ఆదమ్ ప్రవక్త: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ను → ను (2), గ్రంధా → గ్రంథా, → (2), ) → ) using AWB
చి →‎top: clean up, replaced: మరియు → , (3), typos fixed: , → , (3)
పంక్తి 1:
{{మొలక}}
'''ఆదమ్''' (آدم) : ఇస్లామీయ ధార్మిక గ్రంథాలు, సాహిత్యాల ప్రకారం, [[ఆదమ్]], [[అల్లాహ్]] యొక్క ప్రథమ మానవ సృష్టి. ప్రథమ [[ప్రవక్తలు|ప్రవక్త]] కూడానూ. ఇతడి ధర్మపత్ని [[హవ్వా]]. వీరిరువురూ ధరణి పై తొలి మానవులు మరియు, ఆది దంపతులు. వీరి సంతతి అభివృధ్ధిచెందుతూ నేటికి 235 దేశాలలో 710 కోట్లకు చేరింది. ప్రథమంగా [[కాబా]] గృహాన్ని ఆదమ్ నిర్మించాడు. వీరి ప్రథమ మరియు, ద్వితీయ కుమారులు ప్రపంచంలో మొదటి అన్నదమ్ములు [[ఖాబీల్]] (బైబిల్ లో పేరు - [[కయీను]]) మరియు, [[హాబీల్]] (బైబిల్ లో పేరు - [[హేబేలు]]), [[హాబీల్]] [[ఖాబీల్]]ను చంపేస్తాడు. అంటే ఇది మొదటి [[హత్య]]. దీనితో ఆదమ్, హవ్వలు తమ సొంత కొడుకే ఇంకో కొడుకును హత్య చేస్తే పుత్రశోకాన్ని అనుభవిస్తారు. [[ఇస్లాం]] ధర్మం ప్రకారం ఆదమ్ మొదటి ప్రవక్త.
 
{{ఇస్లాం}}
"https://te.wikipedia.org/wiki/ఆదమ్_ప్రవక్త" నుండి వెలికితీశారు