పీత: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎top: clean up, replaced: మరియు → ,, typos fixed: , → ,
పంక్తి 60:
}}
 
'''పీత''' ([[ఆంగ్లం]] Crab) పది కాళ్ళ [[క్రస్టేషియా]] (Crustacea) జీవులు. ఇవి బ్రాకీయూరా ('''Brachyura''') నిమ్నక్రమానికి చెందినవి. వీటికి చిన్న తోక ({{lang-el|βραχύ''/''brachy}} = short, ''ουρά''/''οura'' = tail) కుంచించుకుపోయిన ఉదరము ఉరోభాగం చేత కప్పబడుతుంది. ఇవి మందమైన బాహ్య అస్తిపంజరం (exoskeleton) చేత కప్పబడి రెండు కీలే అనే భాగాలుంటాయి. వీనిలో 6,793 జాతులు గుర్తించబడ్డాయి.<ref>Walters, Martin & Johnson, Jinny. ''The World of Animals''. [[Bath, Somerset]]: [[Parragon]], 2007.</ref> పీతలు ప్రపంచవ్యాప్తంగా ప్రధానంగా సముద్రజలాల్లో నివసిస్తాయి. కొన్ని రకాలు మంచినీటిలోను మరియు, భూమి మీద కూడా నివసిస్తాయి. ఇవి పరిమాణంలో కొన్ని మిల్లీమీటర్ల నుండి 4 మీటర్ల వరకు ఉంటాయి.<ref>{{cite web |url=http://oceanlink.island.net/records.html |title=Biggest, Smallest, Fastest, Deepest: Marine Animal Records |publisher=OceanLink |accessdate=2006-09-22 |website= |archive-url=https://web.archive.org/web/20061001232626/http://oceanlink.island.net/records.html |archive-date=2006-10-01 |url-status=dead }}</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/పీత" నుండి వెలికితీశారు