జయప్రకాశ్ రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → ,, typos fixed: పెండ్లి → పెళ్ళి, → (4), , → , (2)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 32:
| grammyawards =
}}
'''[['''జయప్రకాశ్ రెడ్డి]]''' ''' ప్రముఖ [[తెలుగు సినిమా|తెలుగు]] నటుడు<ref>http://www.hindu.com/2010/10/24/stories/2010102456400300.htm</ref>. [[రాయలసీమ]] యాసలో ఆయన చెప్పే సంభాషణలు ప్రసిద్ధి. ఈయన ఎక్కువగా ప్రతినాయక మరియు, హాస్య పాత్రలను పోషిస్తుంటాడు.
== వ్యక్తిగత విశేషాలు ==
ఈయన [[కర్నూలు జిల్లా]], [[ఆళ్ళగడ్డ]] మండలంలోని శిరువెళ్ళ గ్రామంలోని వ్యవసాయ [[కుటుంబము|కుటుంబం]]<nowiki/>లో జన్మించాడు. తండ్రి సాంబిరెడ్డి[[ప్రత్యేక:యాదృచ్చికపేజీ|యాదృచ్ఛిక పేజీ]] సబ్ ఇన్‌స్పెక్టర్ గా పనిచేసేవారు. [[నెల్లూరు]]లోని పత్తేకాన్‌పేటలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో 1 నుండి 5వ తరగతి వరకు చదివాడు. తర్వాత నెల్లూరులోని రంగనాయకులపేట లోని ఉన్నత [[పాఠశాల]]<nowiki/>లో చేరాడు. ఇతడు పదోతరగతిలో ఉండగా నాన్నకు [[అనంతపురం]] బదిలీ అయ్యింది. అక్కడ సాయిబాబా నేషనల్ హయ్యర్ సెకండరీ స్కూల్లో ఎస్‌ఎస్‌ఎల్‌సీలో చేరాడు. చిన్నప్పటి నుంచే నాటకాలంటే ఆసక్తి ఉండేది. తండ్రి కూడా నటుడే కాబట్టి ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా అందుకు అడ్డు చెప్పేవారు కాదు. తండ్రీ కొడుకులు కలిసి కూడా నాటకాల్లో నటించారు. చదువులోనూ ముందుండే వాడు. డిగ్రీ తర్వాత [[ఉపాధ్యాయుడు|ఉపాధ్యాయ]] శిక్షణ పూర్తి చేసుకుని గణితం ఉపాధ్యాయుడిగా ఉద్యోగంలో చేరాడు.<ref name=sakshi>{{cite web|title=ఉత్తమ విలన్: మనది విలన్ టైప్ అందుకే|url=http://epaper.sakshi.com/946901/Funday/25-09-2016#page/14/2|website=sakshi.com|publisher=జగతి పబ్లికేషన్స్|accessdate=25 September 2016}}</ref>
 
==నటజీవితము==
[[అనంతపురం]]<nowiki/>లోని పాఠశాలలో చదివేటపుడు అక్కడి టీచర్లందరూ ఆచార్యులే. గుండాచారి అని సైన్స్ టీచర్ కల్చరల్ యాక్టివిటీస్‌కి హెడ్‌గా పనిచేసేవారు. కళలపై ఆయనకున్న అభిమానం ఇతనిపై చాలా పనిచేసింది. ఎంతంటే ఒకరోజు ఇతడు , ఇతడి స్నేహితుడు ‘దుర్యోధన గర్వ భంగం’ అనే నాటికలో పద్యాలు, డైలాగులు బట్టీ కొట్టేసి ఆయన దగ్గరకెళ్లి టపటపా అప్పజెప్పేశారు. ఎక్కడ తేడా వచ్చిందో తెలీదు. ఆయన చాలా కోపంగా ‘మళ్లీ నాటకాల పేరెత్తితే తన్నేస్తాను వెధవల్లారా..’ అంటూ అరిచారు. ఇతడి స్నేహితుడు లైట్‌గా తీసుకున్నాడు గానీ.. ఇతడు మాత్రం చాలా ఫీలయ్యాడు. మూడురోజులు బెంగపెట్టుకున్నాడు. ఆ బాధ, కసి కారణంగానే [[నటన]]<nowiki/>ను [[వృత్తి]]<nowiki/>గా స్వీకరించాలని నిర్ణయం తీసుకున్నాడు.
===సినీ రంగ పరిచయము===
ఒకసారి జయప్రకాష్ రెడ్డి [[నల్గొండ]]లో ''గప్ చుప్'' అనే నాటకాన్ని ప్రదర్శిస్తుండగా [[దాసరి నారాయణరావు]]కు అతని నటన నచ్చి ప్రముఖ నిర్మాత [[దగ్గుబాటి రామానాయుడు|రామానాయుడు]]కు పరిచయం చేశాడు. అలా ఈయన 1988లో విడుదలైన [[బ్రహ్మపుత్రుడు]] చిత్రంతో [[తెలుగు సినిమా|తెలుగు]] సినీరంగానికి పరిచయమయ్యాడు.<ref name=sakshi/> కానీ 1997 లో విడుదలైన [[ప్రేమించుకుందాం రా]] చిత్రం ప్రతినాయకునిగా ఇతనికి మంచి పేరు తీసుకునివచ్చింది. తరువాత [[నందమూరి బాలకృష్ణ|బాలకృష్ణ]] కథానాయకుడిగా వచ్చిన [[సమరసింహా రెడ్డి]], [[నరసింహ నాయుడు]] లాంటి విజయవంతమైన సినిమాల్లో కూడా ఇలాంటి పాత్రతోనే ప్రేక్షకులను మెప్పించాడు.
పంక్తి 90:
* ఒరేయ్ పులీ! ఏమిరా నెత్తికి అట్ల గుడ్డ జుట్టుకున్న్యావ్, బోడెమ్మ లెక్క!
* మీ మనసులు దెల్చుకున్న్యాం, మా అలవాట్లని మార్చుకున్న్యాం.
* పెండ్లిపెళ్ళి నాడు గుడక మాంసం ఏంది రా? ఒక్క దినము గుడక ఉండలేవా?
* ఏమి రా నోరు లేచ్చండాదే?
* ఆడ ఏం ఉండాయో ఏం లేవో. కంది బ్యాడలు, శెనగ బ్యాడలు, అన్ని ఒక లారీకి ఏసి పంపిజ్జామా?
"https://te.wikipedia.org/wiki/జయప్రకాశ్_రెడ్డి" నుండి వెలికితీశారు