ఇండియా టుడే: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: స్తాపి → స్థాపి, వున్నది. → ఉంది. (2) using AWB
చి →‎top: clean up, replaced: మరియు → ,, typos fixed: , → ,
పంక్తి 46:
ఇది ఇండియా టుడే గ్రూప్ లో భాగం. ఇండియా టుడే గ్రూప్ 1975 లో స్థాపించబడింది. ఇది ఇప్పుడు 13 పత్రికలు, 3 రేడియో స్టేషన్లు, 4 TV చానెల్స్, 1 [[వార్తాపత్రిక]], ఒక శాస్త్రీయ సంగీత లేబుల్ (మ్యూజిక్ టుడే) కలిగి ఉంది. 1975 లో 5,000 ప్రతులు ఒక సర్క్యులేషన్ తో ప్రచురణ ప్రారంభమై ప్రస్తుతం మిలియన్ (1000000) కాపీల సర్క్యులేషన్ తో 5 కోట్ల మంది చదువరులను కలిగి ఉంది.
 
ఇంగ్లీష్ లోనే కాక హిందీ మరియు, ఇతర ప్రాంతీయ భాషల్లో దాని ఆనువాద ప్రచురణలు ప్రారంభించి, నాణ్యమైన జాతీయ స్థాయి వార్తలు అందించడంతో ఇంగ్లీష్ రాని వారికి గొప్ప వరంలా మారింది. ఆ విధంగా ప్రాంతీయ భాషల్లో ఇండియా టుడే ప్రచురణలు మంచి ప్రశంశలు పొందాయి.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ఇండియా_టుడే" నుండి వెలికితీశారు