తాడేపల్లిగూడెం రైల్వే స్టేషను: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (2), typos fixed: → (2), , → , (2)
పంక్తి 39:
}}
{{విశాఖపట్నం-విజయవాడ మార్గము|collapse=y}}
''' తాడేపల్లిగూడెం రైల్వే స్టేషను ''' (స్టేషన్ కోడ్: TDD) <ref>{{cite web|title=Station Code Index|url=http://www.indianrailways.gov.in/railwayboard/uploads/directorate/coaching/TAG_2015-16/Station_Code(1).pdf|website=Portal of Indian Railways|accessdate=31 May 2017|page=2|format=PDF}}</ref>, అనేది [[ఆంధ్రప్రదేశ్]] తాడేపల్లిగూడెం లోని [[భారతీయ రైల్వేలు|భారతీయ రైల్వేల]]కు చెందినది.
ఇది '''విజయవాడ-నిడదవోలు (లూప్ లైన్) శాఖ మార్గము ''', విజయవాడ-గుడివాడ-భీమవరం టౌన్-నిడదవోలు రైల్వే స్టేషన్ల (లూప్) శాఖలో ఉంది. ఇది [[దక్షిణ మధ్య రైల్వే | దక్షిణ మధ్య రైల్వే జోన్ ]] యొక్క [[విజయవాడ రైల్వే డివిజను]] యొక్క పరిపాలక అధికార పరిధిలో ఉంది.<ref>{{cite web|title=Statement showing Category-wise No.of stations|url=http://www.indianrailways.gov.in/StationRedevelopment/AI&ACategoryStns.pdf|accessdate=18 January 2016|page=7|format=PDF}}</ref><ref>{{cite web|title=Tadepalligudem railway station info|url=http://indiarailinfo.com/station/map/417?|publisher=India Rail Info|accessdate=19 November 2015}}</ref> ఇది భారతదేశంలో 225 వ రద్దీగా ఉండే రైల్వే స్టేషను.<ref>{{cite web|url=http://rpubs.com/probability/busystations|title=BUSIEST TRAIN STATIONS INDIA}}</ref>
 
==చరిత్ర==
1893 మరియు, 1896 మధ్య, ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే యొక్క 1,288 కిమీ (800 మైళ్ళు), విజయవాడ మరియు, కటక్‌ల మధ్య ట్రాఫిక్ కొరకు ప్రారంభించబడింది.<ref>{{cite web|url=http://www.ser.indianrailways.gov.in/view_section.jsp?lang=0&id=0,1|title=Major Events in the Formation of S.E. Railway|last=|first=|publisher=South Eastern Railway|accessdate=2013-01-25|deadurl=yes|archiveurl=https://web.archive.org/web/20130401151628/http://www.ser.indianrailways.gov.in/view_section.jsp?lang=0&id=0%2C1|archivedate=2013-04-01|df=}}</ref> ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే యొక్క దక్షిణ భాగం (వాల్తేర్ నుండి విజయవాడ వరకు) 1901 లో మద్రాస్ రైల్వే ఆధీనంలోకి తీసుకుంది.<ref>{{cite web| url =http://www.irfca.org/faq/faq-history3.html |title = IR History: Part III (1900-1947)| publisher= IRFCA| accessdate = 2013-01-19}}</ref>
 
==వర్గీకరణ==
తాడేపల్లిగూడెం రైల్వే స్టేషను ఒక 'A' కేటగిరి స్టేషను.<ref>{{cite web|title=Vijayawada division - A Profile |url=http://www.scr.indianrailways.gov.in/cris/uploads/files/1448370249434-Division%20Profile.pdf |website=South Central Railway|accessdate=18 January 2016|format=PDF}}</ref> విజయవాడ రైల్వే డివిజన్లో మోడల్ స్టేషనుగా గుర్తింపు పొందింది. <ref>{{cite news|title=Jump in SCR Vijayawada division revenue |url=http://www.thehindu.com/news/cities/Vijayawada/jump-in-scr-vijayawada-division-revenue/article7148482.ece|accessdate=29 May 2015|work=The Hindu|date=28 April 2015 |location=Vijayawada}}</ref>
 
==సదుపాయాలు==
దక్షిణ మధ్య రైల్వే ఇటీవల ఈ స్టేషన్లో ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషీన్స్ (ATVM) ఇన్స్టాల్ చేసింది. <ref>{{Cite news|url=http://www.thehindu.com/news/national/andhra-pradesh/SCR-introduces-mobile-paper-ticketing-facility-in-38-stations/article17099376.ece|title=SCR introduces mobile paper ticketing facility in 38 stations|last=|first=|date=|work=|archive-url=|archive-date=|dead-url=|access-date=|via=}}</ref>
 
==మూలాలు==
పంక్తి 59:
{{s-line|system=Indian Railways|previous= ప్రత్తిపాడు|next=బాదంపూడి|line= దక్షిణ మధ్య రైల్వే|branch= [[హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము]] లోని [[విశాఖపట్నం-విజయవాడ రైలు మార్గము]]}}
{{end}}
 
{{దక్షిణ మధ్య రైల్వే |state=collapsed}}
Line 66 ⟶ 65:
 
[[వర్గం:పశ్చిమ గోదావరి జిల్లా రైల్వే స్టేషన్లు]]
[[Categoryవర్గం:విజయవాడ రైల్వే డివిజను స్టేషన్లు]]
[[వర్గం:దక్షిణ మధ్య రైల్వే స్టేషన్లు]]