"ఎస్.పి.శైలజ" కూర్పుల మధ్య తేడాలు

చి
clean up, replaced: మరియు → , (3), typos fixed: , → , (3)
చి (వర్గం:భారత హిందువులు తొలగించబడింది; వర్గం:భారతీయ హిందువులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
చి (clean up, replaced: మరియు → , (3), typos fixed: , → , (3))
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
}}
 
'''[[శ్రీపతి పండితారాధ్యుల శైలజ]]''' [[ఆంధ్రప్రదేశ్]]కు చెందిన ఒక సినిమా గాయని మరియు, డబ్బింగ్ కళాకారిణి. [[తెలుగు]], [[తమిళ]], [[కన్నడ]] సినిమాలలో ఐదువేలకు పైగా పాటలు పాడింది. ఈమె ప్రముఖ గాయకుడు [[ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం]] [[చెల్లెలు]] మరియు, [[శుభలేఖ సుధాకర్]] [[భార్య]]. ఈమె కూడా అన్న లాగే ఎన్నో చిత్రాలలో పాటలు పాడారు.
 
==జీవితసంగ్రహం==
ఈమె [[చెన్నై|మద్రాసు]]<nowiki/>లో [[భరతనాట్యం]] నేర్చుకొని అరంగేట్రం ఇస్తున్నప్పుడు, దానికి వచ్చిన [[కె.విశ్వనాథ్]] తాను తీస్తున్న [[సాగర సంగమం]]లో ఒక నాట్యం చేసే పాత్ర కోసం ఈమెను, కుటుంబసభ్యుల్ని ఒప్పించి మొదటిసారిగా నటింపజేశారు. అలా శాస్త్రీయ నృత్యంలో శిక్షణ ఉన్న శైలజ [[కె.విశ్వనాథ్]] దర్శకత్వం వహించిన సాగర సంగమంలోని "వేదం అణువణువున నాదం" అన్న పాటలో శాస్త్రీయ నృత్య కళాకారిణిగా నటించింది.<ref>http://www.hindu.com/2007/11/19/stories/2007111959770600.htm</ref> ఇదే ఈమె నటించిన ఏకైన చిత్రం.
 
ఈమె సుమారు 70 సినిమాలలో చాలా మంది నటీమణులకు గాత్రదానం చేశారు. అందులో మొదటిది [[పట్నం వచ్చిన పతివ్రతలు]]. అందులో ఆమె [[రాధిక]] గారికి తన గొంతును వాడారు. ఈమె గాయనిగానే కాక సినిమాలలో టబూ, సోనాలీ బింద్రే మొదలైన వారికి [[తెలుగు]] సినిమాలలో డబ్బింగు చెప్పింది. ఆ తర్వాత [[వసంత కోకిల]]లో [[శ్రీదేవి]] గారికి, నిన్నే పెళ్లాడుతా మరియు, మురారి చితాలల్లో [[టబు]]కి కూడా ఈమే డబ్బింగ్ చెప్పింది.
 
ఈమె [[శుభలేఖ సుధాకర్]]ను పెళ్ళి చేసుకున్నది. వీరికి ఒకే అబ్బాయి - శ్రీకర్.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2877219" నుండి వెలికితీశారు