తుని రైల్వే స్టేషను: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి clean up, replaced: మరియు → , (3), typos fixed: విశాఖపట్టణం → విశాఖపట్నం, నందు → లో , నందలి → లోని , లో → లో , → (5), , → , (3), (
పంక్తి 35:
| map_locator = {{Location map|India Andhra Pradesh |lat=17.360934|long=82.542548|width=300|caption= [[ఆంధ్ర ప్రదేశ్]] లో స్థానం|label= '''తుని రైల్వే స్టేషను ''' }}
}}{{దువ్వాడ-విజయవాడ మార్గము|collapse=y}}
'''తుని రైల్వే స్టేషను ''' [[ఆంధ్ర ప్రదేశ్]] [[తూర్పు గోదావరి జిల్లా]] లోని [[తుని]]లో ఉన్న ఒక రైల్వే స్టేషను.<ref>{{cite web|title=Station Code Index|url=http://www.indianrailways.gov.in/railwayboard/uploads/directorate/coaching/TAG_2015-16/Station_Code(1).pdf|website=Portal of Indian Railways|accessdate=31 May 2017|page=46|format=PDF}}</ref> ఇది [[విజయవాడ-చెన్నై రైలు మార్గము]] నందులో ఉంది. ఇది [[భారతీయ రైల్వేలు]] లోని [[దక్షిణ మధ్య రైల్వే|దక్షిణ మధ్య రైల్వే జోన్]] నందలిలోని [[విజయవాడ రైల్వే డివిజను]] ద్వారా నిర్వహించబడుతుంది. ప్రతిరోజు 86 రైళ్లు ఈ స్టేషన్లో ఆగుతాయి.<ref>{{cite web|title=Statement showing Category-wise No.of stations|url=http://www.indianrailways.gov.in/StationRedevelopment/AI&ACategoryStns.pdf|accessdate=18 January 2016|page=7|format=PDF}}</ref> ఇది దేశంలో 284వ రద్దీగా ఉండే స్టేషను.<ref>{{cite web|url=http://rpubs.com/probability/busystations|title=BUSIEST TRAIN STATIONS INDIA}}</ref>
 
==చరిత్ర==
1893 మరియు, 1896 మధ్య, ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే యొక్క 1,288 కిమీ (800 మైళ్ళు), విజయవాడ మరియు, కటక్‌ల మధ్య ట్రాఫిక్ కొరకు ప్రారంభించబడింది.<ref>{{cite web|url=http://www.ser.indianrailways.gov.in/view_section.jsp?lang=0&id=0,1|title=Major Events in the Formation of S.E. Railway|last=|first=|publisher=South Eastern Railway|accessdate=2013-01-25|deadurl=yes|archiveurl=https://web.archive.org/web/20130401151628/http://www.ser.indianrailways.gov.in/view_section.jsp?lang=0&id=0%2C1|archivedate=2013-04-01|df=}}</ref> ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే యొక్క దక్షిణ భాగం (వాల్తేర్ నుండి విజయవాడ వరకు) 1901 లో మద్రాస్ రైల్వే తీసుకుంది.
<ref>{{cite web| url =http://www.irfca.org/faq/faq-history3.html |title = IR History: Part III (1900-1947)| publisher= IRFCA| accessdate = 2013-01-19}}</ref>
 
ధూమ శకటాలు (ఆవిరి యంత్రాలు) ఇంకా బాగా చలామణీలో ఉన్న రోజులలో విశాఖపట్టణం విశాఖపట్నం తరువాత తుని లోనే ఆహారం అందుబాటులో ఉండేది అందుకే నీళ్ళు తాగడానికి తునిలో ప్రతి [[రైలు]] బండి విధిగా కనీసం పదిహేను నిమిషాలు ఆగవలసి వచ్చేది. అంతే కాకుండా మద్రాసు మెయిలు (2 అప్), హౌరా మెయిలు (1 డౌన్), రెండూ మధ్యాహ్నం భోజనాల వేళకి తునిలో ఆగేవి. అలాగే సాయంకాలం భోజనాల వేళకి నైన్ డౌన్, టెన్ అప్ ఆగేవి. ఒక్క మొదటి తరగతి ప్రయాణీకులకి తప్ప భోజనం రైలు పెట్టెలోకే సరఫరా అయే సదుపాయం ఆ రోజులలో ఉండేది కాదు. కనుక తుని ‘మీల్స్ హాల్ట్’. తునిలో భోజనం బాగుండేదని ఉత్తరాది వారు, దక్షిణాది వారు కూడా చెప్పేవారు.
 
==వర్గీకరణ==
తుని రైల్వే స్టేషను ఒక 'ఎ' కేటగిరి స్టేషను. ఇది విజయవాడ రైల్వే డివిజన్లో ఒక మోడల్ స్టేషను మరియు, టచ్ & ఫీల్ (ఆధునిక స్టేషన్లు) గా గుర్తింపు పొందింది.<ref>{{cite web|title=Vijayawada division – A Profile |url=http://www.scr.indianrailways.gov.in/cris/uploads/files/1448370249434-Division%20Profile.pdf|website=South Central Railway|accessdate=18 January 2016|format=PDF}}</ref><ref>{{cite news|title=Jump in SCR Vijayawada division revenue |url=http://www.thehindu.com/news/cities/Vijayawada/jump-in-scr-vijayawada-division-revenue/article7148482.ece|accessdate=29 May 2015|work=The Hindu|date=28 April 2015 |location=Vijayawada}}</ref>
 
== మూలాలు==