సిద్ధాంతాన్ని బలపరుస్తూ 1988
జుంటా ప్రభుత్వం సూకీని 1989 జూలై 20వ తేదీన గృహనిర్బంధంలో ఉంచింది . ఆమె దేశం వదిలి వెళ్ళిపోతే స్వతంత్రంగా ఉండడానికి అవకాశం ఇచ్చారు. అయినప్పటికీ సూకీ ఆ అవకాశాన్ని నిరాకరించింది.
పంక్తి 109:
=== 1996 దౌర్జన్యం ===
1996లో నేషనల్ లీగ్ ఫర్ డెమాక్రసీ నాయకులైన టిన్ ఊ, యూకై మౌంగ్, మరో తొమ్మిది మంది ఇతరులు ఉన్న మోటర్ వాహనం యాంగన్‌లో ప్రయాణిస్తున్న తరుణంలో ఆమె మీద దాడి జరిగింది. 200 మంది మనుషులు ఇనుపగొలుసులు, ఇనుప లాఠీలు, [[రాళ్ళు]]
=== గృహనిర్బంధం ===
ఆంగ్ సాన్ సూకీ 21 సంవత్సరాల కాలంలో 15 సంవత్సరాలు గృహనిర్బంధంలోనే జీవితం గడిపింది. ఆమె రాజకీయజీవితం ఆరంభించిన కాలం నుండి ఆమెకు అనేక సందర్భాలలో తనపార్టీ నాయకులతో సమావేశాలు, విదేశీ అతిధులతో కలయిక వంటివి నిరాకరించబడ్డాయి. సూకీ ఒక ముఖాముఖిలో తాను గృహనిర్బంధంలో ఉన్న సమయయంలో ఆమె తన భర్త పంపిన మనస్తత్వ పుస్తకపఠనం, [[రాజకీయాలు]]
బర్మా ప్రభుత్వం సూకీని అడ్డగించి గృహనిర్బంధంలో పెట్టడం బర్మాదేశం సమాజ శాంతి భద్రత లను
=== ఐక్యరాజ్యసమితి జోక్యం ===
ఐక్యరాజ్యసమితి (యు.ఎన్) జుంటా
ఐక్యరాజ్యసమితి ప్రత్యేక దూత రాజాళీ ఇస్మాయిల్ " ఆంగ్ సాన్ సుకీ "ని కలుదుకున్నాడు. బర్మాలో తిరిగి ప్రవేశించడానికి అనుమతించని కారణంగా ఇస్మాయిల్ తన పదవికి రజీనామా చేసాడు. 2006లో ఇబ్రహీం గాంబారి " యుఎన్ అండర్ సెక్రెటరీ-జనరల్ (యు.ఎస్.జి) ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ పొలిటికల్ అఫైర్స్ " ఆంగ్ సాన్ సుకీని కలుసుకున్నాడు. 2004 తరువాత సుకీతో విదేశీదూత సమావేశం ఇదే. అదే సంవత్సరం తరువాత మరొకసారి అయన సుకీని కలుసుకుని సంభాషించాడు. 2007 అక్టోబర్ 2వ తేదీన గాంబారి తిరిగి వచ్చి షూ
ఐఖ్యరాజ్యసమితి బర్మాప్రభుత్వ ఈ ఏకపక్ష ఖైదును గురించి తమ అభిప్రాయం తెలియజేస్తూ ఇది స్వాతంత్రాన్ని అణగదొక్కే ఈ ఏకపక్ష నిర్ణయం " ఆర్టికల్ 9 యూనివర్సల్ డిక్లరేషన్ " ప్రకారం మానవహక్కుల ఉల్లంఘన అని ఖండిస్తూ సుకీని విడుదల చేయమని బర్మా అధికారులను కోరింది. బర్మా అధికారులు ఆ అభ్యర్ధను తోసిపుచ్చింది. బర్మా ప్రభుత్వం తమ ప్రత్యుత్తరంలో " ఆంగ్ సాన్ సుకీని ఖైదు చేయలేదు, ఆమెను రక్షణ కొరకు మాత్రమే సురక్షితమైన నిర్బంధంలో ఉంచాము. తరువాత దేశీయ చట్టఉల్లంఘన నెపంతో సుకీ మీద చట్టపరమైన చర్యలకు ఉపక్రమించింది. ఆ చర్యలను మాయాన్మార్ పోలీస్ ఫోర్స్ అధికారి బ్రిగ్-జనరల్ ఖిన్-యి నిరాకరించాడు. 2007 జనవరి 18తేదీన
ప్రభుత్వం చేత నడుపబడుతున్న " న్యూ లైట్ ఆఫ్ మాయన్మార్ " నోబుల్ బహుమతి ధనాన్ని ప్రభుత్వానికి చెల్లించవలసిన పన్ను చెల్లించకుండా దేశం వెలుపల వెచ్చించబడిందని సుకీని నిందిస్తూ ప్రచురించింది. ఐక్యరాజ్య యు.ఎస్ కు చెందిన ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌంసిల్ నిర్ణయంతో ఆ నిందారోపణ అపజయంపాలైంది. వారు ఇది అంతర్జాతీయ బధ్రతకు బెదిరింపని బర్మాప్రభుత్వాన్ని ఖందించారు. ఈ నిర్ణయం జుంటా ప్రభుత్వంతో బలంసిన సంబంధాలు కలిగి ఉన్న చైనాప్రభుత్వ బలమైన వ్యతిరేకత కారణంగా వీగిపోయింది. (తరువాత చైనా ప్రభుత్వం [[రష్యా]]
2007 నవంబరులో సుకీ తన రాజకీయ మద్దతుదారులైన నేషనల్ లీగ్ ఫర్ డెమాక్రసీ నాయకులను ప్రభుత్వ మంత్రి సమక్షంలో కలుసుకున్నారు. [[ఐక్యరాజ్య సమితి|ఐక్యరాజ్యసమితి]] దూత ఇబ్రహీం గాంబారి రెండవసారి బర్మాకు వచ్చి వెళ్ళిన కొన్ని గంటల తరువాత జుంటా ప్రభుత్వ టెలువిషన్‌లో అధికారిక ప్రకటన చేసాడు. సుకీతో సంభాషించడానికి ఆహ్వానం ఎన్.ఎల్.డి నిర్ధారించిందని ఆ ప్రకటన సారాంశం. 2009 జూలై 3 తేదీన ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ బాన్ కీ-మూన్ బర్మాకు వెళ్ళి సుకీని విడుదల చేయమని ప్రజాప్రభుత్వ సంస్కరణలు చేయమని బర్మా ప్రభుత్వం మీద వత్తిడి తీసుకువచ్చాడు. ఏమైనప్పటికీ ఆయన బర్మాను విడిచి పోయే సమయంలో జుంటా అధికారి సుకీని కలుసుకోవడానికి నిరాకరించడం వలన తాను చాలా నిరాశకు గురి అయ్యానని అన్నాడు. అలాగే ఆయన వారు ముఖ్యమైన అవకాశాన్ని జారవిడుచుకున్నందుకు కూడా తాను చాలా నిరాశకు గురి అయ్యానని బర్మా ప్రభుత్వ అధికారులతో అన్నాడు.
పంక్తి 138:
=== 2009 ఆక్రమణ సంఘటన ===
=== అంతర్జాతీయ వత్తిడి
=== విడుదల ===
=== మధ్యంతర ఎన్నికలు ===
పంక్తి 149:
== ఆత్మకథ ==
== వివాదాలు ==
ఆమె మయన్మార్ స్టేట్ కౌన్సిలర్ పదవీకాలంలో ఆమె తన దేశం
==మూలాలు==
|