వంశీ: కూర్పుల మధ్య తేడాలు

0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మరియు → , (2), typos fixed: → , , → , (2), ( → (
పంక్తి 10:
}}
 
'''వంశీ''' తెలుగు సినిమా దర్శకుడు మరియు, [[రచయిత]]. అసలు పేరు నల్లమిల్లి భామిరెడ్డి .ఈయన సినిమాల [[కథలు]] సహజంగా ఉంటూ పల్లె అందాలను ఆవిష్కరిస్తుంటాయి.
 
==బాల్యం==
వంశీ [[తూర్పు గోదావరి జిల్లా]], [[అనపర్తి|రామచంద్రపురం]] దగ్గరలో ఉన్న [[పసలపూడి]] అనే [[గ్రామం]]<nowiki/>లో 1956, నవంబరు 20 న పుట్టి అక్కడే పెరిగాడు. [[ప్రాథమిక విద్య]]<nowiki/>ను అక్కడే పూర్తి చేశాడు.<ref name=acchamgatelugu>{{cite web|last1=కృష్ణేశ్వరరావు|title=అనితర సాధ్యం ఆయన మార్గం|url=http://acchamgatelugu.com/%e0%b0%85%e0%b0%a8%e0%b0%bf%e0%b0%a4%e0%b0%b0-%e0%b0%b8%e0%b0%be%e0%b0%a7%e0%b1%8d%e0%b0%af%e0%b0%82-%e0%b0%86%e0%b0%af%e0%b0%a8-%e0%b0%ae%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%97%e0%b0%82|website=acchamgatelugu.com|accessdate=19 September 2016}}{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
 
==కెరీర్==
పంక్తి 20:
[[1984]]లో ఆయన రూపొందించిన [[సితార (సినిమా)|సితార]] సినిమా విమర్శకుల మన్ననలనందుకుంది. ఇదే సినిమాతో [[భానుప్రియ]] [[తెలుగు]] సినిమాకు కథానాయికగా పరిచయమైంది. ఆయన రూపొందించిన చాలా వరకు సినిమాలకు [[ఇళయరాజా]] సంగీత దర్శకత్వం వహించాడు.
 
వంశీ దర్శకత్వం వహించిన అనేక తెలుగు సినిమాలలో ప్రస్పుటంగా కనిపించే అంశములు కామెడీ మరియు, తెలుగువారి వ్యావహారిక పద్ధతులు. గోదావరి పట్ల వంశీకి వున్న ప్రేమ అంతా ఇంతా కానిది. ఆయన ప్రతి సినిమాలో ఏదో ఒక పాత్ర గోదావరి జిల్లాతో సబంధముండి వుంటుంది.
 
==అవార్డుల సినిమాలు==
పంక్తి 52:
#[[సరదాగా కాసేపు]]
#[[తను మొన్నే వెళ్లిపోయింది]] (2013)
#[[ఫ్యాషన్ డిజైనర్ సన్ ఆఫ్ లేడీస్ టైలర్]] (2017)
 
==రచనలు==
"https://te.wikipedia.org/wiki/వంశీ" నుండి వెలికితీశారు