వేటగాడు (1979 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి Robot-assisted disambiguation: శ్రీదేవి
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
starring = [[నందమూరి తారక రామారావు]],<br>[[శ్రీదేవి (నటి)|శ్రీదేవి]],<br>[[రావుగోపాలరావు ]]|
}}
ఇది 1979లో విడుదలై విజయవంతమైన తెలుగు సినిమా. రోజా ఆర్ట్స్ పతాకంపై అర్జునరాజు,శివరామరాజు నిర్మాతలుగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వం లో నిర్మితమైనది. ఎన్.టి.ఆర్ కు జంటగా శ్రీదేవి నటించిన తొలి చిత్రం.
==చిత్రకథ==
జగ్గయ్య అతవీప్రాంతంలో పెద్ద ఇంటిని నిర్మించుకుంటాడు. కాంతారావు మరో జమిందారు.కృష్ణుడు స్యమంతకమణి సత్రాజిత్తు ను అడిగినట్లు కాంతారావు, జగ్గయ్య భార్య దగ్గర ఉన్న విలువైన హారాన్ని అడుగుతాడు. జగ్గయ్య తిరస్కరిస్తాడు. హారంతో పాటు గుడికి వెళ్ళిన జగ్గయ్య భార్య(పుష్పలత) ను దివాను(రావుగోపాలరావు) దిగ్బందిస్తాడు. ఐతే ఈ లొపులోనే పుష్ప లత ఒక గిరిజనునికి(చలపతిరావు) ఇచ్చి జాగ్రత్త చేయమటంటుంది. హారాని అడిగిన కాంతారావే ఆమె ను హారంకోం హత్యచేసుంటాడని జగ్గయ్య తో దీవాను చెబుతాడు.అది నమ్మి జగ్గయ్య కాంతారావు పట్ల ద్వేషం పెంచుకుని అడవిలో ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు. దివాను అక్కడ అధికారం చెలాయిస్తూంటాడు.
"https://te.wikipedia.org/wiki/వేటగాడు_(1979_సినిమా)" నుండి వెలికితీశారు