రెడ్‌క్రాస్: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: , మరియు → , (2)
చి clean up, replaced: మరియు → , (15), typos fixed: జూన్ 24, 1859 → 1859 జూన్ 24, ె → ే (2), → , , → , (13)
పంక్తి 1:
{{Infobox Non-profit
| Non-profit_name = అంతర్జాతీయ రెడ్‌క్రాస్ మరియు, రెడ్‌క్రెసెంట్ ఉద్యమం
| Non-profit_logo = [[దస్త్రం:Croixrouge logos.jpg|thumb|200 px|center|The [[Red Cross (symbol)|Red Cross]] and the [[Red Crescent (symbol)|Red Crescent]] emblems, the symbols from which the Movement derives its name.]]
| Non-profit_type =
పంక్తి 25:
}}
 
'''అంతర్జాతీయ రెడ్‌క్రాస్ మరియు, రెడ్‌క్రెసెంట్ ఉద్యమం''' (ఆంగ్లం : The '''International Red Cross and Red Crescent Movement''') ఒక అంతర్జాతీయ [[మానవతావాదం|మానవతావాద]] ఉద్యమం. ఈ సంస్థలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 9.7 కోట్ల మంది సభ్యులు (కార్యకర్తలు) ఉన్నారు. వీరు మానవతావాదాన్ని, మానవుల [[జీవితాలు|జీవితా]]<nowiki/>లను, ఆరోగ్యాన్ని కాపాడడానికి అనునిత్యం శ్రమిస్తూ వుంటారు. జాతి, మత, కుల, వర్గ, వర్ణ మరియు, వయో భేదాలు లేకుండా సత్సంకల్పంతో పనిచేస్తూ వుంటారు.
[[దస్త్రం:IKRK Hauptquartier.jpg|thumb|right|ఐ.సి.ఆర్.సి.హెడ్ క్వార్టర్స్ జెనీవా]]
తొలి రోజుల్లో యుద్ధాల్లో గాయపడిన [[సైనికుడు|సైనికు]]<nowiki/>లకు సేవ చేయడానికి మాత్రమే ఇది పరిమితమై ఉండేది. ఇంచుమించు ప్రపంచంలోని అన్ని దేశాలలోను రెడ్ క్రాస్ శాఖలు, యుద్ధ సమయాలలోను, [[శాంతి]] కాలంలోను నిర్విరామంగా పనిచేస్తునే ఉంటాయి. జాతి, కుల, మత విచక్షణా భేదం లేకుండా నిస్సహాయులకు ఇది సేవ చేస్తుంది. శాంతికాలంలో దీని కార్యకలాపాలేవంటే - [[ప్రథమ చికిత్స]], [[ప్రమాదాలు]] జరగకుండా చూడడం, త్రాగే నీటిని పరిశుభ్రంగా ఉంచటం, నర్సులకు శిక్షణ నివ్వడం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నడపటానికి మంత్రసానులకు శిక్షణ, వైద్య శాలలను స్థాపించడం, రక్త నిధులు (Blood Banks) సేకరించడం, మొదలైన పనులు చేస్తుంటుంది.
రెడ్ క్రాస్ ను స్థాపించినది జీన్ హెన్రీ డ్యూనంట్ (Jean Henry Dunant). ఆయన జూన్1859 24,జూన్ 1859న24న వ్యాపారం నిమిత్తమై లావర్డి (Lavardi) నగరానికి వెళ్ళాడు. ఆ సమయంలో [[ఫ్రాన్స్]] [[ఆస్ట్రియా]]ల మధ్యన జరుగుతున్న [[యుద్ధం]] వల్ల గాయపడిన వేలాది స్త్రీ పురుషులు ప్రథమ చికిత్స లేక మరణించడం అతను చూశాడు. హృదయ విదారకమైన ఈ దృశ్యం అతని మనస్సులో చెరగని ముద్ర వేసింది. తన స్వంత పని మరచిపోయి ఆపదలోనున్న వారందరికీ సహాయం చేశాడు.
 
యుద్ధం ముగిసాక అతను ప్రజలందరికీ ఇలా విజ్ఞప్తి చేశాడు. "యుద్ధాలలో గాయపడిన వారందరికి, తక్కిన వారందరూ సహాయం చేయాలి. ఇది మానవ ధర్మం." ఈ విజ్ఞప్తి ప్రజలందరినీ ఆకట్టుకుంది. [[1864]]లో జెనీవాలో అంతర్జాతీయ సమావేశం జరిగింది. రెడ్ క్రాస్ సంస్థాపనకు 14 దేశాలు తమ అంగీకారాన్ని తెలిపాయి.
పంక్తి 35:
ఇదో ప్రైవేటు సంస్థ. దీనిలో ముఖ్యంగా క్రింది అనుబంధ సంస్థలు పనిచేస్తున్నాయి:
* [[:en:International Committee of the Red Cross|అంతర్జాతీయ రెడ్‌క్రాస్ కమిటీ]] (ICRC), దీనిని 1863 లో స్థాపించారు. ప్రధాన కేంద్రం [[స్విట్జర్లాండ్]] లోని [[జెనీవా]] నగరంలో ఉంది.
* [[:en:International Federation of Red Cross and Red Crescent Societies|అంతర్జాతీయ రెడ్‌క్రాస్ మరియు, రెడ్‌క్రెసెంట్ సంఘాల సమాఖ్య]] (IFRC), ఇది 1919 లో స్థాపింపబడినది, దీని ప్రధాన కేంద్రమూ జెనీవాలోనే ఉంది.
[[దస్త్రం:Jean Henri Dunant.jpg|250px|thumb|"[[:en:A Memory of Solferino|ఎ మెమరీ ఆఫ్ సోల్‌ఫెరీనో]]" రచయిత రెడ్ క్రాస్ ఉద్యమ స్థాపకుడు [[:en:Henry Dunant|హెన్రీ డ్యురాంట్]].]]
 
==== ఈ సమాఖ్యల అధ్యక్షులు ====
2001 నుండి, ఈ సమాఖ్యకు అధ్యక్షుడు [[స్పెయిన్]]కు చెందిన [[:en:Don Juan Manuel Suárez Del Toro Rivero|డాన్ మాన్యుయేల్ సువారెజ్ డెల్ టోరూ రివెరో]], ఉపాధ్యక్షులు [[:en:René Rhinow|రెనే రైనో]] (ఎక్స్ అఫీషియో అధ్యక్షుడు [[::Swiss Red Cross|స్విస్ రెడ్‌క్రాస్]] సొసైటీ) మరియు,, [[స్వీడన్]]కు చెందిన [[:en:Bengt Westerberg|బెంన్గ్‌ట్ వెస్టర్‌బర్గ్]], [[జపాన్]]కు చెందిన [[:en:Tadateru Konoe|టడాటెరూ కొనోయె]], [[ఇథియోపియా]]కు చెందిన [[:en:Shimelis Adugna|షిమెలిస్ అడుంగా]] మరియు, [[బార్బడోస్]]కు చెందిన [[:en:Raymond Forde|రేమాండ్ ఫోర్డే]] లు.
 
మాజీ అధ్యక్షులు (1977 వరకూ వీరిని "ఛైర్మెన్"లుగా వ్యవహరించేవారు) :
పంక్తి 48:
* 1935 – 1938: [[:en:Cary Travers Grayson|కేరి ట్రావర్స్ గ్రేసన్]] (అమెరికా)
* 1938 – 1944: [[:en:Norman Davis|నార్మన్ డేవిస్]] (అమెరికా)
* 1944 – 1945: [[:en:Jean de Muralt|జీన్ డెడే మురాల్ట్]] ([[స్విట్జర్లాండ్]])
* 1945 – 1950: [[:en:Basil O'Connor|బసీల్ ఓ'కొన్నోర్]] (అమెరికా)
* 1950 – 1959: [[:en:Emil Sandström|ఎమిల్ సాండ్‌స్టార్మ్]] ([[స్వీడన్]])
పంక్తి 56:
* 1965 – 1977: [[:en:José Barroso Chávez|జోసే బర్రోసో చావెజ్]] ([[మెక్సికో]])
* 1977 – 1981: [[:en:Adetunji Adefarasin|అడెటుంజి అదెఫరాసిన్]] ([[నైజీరియా]])
* 1981 – 1987: [[:en:Enrique de la Mata|ఎన్రిక్ డెడే లా మాటా]] ([[స్పెయిన్]])
* 1987 – 1997: [[:en:Mario Enrique Villarroel Lander|మారియో ఎన్రిక్ విల్లర్రోయెల్ లాండర్]] ([[వెనుజులా]])
* 1997 – 2000: [[:en:Astrid Nøklebye Heiberg|ఆస్ట్రిడ్ నోక్‌లెబై హీబర్గ్]] ([[నార్వే]])
పంక్తి 64:
== కార్యకలాపాలు ==
=== ఉద్యమ సంస్థ ===
[[దస్త్రం:Schweiz Genf IRK-Museum.jpg|250px|thumb|జెనీవాలోని అంతర్జాతీయ రెడ్‌క్రాస్ మరియు, రెడ్ క్రెసెంస్ మ్యూజియం యొక్క ద్వారం.]]
 
ఈ అంతర్జాతీయ సమాఖ్య మరియు, జాతీయ సంఘాలలో దాదాపు 9.7 కోట్ల వాలంటీర్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. మరియు, 3 లక్షల మంది పూర్తికాలపు ఉద్యోగస్తులు గల సంస్థ.
 
1965 [[:en:Vienna|వియన్నా]]లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో, ఏడు ప్రాథమిక సూత్రాలు ఆమోదింపబడినవి, ఈ సూత్రాలను ఉద్యమం మొత్తంలో అమలుపరచాలని తీర్మానించడమైనది, 1986 లో జరిగిన సదస్సులోనూ మార్పులు చేర్పులు జరిగాయి.
పంక్తి 79:
 
== ఉద్యమాలు - చిహ్నాలు ==
{{details|:en:Emblems of the International Red Cross and Red Crescent Movement{{!}}అంతర్జాతీయ రెడ్‌క్రాస్ మరియు, రెడ్ క్రెసెంట్ చిహ్నాలు}}
 
=== రెడ్ క్రాస్ ===
పంక్తి 89:
[[దస్త్రం:Flag of the Red Crescent.svg|150px|thumb|రెడ్ క్రెసెంట్ చిహ్నం.]]
 
1876 నుండి 1878 వరకూ జరిగిన [[:en:Russo-Turkish War, 1877-1878|రష్యా-టర్కీ యుద్ధం]] లో [[ఉస్మానియా సామ్రాజ్యం]] రెడ్‌క్రాస్ కు బదులుగా రెడ్‌క్రెసెంట్ ఉపయోగించింది, క్రాస్ గుర్తు క్రైస్తవమతానికి చెందినదని, దీని ఉపయోగం వలన, తమ సైనికుల నైతికబలం దెబ్బతింటుందని టర్కీ ప్రతిపాదించింది. రష్యా ఈ విషయాన్ని సంపూర్ణ గౌరవాన్ని ప్రకటిస్తూ తన అంగీకారాన్ని ప్రకటించింది. రెడ్‌క్రాస్ ఈ డీ-ఫాక్టో ఆమోదంతో 1929 జెనీవాలో జరిగిన సదస్సులో 19వ అధికరణ ప్రకారం రెడ్‌క్రెసెంట్ ను అధికారికంగా ప్రకటించింది.<ref>[http://www.icrc.org/web/eng/siteeng0.nsf/html/emblem-history The History of The Emblems, International Committee for the Red Cross]</ref> ప్రాథమికంగా రెడ్‌క్రెసెంట్ ను [[టర్కీ]] మరియు, [[ఈజిప్టు]]లు ఉపయోగించేవి. కాని [[ముస్లిం]]లు గల అనేక దేశాలలో రానురాను దీని ఉపయోగం సాధారణమయినది. మరియు, అధికారికంగా ఈ రెడ్‌క్రాస్ స్థానంలో రెడ్‌క్రెసెంట్ వాడుక వాడుకలోకి వచ్చింది.
 
== ఇవీ చూడండి ==
* [[:en:International Committee of the Red Cross|అంతర్జాతీయ రెడ్‌క్రాస్ కమిటీ]]
* [[:en:International Federation of Red Cross and Red Crescent Societies|అంతర్జాతీయ రెడ్‌క్రాస్ మరియు, రెడ్‌క్రెసెంట్ సంఘాల సమాఖ్య]]
* [[:en:List of Red Cross and Red Crescent Societies|రెడ్‌క్రాస్ మరియు, రెడ్‌క్రెసెంట్ సంఘాల జాబితా]]
* [[:en:Emblems of the International Red Cross and Red Crescent Movement|అంతర్జాతీయ రెడ్‌క్రాస్ మరియు, రెడ్‌క్రెసెంట్ ఉద్యమ చిహ్నాల జాబితా]]
 
=== గ్రంధాలు ===
"https://te.wikipedia.org/wiki/రెడ్‌క్రాస్" నుండి వెలికితీశారు