రోజారమణి: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (4), typos fixed: , → , (2)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 9:
| occupation = నటి
| spouse = చక్రపాణి
| children = [[తరుణ్ కుమార్]] మరియు, అమూల్య
}}
 
'''రోజారమణి''' [[తెలుగు సినిమా]] నటి. [[భక్త ప్రహ్లాద]]లో [[బేబి రోజారమణి]]గా చాలా మంచి పేరు సంపాదించింది. ఆ [[సినిమా]]<nowiki/>లో నటనకుగాను జాతీయ ఉత్తమ బాలనటిగా పురస్కారం పొందింది. 1970 మరియు, 1980 వ దశకాల్లో [[తెలుగు]], [[తమిళ భాష|తమిళ]], [[మలయాళ భాష|మలయాళం]], [[కన్నడ భాష|కన్నడ]] సినిమాలలో కథానాయికగా నటించింది. సుమారు 400 సినిమాలకు డబ్బింగ్ కళాకారిణిగా పనిచేసింది. ఆమె బ్లూ క్రాస్ లో సభ్యురాలిగా చేరి సమాజ సేవ చేస్తోంది. [[మాస్టర్ తరుణ్]] అనే పేరుతో బాలనటుడిగా చక్కగా నటించి తరువాత యువ కథానాయకుడిగా స్థిరపడిన [[తరుణ్]] రోజారమణి కొడుకు.
 
==జీవిత విశేషాలు==
రోజారమణి మద్రాసులో జన్మించింది. ఆమె తండ్రి ఒక విలేఖరి. ఆమెకు ఇద్దరు సోదరులున్నారు.<ref>http://www.rediff.com/movies/2000/dec/07ramani.htm</ref>
ఆమె ఒడియా నటుడైన చక్రపాణిని వివాహం చేసుకున్నది. ఆయన ప్రస్తుతం [[ఈటీవీ]] ఒడియా చానల్ లో దర్శకుడు మరియు, నిర్మాత. వారి కుమారుడు ప్రముఖ తెలుగు నటుడు [[తరుణ్ కుమార్|తరుణ్]]. కూతురు అమూల్య సైకాలజీ గ్రాడ్యుయేట్.
 
==కెరీర్==
పంక్తి 44:
== చిత్రమాలిక ==
<gallery>
File:సీనియర్ నటీమణి జామున మరియు, నిర్మాత అనురాధ దేవి తో.jpg| సీనియర్ నటీమణి జామునతో
File: సీనియర్ నటీమణి జామున.jpg| నిర్మాత అనురాధ దేవితో
</gallery>
"https://te.wikipedia.org/wiki/రోజారమణి" నుండి వెలికితీశారు