ఉదల్గురి జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మరియు → , (8), typos fixed: , → , (7)
పంక్తి 116:
 
==చరిత్ర==
ఉడల్గురి జిల్లా [[2004]] జూన్ 14 న రూపొందించబడింది.<ref name='Statoids'>{{cite web | url = http://www.statoids.com/yin.html | title = Districts of India | accessdate = 2011-10-11 | last = Law | first = Gwillim | date = 2011-09-25 | work = Statoids}}</ref> బోడోలాండ్‌లోని 4 జిల్లాలలో ఇది ఒకటి. [[దర్రాంగ్]] జిల్లాలో కొంత భూభాగం విడదీసి ఈ జిల్లా రూపొందించబడింది.<ref name='Statoids'/> ప్రస్తుత జిల్లా ప్రాతం ఉడల్గురి ఉపవిభాగంగా ఉంటూ వచ్చింది. జిల్లాలో హిందువులు, క్రైస్తవులు మరియు, ముస్లిములు అధికసంఖ్యలో ఉన్నారు. [[1980]] వరకూ ఇది చాలా ప్రశాంతమైన ప్రాంతంగా ఉంటూ వచ్చింది. తరువాత తరచుగా మతసంఘర్షణలు చోటుచేసుకున్నాయి. అస్సాం రాష్ట్రంలోని స్వాతంత్ర్యపోరాటవీరులలో ఒకరైన జొజారాం శర్మ ఈ జిల్లాలో నివసించాడు. జిల్లాలో ఒక పురాతనమైన ప్రార్థనా మందిరం (అస్సామీయుల ప్రార్ధానా ప్రదేశం) ఉంది. అలాగే ఉడల్గురిలో పురాతన హనుమాన్ ఆలయం ఉంది. అలాగే పురాతన బాప్టిస్ట్ క్రైస్తవ చర్చి ఉంది.
== [[2001]] లో గణాంకాలు ==
{| class="wikitable"
పంక్తి 153:
|
|}
* అస్సామీ ప్రజలలో బోర్పెటియా, బోడో, కోచ్ రాజ్‌బొంగ్షి, రాభా, సయోటల్, మార్వారి, బెంగాలి హిదువులు మరియు, ఇతర ప్రజలు ఉన్నారు.
 
==భౌగోళికం==
ఈ జిల్లా ఉత్తర సరిహద్దులో భూటాన్ మరియు, [[పశ్చిమ కమెంగ్]] జిల్లా [[అరుణాచల్ ప్రదేశ్]], తూర్పు సరిహద్దులో [[సోనిత్‌పూర్]] జిల్లా, దక్షిణ సరిహద్దులో [[దర్రాంగ్]] జిల్లా మరియు, పశ్చిమ సరిహద్దులో [[బక్స]] జిల్లా ఉంది. జిల్లావైశాల్యం 1852చ.కి.మీ.<ref>{{Cite web |url=http://assamgovt.nic.in/districts/district.asp?distID=19 |title=Assam state website – Udalguri district |website= |access-date=2014-05-25 |archive-url=https://web.archive.org/web/20090409214643/http://assamgovt.nic.in/districts/district.asp?distID=19 |archive-date=2009-04-09 |url-status=dead }}</ref>
===అభయారణ్యాలు ===
* మనస్ నేషనల్ పార్క్ (కొంత భాగం)
 
==విభాగాలు==
* జిల్లా 2 ఉపవిభాగాలుగా విశిపోయింది : ఉడల్గురి మరియు, భెర్గావ్.
* ఉపవిభాగాలు అదనంగా 9 రెవెన్యూ సర్కిల్స్‌గా విడివడ్డాయి: ఉడల్గురి, మజ్‌బాత్, హరిసింగ.కలైగావ్, ఖొయిర్బరి, డాల్గావ్, పతెరీఘాట్, మంగళ్డై మరియు, ధెకైజులి.
* 3 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి : పనెరి, మజ్బాత్ మరియు, ఉడల్గురి.
* ఇవన్నీ మంగళడై పార్లమెంటు నియోజకవర్గంలో భాగంగా ఉన్నాయి.
 
==వృక్షజాలం మరియు, జంతుజాలం==
[[1990]]లో ఉడల్గురి జిల్లాలో " మనస్ నేషనల్ పార్క్ " స్థాపించబడింది.<ref name=parks>{{cite web|author=Indian Ministry of Forests and Environment|date=|title=Protected areas: Assam|publisher=|url=http://oldwww.wii.gov.in/envis/envis_pa_network/index.htm|accessdate=September 25, 2011|website=|archive-url=https://web.archive.org/web/20110823163836/http://oldwww.wii.gov.in/envis/envis_pa_network/index.htm|archive-date=2011-08-23|url-status=dead}}</ref> ఇది ఈ పార్కును ఇతర 4 జిల్లాలతో పంచుకుంటుంది.
 
"https://te.wikipedia.org/wiki/ఉదల్గురి_జిల్లా" నుండి వెలికితీశారు