బాదం నూనె: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (4), typos fixed: , → , (3)
పంక్తి 1:
'''బాదం నూనె (Almond oil) '''
 
[[బాదం]]పప్పు నుండి'''బాదం నూనె'''ను తీస్తారు. బాదం నూనె శాకతైలంమరియుశాకతైలం, ఆహరయోగ్యం కూడా. అయితే బాదంపప్పును నూనె తీయుట కన్న వంటకాల తయారిలో రుచినిచ్చు పదార్థంగా విరివిగా ఉపయోగిస్తారు.
[[File:Ametllesjuliol.jpg|thumb|right|200px|బాదం చెట్టు]]
[[File:Almond blossom02 aug 2007.jpg|thumb|right|200px| పూలు]]
పంక్తి 10:
 
==బాదంచెట్టు<ref>http://www.daleysfruit.com.au/Nuts/Indian%20almond.htm</ref>==
బాదం చెట్టు'''[[రోసేసి ]]''' (Rosaceae) కుటుంబానికి చెందిన చెట్టు. [[బాదంచెట్టు]] వృక్షశాస్త్ర నామం:'' పునస్‌ డల్సిస్‌ '' (Prunus dulcis). బాదంలో ఇంకను రెండు, మూడు తెగలు ఉన్నాయి. వ్యవహారికంగా తీపిబాదం (sweet), చేదుబాదం (bitter) అను రెండు రకాలు ఉన్నాయి. తినుబండారాల తయారిలో తీపి బాదాన్ని వాడెదరు <ref>http://www.catalogs.com/info/nutrition/benefits-of-eating-almonds.html</ref> . బాదం పుట్టుక మధ్య, మరియు, దక్షిణ ఆసియా దేశాలు. ఆ తరువాత మిగతా ప్రాంతాలకు వ్యాపించింది.
బాదం చెట్టు 4-10 మీటర్ల ఎత్తు పెరుగును. ప్రధాన కాండం 25-30 సెం.మీ వ్యాసం కల్గివుండును. బారం ఆకురాల్చు బహువార్షికం. ఆకులు 3-5 అంగుళాలువుండును. కొమ్మలు కలిగివుండును.ఆకులు దీర్ఘాండా కారంగా వుండును. తీపి బాదం పూలు తెల్లగా వుండి, అడుగు భాగం, అంచులు కొద్దిగా పింకు రంగులో వుండును. పూలు 3-5 సెం.మీ.వుండును. మందమైన 5 పుష్పదళా లుండును. 5-6 సంవత్సరాల నుండి బాదం దిగుబడి మొదలగును.
 
పంక్తి 102:
*మేని దురదలను తొలగించును.
*చర్మాన్నినునుపుగా మృదువుగా చేయును.
*పెదాల పగుళ్లను తగ్గించును, మరియు, చర్మం ముడతలను తొలగించును.
*చిన్నపిల్లల సబ్బులలో, మర్దన నూనెలో బాదం నూనెను ఉపయోగిస్తారు.
 
పంక్తి 117:
*వెంట్రుకలకు మెరుపునిచ్చును.
*వెండ్రుకలు రాలడం నివారించును.
*శిశువు యొక్క తల మీద బాదం నూనెతో మర్దన చేయడం వలన చుండ్రు మరియు, చర్మశోధని నివారించడానికి సహాయపడుతుంది.
 
'''ఆహారంగా'''
పంక్తి 133:
{{నూనెలు}}
{{ఆవశ్యక నూనె}}
 
[[వర్గం:నూనెలు]]
 
[[en:Almond oil]]
"https://te.wikipedia.org/wiki/బాదం_నూనె" నుండి వెలికితీశారు