అయ్యదేవర కాళేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎బయటి లింకులు: AWB తో వర్గం మార్పు
చి clean up, replaced: మరియు → , (2), typos fixed: నేపధ్య → నేపథ్య, , → , (2)
పంక్తి 36:
}}
 
'''అయ్యదేవర కాళేశ్వరరావు''' ([[జనవరి 22]], [[1881]] - [[ఫిబ్రవరి 26]], [[1962]]) స్వాతంత్ర్య సమర యోధుడు మరియు, [[ఆంధ్ర ప్రదేశ్]] [[శాసనసభ]]కు మొదటి శాసనసభాధిపతి. ఈయన జీవిత చరిత్ర [[నవ్యాంధ్రము నా జీవిత కథ]] అనే పుస్తక రూపంలో వెలువడింది.<ref name="మలితరం గొప్ప నేత ‘అయ్యదేవర’ ( నేడు వర్ధంతి)">{{cite news|last1=ఆంధ్రభూమి|first1=సబ్ ఫీచర్|title=మలితరం గొప్ప నేత ‘అయ్యదేవర’ ( నేడు వర్ధంతి)|url=http://www.andhrabhoomi.net/node/14721|accessdate=2 May 2018|publisher=అయ్యదేవర పురుషోత్తమరావు|date=26 February 2016}}</ref><ref name="నవ్యాంధ్రము నా జీవిత కథ">{{cite web|last1=ఎమ్మెస్కో బుక్స్|title=నవ్యాంధ్రము నా జీవిత కథ|url=http://www.emescobooks.com/readmore.php?more=384|website=www.emescobooks.com|publisher=ఎమ్మెస్కో బుక్స్ ప్రై. లి.|accessdate=2 May 2018}}</ref>
==పుట్టుక, చదువు==
వీరు [[కృష్ణా జిల్లా]] [[నందిగామ]]లో లక్ష్మయ్య, వరలక్ష్మమ్మ దంపతులకు [[1881]] సంవత్సరంలో జన్మించారు. 1901 లో [[బి.ఎ]]. పరీక్షలో ఉత్తీర్ణులై నోబుల్ కళాశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేశారు. తరువాత మద్రాసు విశ్వవిద్యాలయంలో [[బి.ఎల్]]. పరీక్షలో నెగ్గి [[1906]]లో [[విజయవాడ]]లో [[న్యాయవాది]]గా పనిచేశారు. జమిందారీల చట్టం విషయంలోగల విశేష పరిజ్ఞానం మూలంగా పలువురు జమిందారులకు లాయరుగా పనిచేశారు.
పంక్తి 43:
[[రఘుపతి వెంకటరత్నం నాయుడు]] గారి ప్రభావం వలన వీరిలో సంఘ సంస్కరణపై మక్కువతో బ్రహ్మ సమాజ కార్యక్రమాలలో కృషి చేశారు. స్వాతంత్ర్య సంగ్రామంలో [[బెంగాల్ విభజన]] వ్యతిరేక ఉద్యమంలోను, [[హోంరూలు ఉద్యమం]]లోను వీరు పనిచేశారు. [[మహాత్మా గాంధీ]] నాయకత్వంలోని అన్ని ఉద్యమాలలోనూ వీరు ఉత్సాహంగా పాల్గొని కారాగార శిక్షను అనుభవించారు.
 
రాజకీయాలతో పాటు వీరు గ్రంథాల ప్రచురణలో శ్రద్ధ వహించారు. [[విజయవాడ]]లోని రామమోహన గ్రంథాలయ స్థాపనకు సహాయం చేశారు. [[కొమర్రాజు లక్ష్మణరావు]] నెలకొల్పిన [[విజ్ఞాన చంద్రికా గ్రంథమండలి]]లో [[కార్యదర్శి]]గా పనిచేశారు. వీరు [[కారాగారం]]లో ఉండగా 'ఫ్రెంచి విప్లవ చరిత్ర', '[[అమెరికా]] సంయుక్త రాష్ట్రాల చరిత్ర', 'తురుష్క ప్రజాస్వామికం', చీనా జాతీయోద్యమ చరిత్ర' మరియు, 'ఈజిప్టు చరిత్ర' అను పుస్తకాలను రచించారు.
 
1926, 1937, 1946, 1955 సంవత్సరాలలో జరిగిన [[శాసనసభ]] ఎన్నికలలో విజయవాడకు ప్రాతినిధ్యం వహించాడు. ప్రజా ప్రతినిధిగా వీరు [[విజయవాడ]] పురపాలక సంఘానికి అధ్యక్షులుగా ఎన్నుకోబడ్డారు. వీరు ఎంతోమందికి విద్యాదానము చేసారు. ఈయన [[విజయవాడ పురపాలక సంఘ]] అధ్యక్షుడిగానూ, [[మద్రాసు]] శాసనసభకు చీఫ్ విప్‌గానూ బాధ్యతలు నిర్వర్తించాడు.
పంక్తి 55:
 
==రచయితగా==
అయ్యదేవర కాళేశ్వరరావు పలు పుస్తకాలను తెలుగులో రచించారు. వేదాంతం, చరిత్ర, రాజకీయాల నేపధ్యంనేపథ్యం పై అనేక రచనలు చేసారు. జైలు శిక్షను అనుభవిస్తున్న సమయంలో చైనా జాతీయోద్యమ చరిత్ర, ఈజిప్టు చరిత్ర, ఫ్రెంచి విప్లవ చరిత్ర, అమెరికా సంయుక్త రాష్ట్రాల చరిత్రపై పుస్తకాలు రాసారు. ఆయన రాసిన 'నా జీవిత కథ' అనాటి ఆంధ్రోద్యమ చరిత్రకు సంబంధించిన విషయాలు కలిగి ఉంది.<ref name="ఆంధ్రప్రదేశ్ శాసనసభ">{{cite book |title=50 వసంతాల ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభాపతులు, ఉపసభాపతులు |publisher=ఆంధ్రప్రదేశ్ శాసనసభ |page=1}}</ref>
 
==ఇతర విశేషాలు==