సూదిని జైపాల్ రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

నిర్వహణ మూసలు తొలగింపు
ట్యాగు: 2017 source edit
చి clean up, replaced: మరియు → , (5), typos fixed: జులై → జూలై, → (2), , → , (5)
పంక్తి 50:
}}
 
'''సూదిని జైపాల్ రెడ్డి''' (16 జనవరి, 1942 - 28 జులైజూలై 2019) రాజకీయ నాయకుడు, [[పార్లమెంటు]] సభ్యుడు. ఇతను పెట్రోలియం మరియు, సహజవాయువు మంత్రిగా పదవిని నిర్వహించాడు.
 
== జీవిత విశేషాలు ==
పంక్తి 56:
 
== రాజకీయ జీవితం ==
ఈయన [[కల్వకుర్తి శాసనసభ నియోజకవర్గం]] నుండి 1969 మరియు, 1984 మధ్య నాలుగు సార్లు [[ఆంధ్ర ప్రదేశ్]] శాసన సభకు ఎన్నికయ్యాడు. ముందుగా కాంగ్రెసు పార్టీ సభ్యునిగా ఉన్నా, అత్యవసర పరిస్థితి నివ్యతిరేకిస్తూ 1977లో [[జనతా పార్టీ]]లో చేరాడు. ఆ పార్టీలో 1985 నుండి 1988 వరకు జనరల్ సెక్రటరీగా వ్యవహరించాడు. ఇతను [[భారత పార్లమెంటు]]కు మొదటిసారిగా 1984లో [[మహబూబ్‌నగర్ లోకసభ నియోజకవర్గం]] నుండి ఎన్నికయ్యాడు. తరువాత భారత పార్లమెంటుకు [[మిర్యాలగూడ లోకసభ నియోజకవర్గం]] నుండి [[భారత జాతీయ కాంగ్రెసు]] అభ్యర్థిగా 1999 మరియు, 2004లలో రెండు సార్లు ఎన్నికయ్యాడు. [[రాజ్యసభ]] సభ్యునిగా 1990 మరియు, 1996 లలో రెండు సార్లు ఎన్నుకోబడ్డాడు. రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా 1991-1992 లో ఉన్నాడు. రెండు సార్లు సమాచార మరియు, ప్రసార శాఖా మంత్రిగా పనిచేశాడు. [[జైపాల్ రెడ్డి]] చట్ట సభలలో చేసిన డిబేట్లు అత్యంత కీలకమైనవిగా ఉంటాయి. ఇతను అత్యుత్తమ పార్లమెంటేరియన్ గా 1998లో ఎన్నుకోబడ్డాడు.<ref name="ఓయూ నుంచి హస్తినకు..">{{cite news |last1=సాక్షి |first1=తెలంగాణ |title=ఓయూ నుంచి హస్తినకు.. |url=https://www.sakshi.com/news/telangana/congress-leader-jaipal-reddy-ou-delhi-political-travel-1210900 |accessdate=29 July 2019 |work=Sakshi |date=29 July 2019 |archiveurl=http://web.archive.org/web/20190729003511/https://www.sakshi.com/news/telangana/congress-leader-jaipal-reddy-ou-delhi-political-travel-1210900 |archivedate=29 July 2019 |language=te}}</ref>
 
== మరణం ==