ఆరవల్లి జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆగస్ట్ → ఆగస్టు, బయ → భయ using AWB
చి clean up, replaced: మరియు → , (6), typos fixed: , → , (6)
పంక్తి 97:
 
==పేరువెనుక చరిత్ర==
[[గుజరాత్]] మరియు, [[రాజస్థాన్]] ఆరవల్లి పర్వతావళి జిల్లాలో ఉన్న కారణం జిల్లాకు ఈ పేరు వచ్చింది. .<ref>{{cite news|title=Narendra Modi packs in a new dist, Nitin Gadkari hopes for 'Gujarat-like govt' in Delhi|url=http://www.indianexpress.com/news/narendra-modi-packs-in-a-new-dist-nitin-gadkari-hopes-for--gujaratlike-govt--in-delhi/1004205/0|accessdate=23 February 2013|newspaper=The Indian Express|date=18 September 2012}}</ref> గుజరాత్ ప్రభుత్వ రికార్డులు ఆరవల్లి పర్వతావళిలోని
అరసూర్ శాఖ జిల్లాలోని దంతా, మొదస మరియు, శ్యామల్జీ తాలూకాలలో ఉందని తెలియజేస్తున్నాయి.<ref name="indianexpress">{{cite news|title=Namesake of oldest mountain, Aravalli scores nil in industry|url=http://www.indianexpress.com/news/namesake-of-oldest-mountain-aravalli-scores-nil-in-industry/1163303/0|accessdate=23 September 2013|newspaper=The Indian Express|date=2 September 2013}}</ref>
 
==చరిత్ర ==
పంక్తి 104:
 
==భౌగోళికం==
[[బనస్ కాంతా]] జిల్లాలోని మొదస, మల్పుర్, ధన్సుర, మెఘరాజ్, భిలోద మరియు, భయద్ తాలూకాలను వేరు చేసి ఆరవల్లి జిల్లా రూపొందించబడింది.
<ref name=modi>{{cite news|first=Kapil|last=Dave|title=Dignity of PM office has reached its nadir: Modi|url=http://m.timesofindia.com/city/ahmedabad/Dignity-of-PM-office-has-reached-its-nadir-Modi/articleshow/22064574.cms|accessdate=26 August 2013|newspaper=The Times of India|date=August 25, 2013}}</ref>
== గణాంకాలు ==
జిల్లాలోని మెఘరాజ్, మల్పూర్ మరియు, భిలోడా తాలూకాలలో గిరిజన ప్రజలు అధికంగా నివసిస్తున్నారు.<ref name="indianexpress" /> జిల్లాలో 676 గ్రామాలు, 306 గ్ర్రమపంచాయితీలు ఉన్నాయి. జిల్లా జనసంఖ్య 1,27 మిలియన్లు. [[గుజరాత్]] రాష్ట్రంలో అత్యధిక అక్షరాస్యత కలిగిన జిల్లాగా ఆరవల్లి జిల్లా గుర్తించబడుతుంది.<ref name=modi/>
 
==పర్యాటక ఆకర్షణలు==
జిల్లాలో పలు బౌద్ధ అవశేషాలు మరియు, శ్యామల్జీ వంటి ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయి.<ref name=modi/>
 
==ఆర్ధికం==
ఆరవల్లి జిల్లాలో 500 మె.వా విద్యుత్తును ఉత్పత్తి చేయగలిగిన ప్రైవేట్ రంగానికి చెందిన మొదటి " సోలార్ పవర్ ప్లాంట్ " ఉంది.<ref name=modi/> జిల్లా పారిశ్రామికంగా వెనుకబడి ఉంది.
జిల్లాలో పెద్ద పరిశ్రమలు ఏమీ లేనప్పటికీ మొదసా, భిలోడా మరియు, ధంసురా తాలూకాలలో చిన్నతరహా పరిశ్రమలు ఉన్నాయి. జిల్లాలో ప్రధానంగా మజుం నది ప్రవహిస్తుంది. మజుం నది మీద రెండు ఆనకట్టలు నుర్మించబడ్డాయి.<ref name="indianexpress" />
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ఆరవల్లి_జిల్లా" నుండి వెలికితీశారు