పెండ్యాల వరవరరావు: కూర్పుల మధ్య తేడాలు

4 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మరియు → , (8), typos fixed: , → , (8)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 35:
| portaldisp =
}}
'''పెండ్యాల వరవర రావు''' (Varavara Rao) అందరికీ వి.వి.గా సుపరిచితుడు. ఆయన [[నవంబర్ 3]], [[1940]]లో [[వరంగల్లు]] జిల్లా లోని [[చిన్నపెండ్యాల]] అనే గ్రామంలో జన్మించాడు. కళాశాలలో చదువుతున్నప్పుడే కవిత్వం మరియు, సాహితీ విమర్శలు వ్రాయడం మొదలుపెట్టాడు. ఉద్యోగరీత్యా ఆయన వరంగల్లు లోని సీ.కే.ఎం. కళాశాలలో (1968-98) తెలుగు సాహిత్య ఉపన్యాసకుడిగా పనిచేసాడు. ''వరవర'' అంటే ''శ్రేష్ఠులలో కెల్లా శ్రేష్ఠుడు'' అని అర్ధం.<ref>'వరవరముని' - శ్రీవైష్ణవం గురుపరంపరలో ఒక ప్రసిద్ధ ఆచార్యుడు</ref>
 
==సృజన==
నవంబర్ [[1966]] లో, ''సాహితీ మిత్రులు'' (Friends of Literature) స్థాపించి, ''సృజన'' అనే ఆధునిక తెలుగు సాహితీ వేదికను ప్రారంభించాడు. రెండు దశాబ్దాలపాటు ఒక సాహిత్య ఉద్యమంగా వెలువడిన ''సృజన'' పూర్తిగా ఒక తరం మీద ప్రభావం చూపింది. 1966 నుండి [[1992]] వరకు 200 సంపుటులుగా అచ్చు అయిన సృజన, ప్రభుత్వము నుండి ఎన్నోసార్లు నిషేధాన్ని ఎదుర్కొంది. వి.వి. జైల్లో ఉన్న సమయంలో సృజనకి ప్రచురణకర్తగా ఆయన భార్య హేమలత వ్యవహరించింది. ఆమెకు కూడా [[1978]] మరియు, [[1984]]లో జైలు జీవితం చవిచూడక తప్పలేదు.
 
==విరసం==
జనవరి [[1970]]లో తోటి కవులతో స్థాపించిన ''తిరగబడు కవులు'' కొన్నాళ్లకే విప్లవభావాలుగల మరికొందరు కవులతో చేతులు కలిపి [[1970]] [[జూలై 4]] న ''[[విప్లవ రచయితల సంఘం]]'' ([[విరసం]]) గా అవతరించాక, తెలుగు సాహిత్య రంగంలో ఒక విప్లవ కెరటమై ఎగసింది. ఆయన ప్రారంభదశనుండి నేటి వరకు విరసం కార్యనిర్వాహక సభ్యుడుగా ఉన్నాడు. [[1984]] నుండి [[1986]] వరకు కార్యదర్శిగా కూడా ఉన్నాడు. [[1983]]లో స్థాపించిన All India League for Revolutionary Culture (AILRC) కి వ్యవస్థాపక కార్యనిర్వాహక సభ్యుడుగా మరియు, [[1993]] వరకు ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు. విరసం 35 సంవత్సరాలుగా రచయితలు, మేధావులు, విద్యార్థులు మరియు, యువకులకు స్ఫూర్తినిస్తూ, వారిని ప్రభావితం చేస్తూ, తెలుగు భాషలో విప్లవోద్యమమై నిలిచింది. వి.వి. విప్లవోద్యమంతో పాటు, సాహిత్య రంగానికి కూడా చాలా దోహదపడ్డాడు.
 
==జైలు జీవితము==
పంక్తి 48:
==రచనలు==
===కావ్యము===
*విప్లవ సాహిత్యోద్యమంలో భాగంగా 9 పద్యసంకలనాలు మరియు, ఇరాక్ యుద్ధం పై రెండు బుల్లి పస్తకాలు ప్రచురించాడు.
**చలినెగళ్లు (1968)
**జీవనది (1970)
పంక్తి 72:
*ప్రజలమనిషి-ఒక పరిచయం (1978)
*కల్పనా సాహిత్యం-వస్తువివేచన (జనవరి 2005)
*డిసెంబరు 1988 నుండి ఏప్రిల్ 1989 వరకు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ మరియు, ఆంధ్ర ఫ్రభ లలో ప్రచురితమైన వి.వి. వ్రాసిన ‘letters from jail’ స్వేచ్ఛాప్రియులైన ఎంతో మంది రచయితలను ఆకట్టుకుంది. 1989 లో ఈ ఉత్తరాలను ''సహచరులు'' అనే సంకలనంగా తెలుగులో ప్రచురించారు.
*1990 లో సృజన సంపాదకీయాల (1966-85) సంకలనం ప్రచురింపజేసారు
*1990 లో శ్రీశ్రీ మరోప్రస్థానం- టీకాటిప్పణి
పంక్తి 80:
 
===అనువాదాలు===
*1985–89 జైలు నిర్బంధంలో ఉండగా వి.వి. [http://en.wikipedia.org/wiki/Ngugi_Wa_Thiongo ‌గూగీ వ థ్యాంగో] వ్రాసిన “Devil on the cross” మరియు, “ A Writer’s prison diary – Detained” లను తెలుగులోకి తర్జుమా చేయగా వాటిని 1992, 96 లలో ''స్వేచ్ఛా సాహితి'' ప్రచురించింది.
[[బొమ్మ:VaraVaraRao writing.jpg|thumb|రచనలో నిమగ్నమైన వి.వి.]]
 
పంక్తి 88:
==శాంతి దూత==
*జూన్ 2002 లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం CPI-ML (పీపుల్స్ వార్) తో శాంతి చర్చలు జరపాలని తలపెట్టిన సందర్భంలో ఆయన ప్రజాగాయకుడు గద్దర్ తో కలిసి మధ్యవర్తిగా వ్యవహరించాడు. తెలుగుదేశం ప్రభుత్వంతో జరిగిన ఆ శాంతి చర్చల ప్రయత్నం ఆది లోనే విఫలమయింది.
*మరలా 2004-2005 లో కాంగ్రెసు ప్రభుత్వం పీపుల్స్ వార్ తో శాంతి చర్చలు జరపాలని నిర్ణయించినపుడు ఆయన మరోసారి మధ్యవర్తిగా వ్యవహరించాడు. 2004 లో మొదలయిన చర్చల ప్రయత్నం ఒక విడత చర్చల అనంతరం 2005 ఆగస్టు 18 న CPI (మావోయిస్టు), విరసం మరియు, ఇతర ప్రజాసంఘాలపై నిషేధంతో ముగిసింది.
 
==మరలా జైలు==
"https://te.wikipedia.org/wiki/పెండ్యాల_వరవరరావు" నుండి వెలికితీశారు