మహా జనపదాలు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: బడినది. → బడింది., లో → లో , గ్రంధ → గ్రంథ using AWB
చి →‎top: clean up, replaced: మరియు → ,, typos fixed: లో → లో , , → ,
పంక్తి 41:
[[Image:Ancient india.png|right|thumb|300px|మహా జనపదముల పటము.]]
 
'''మహా జనపదాలు''' (ఆంగ్లం : '''Mahajanapadas''') ([[సంస్కృతం]]: महाजनपद, ''మహాజనపద'') సాహిత్యపరంగా "గొప్ప రాజ్యాలు" (''మహా'', "గొప్ప", మరియు, ''[[:en:Janapada|జనపద]]'' "తెగల నివాస స్థలి" లేదా "దేశం" లేదా "రాజ్యము"). ప్రాచీన [[బౌద్ధ మతము|బౌద్ధ]] గ్రంథమైన [[:en:Anguttara Nikaya|అంగుత్తర నికాయ]] <ref>Anguttara Nikaya I. p 213; IV. pp 252, 256, 261.</ref>లో ఈ పదహారు జనపదాల (''సోలాస్ మహాజనపద్'') గూర్చి ప్రస్తావింపబడింది. వాయువ్యంన [[గాంధార]] నుండి తూర్పు వైపున [[అంగ]] రాజ్యాల వరకు, మరికొన్ని సార్లు [[వింధ్య పర్వతాలు]] దాటి ప్రదేశాలు వ్యాపించి ఉండేవి.
 
16 గొప్ప రాజ్యాల పట్టిక :
"https://te.wikipedia.org/wiki/మహా_జనపదాలు" నుండి వెలికితీశారు