కుందేరు: కూర్పుల మధ్య తేడాలు

AWB తో మండల, జిల్లా లింకులను సరి చేసాను
చి clean up, replaced: మరియు → , (3), typos fixed: , → , (3), ) → )
పంక్తి 1:
[[ఫైలు:Kundu river.JPG|right|thumb|300px|నంద్యాల-కర్నూలు మార్గంలో కుందూనది - 2009 అక్టోబరు మాసంలో వరదలు వచ్చినప్పుడు తీయబడిన చిత్రము]]'''కుందేరు''' (కుందూ లేక కుముద్వతి అని కూడా వ్యవహరించబడుతోంది) నది [[ఆంధ్ర ప్రదేశ్]] లోని [[కర్నూలు]] జిల్లాలో ఉన్న ఎర్రమల కనుమలలో పుట్టి దక్షిణ దిశలో ప్రవహించి [[వైఎస్ఆర్ జిల్లా]], [[కమలాపురం]] సమీపములో [[పెన్నా]] నదిలో కలుస్తుంది. కుందూ నదీతీరాన ఉన్న పట్టణాలలో [[నంద్యాల]] ముఖ్యమైనది, అతి పెద్దది. నది నీటి పరీవాహక పరిధిలో ఉన్న మండలాలు కర్నూలు జిల్లలోని [[ఓర్వకల్లు]], [[మిడుతూరు]], [[గడివేముల]], [[నంద్యాల]], [[గోస్పాడు]], [[కోయిలకుంట్ల]], [[దొర్నిపాడు]] మరియు, [[చాగలమర్రి]], [[వైఎస్ఆర్ జిల్లా]]<nowiki/>లోని [[మైదుకూరు]].
 
కుందేరు<nowiki/>లో నీళ్లు పశ్చిమాన మద్దులేరు, జుర్రేరు నుండి తూర్పున కాళి మరియు, వక్కలేరు నుండి చేరతాయి. కుందేరు మరియు, మద్దులేరు నిండా నీటితో ప్రవహించినప్పుడు వాటి మధ్యన ఉన్న [[జలకనూరు]] వంటి గ్రామాలు నీటితో నిండిపోతాయి. జుర్రేరు [[బనగానపల్లె]] ప్రాంతము నుండి ప్రవహించి కుందేరు<nowiki/>లో చేరుతుంది.
 
కుందేరు నదీ అడుగులో [[రాయి|రాతి]]<nowiki/>మయము. ఇక్కడ సున్నపురాళ్లను త్రవ్వి తీస్తారు. నది అడుగున [[శిలలు|శిలల]] పొరల వలన నీరు భూమిలోకి ఇంకక పోవడము విశేషము. దీనివల్ల నది వెంబడి ఉన్న బావుల్లో నీరు తాగే యోగ్యముగా లేదు.
పంక్తి 8:
 
==మూలాలు==
*[[మద్రాసు]] ప్రెసిడెన్సిలో [[కర్నూలు జిల్లా]] మాన్యువల్ - నరహరి గోపాలకృష్ణమ చెట్టి (పేజీ.14,15)
 
{{ఆంధ్రప్రదేశ్ నదులు}}
"https://te.wikipedia.org/wiki/కుందేరు" నుండి వెలికితీశారు