"నాలుక" కూర్పుల మధ్య తేడాలు

చి
→‎top: clean up, replaced: మరియు → ,, typos fixed: , → ,
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి (→‎top: clean up, replaced: మరియు → ,, typos fixed: , → ,)
 
}}
 
'''[[నాలుక]]''' (Tongue) పూర్తిగా [[కండరాలు|కండరాల]]తో చేయబడిన నోటిలోని భాగం. ఇది ఆహారాన్ని నమలడం మరియు, మింగడంలో ఉపకరిస్తుంది. దీనివల్లనే మనకు [[రుచి]] తెలుస్తుంది. [[లాలాజలం]] దీన్ని ఎప్పుడూ తడిగా ఉంచుతుంది. మనం మాట్లాడడానికి కూడా ఇది సహకరిస్తుంది. ఇది నోటి అడుగుభాగంలో క్రింది పళ్ళ నుండి [[గొంతు]] వరకు వ్యాపించింది.
నాలుక గురించిన అధ్యయనాన్ని లారింగాలజీ అంటారు
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2877380" నుండి వెలికితీశారు