రేవతి (నటి): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి clean up, replaced: మరియు → , (8), typos fixed: ఏప్రిల్ 23, 2013 → 2013 ఏప్రిల్ 23, మళయాళం → మలయాళం, → (20), , → , (8)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 15:
| website = {{url|http://revathy.com}}
}}
'''రేవతి''' తెలుగు సినిమా నటీమణి. ఆశా (సినిమాలో పేరు రేవతి అని పిలుస్తారు), ఒక భారతీయ చలనచిత్ర నటి మరియు, చలనచిత్ర దర్శకురాలు. మలయాళ సినిమా మరియు, తమిళ సినిమాల్లో ఎక్కువగా ఆమె నటనలో పేరు ప్రసిద్ధి చెందినది. <ref name="49thawardPDF">{{cite web|url=http://dff.nic.in/2011/49th_nff_2002.pdf|title=49th National Film Awards|publisher=[[Directorate of Film Festivals]]|accessdate=14 March 2012|format=PDF}}</ref>
మూడు వేర్వేరు విభాగాలలో నేషనల్ ఫిల్మ్ అవార్డులు మరియు, ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ (సౌత్) వాటితో ఆమె అనేక ప్రసంశలు గెలుచుకుంది. <ref>{{cite web|title=40th National Film Awards – 1993|url=http://dff.nic.in/2011/40th_nff_1993.pdf|publisher=Directorate of Film Festivals – 1993|accessdate=5 July 2013|page=|format=PDF}}</ref>
రేవతి శిక్షణ పొందిన భరతనాట్యం నర్తకురాలు, ఏడు సంవత్సరాల వయస్సు నుండి నాట్యం నేర్చుకుని 1979 సం.లో [[చెన్నై]]లో ఆమె ఆరంగేట్రం నాట్యం ప్రదర్శన ఇచ్చింది. <ref name=autogenerated1>{{cite web |author=Harsha Koda (www.jalakara.com) |url=http://revathy.com/loves.htm |title=www.revathy.com |publisher=www.revathy.com |date= |accessdate=12 July 2012 |website= |archive-url=https://web.archive.org/web/20120418040358/http://revathy.com/loves.htm |archive-date=18 ఏప్రిల్ 2012 |url-status=dead }}</ref>
 
సినిమాలకే కాకుండా, రేవతి అనేక రకాల సామాజిక సంస్థలలో పాల్గొంది. ఇందులో అత్యంత ముఖ్యమైనది బన్యన్, ఎబిలిటీ ఫౌండేషన్, ట్యాంకర్ ఫౌండేషన్ మరియు, విద్యాసాగర్, చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, భారతదేశ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ వంటి అనేక చిత్రోత్సవాలలో సభ్యురాలిగా కూడా పనిచేసింది.<ref name="59thaward">{{cite web|url=http://pib.nic.in/release/rel_print_page.asp?relid=80734|title=59th National Film Awards for the Year 2011 Announced|publisher=Press Information Bureau (PIB), India|accessdate=7 March 2012}}</ref>
మరియు చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ మరియు భారతదేశ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ వంటి అనేక చిత్రోత్సవాలలో సభ్యురాలిగా కూడా పనిచేసింది. <ref name="59thaward">{{cite web|url=http://pib.nic.in/release/rel_print_page.asp?relid=80734|title=59th National Film Awards for the Year 2011 Announced|publisher=Press Information Bureau (PIB), India|accessdate=7 March 2012}}</ref>
 
==జననం==
రేవతి కొచ్చిలో ఆశా కేలుని నాయర్ అనే పేరుతో కల్లిక్కాడ్, పాలక్కాడ్ ప్రాంతాలకు చెందిన, భారతీయ సైన్యంలో ఒక ప్రధాన వ్యక్తి అయిన కేలుని నాయర్ మరియు, లలితే కేలున్ని దంపతులకు జనించింది. మలయాళ నటి గీతా విజయన్ ఈమె బంధువు. <ref>{{cite web|title=ഏകാന്തചന്ദ്രിക ഇവിടെയുണ്ട് !|url=http://www.manoramaonline.com/movies/interview/interview-with-geetha-vijayan.html|publisher=manoramaonline|accessdate=2 August 2015|website=|archive-url=https://web.archive.org/web/20150804024829/http://www.manoramaonline.com/movies/interview/interview-with-geetha-vijayan.html|archive-date=4 ఆగస్టు 2015|url-status=dead}}</ref>
 
==వ్యక్తిగత జీవితం==
రేవతి 1986 సం.లో సినిమాటోగ్రాఫర్ మరియు, దర్శకుడు సురేష్ చంద్ర మీనన్‌ను వివాహం చేసుకున్నది. ఈ జంటకు పిల్లలు లేరు. అయితే వీరి మధ్య వచ్చిన కుటుంబ మానసిక తేడాలు తరువాత, వీరు 2002 సం.నుండి విడిగా జీవిస్తూ, <ref>[http://www.tikkview.com/e-news/155-malayalam/3948-actress-revathi-divorced Actress Revathi Divorced – Find what you like – tikkview<!-- Bot generated title -->]</ref> 2013 ఏప్రిల్ 23, 2013 సం.న చెన్నై అదనపు కుటుంబ న్యాయస్థానం కోర్టు వీరికి విడాకులు మంజూరు చేశారు. <ref>Deccan Chronicle http://www.deccanchronicle.com/130423/entertainment-mollywood/article/revathi-suresh-granted-divorce</ref>
==నట జీవితం==
ఆమె చాలా తక్కువ సంఖ్యలో వివిధ భాషా సినిమాలలో నటించింది.
Line 42 ⟶ 41:
*2002 మిట్ర్ మై ఫ్రెండ్ : ఆంగ్లంలో ఉత్తమ చలన చిత్రంగా ఆంగ్ల జాతీయ చలన చిత్ర పురస్కారం
*2004 ఫిర్ మిలేంగే : హిందీ
*2009 కేరళ కేఫ్ : మళయాళంమలయాళం - "మకల్" విభాగం
*2010 ముంబై కటింగ్ : హిందీ - "పార్శిల్" విభాగం
 
==రేవతి నటించిన తెలుగు చిత్రాలు==
Line 56 ⟶ 55:
| 1988 || ''[[రావుగారిల్లు]]'' || చంటి||
|-
| 1989 || ''[[ప్రేమ (1989 సినిమా)|ప్రేమ ]]'' || మాగీ||
|-
| 1989 || ''[[లంకేశ్వరుడు (సినిమా)|లంకేశ్వరుడు ]]'' || స్వప్న||
|-
| 1990 || ''[[అంజలి (సినిమా)|అంజలి ]]'' || చిత్ర||తెలుగు [[డబ్బింగ్ సినిమా]].
|-
| 1991 || ''[[మృగతృష్ణ]]'' || ||
|-
| 1992 || ''[[అంకురం (సినిమా)|అంకురం ]]'' || సింధూర || [[ఫిలింఫేర్ |ఫిలింఫేర్ పురస్కారం]]
|-
| 1992 || ''[[క్షత్రియ పుత్రుడు ]]'' || ||జాతీయ చలనచిత్ర ఉత్తమ సహాయనటి పురస్కారం
|-
| 1993 || ''[[గాయం (సినిమా)|గాయం]]'' || అనిత||
|-
| 1998 || ''[[గణేష్ (1998 సినిమా)|గణేష్ ]]'' || రంగమ్మ||
|-
| 2002 || ''[[ఈశ్వర్]]'' || సుజాత||
Line 80 ⟶ 79:
| 2014 || ''[[అనుక్షణం]]'' || శైలజ||
|-
| 2015 || ''[[లోఫర్ (సినిమా)|లోఫర్ ]]'' ||లక్ష్మీ|| నామినేటెడ్—[[ఫిలింఫేర్ |ఫిలింఫేర్ పురస్కారం]] ఉత్తమ సహాయనటి పురస్కారం
|-
| 2016 || ''[[బ్రహ్మోత్సవం (సినిమా)|బ్రహ్మోత్సవం ]]'' || అజయ్ కు తల్లి ||
|-
| 2017 || ''[[యుద్ధం శరణం]]'' ||సీతాలక్ష్మీ ||
Line 89 ⟶ 88:
==కన్నడం==
కన్నడంలో ఈ క్రింద సూచించిన రెండు చిత్రాలలో నటించింది.
సంవత్సరం : చిత్రం : పాత్ర : వివరాలు
*1989 : ఇడు సౌడియా : ఇందూ
*1998 : నిశ్శబ్ద : డాక్టర్ వినీత
==మళయాళం==
{{Div col|colwidth=15em|content=
Line 142 ⟶ 141:
;2 వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్
 
*2012 - ప్రతిపాదన - మోలీ ఆంటీ రాక్స్! సినిమా కొరకు ఉత్తమ నటి
 
;ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు (సౌత్)
Line 163 ⟶ 162:
;ఫిల్మ్ ఫాన్స్ (అభిమానుల) అసోసియేట్ అవార్డులు
 
*1983 - కట్టాతే కిలిక్కూడు సినిమాకు ఉత్తమ మలయాళ నటి
*1984 - పుధుమ పెన్న్ సినిమాకి బెస్ట్ తమిళ నటి
*1984 - మానస వీణా సినిమా కోసం ఉత్తమ తెలుగు నటి
*1986 - ప్రత్యేక ప్రశంసలు
Line 202 ⟶ 201:
{{ఫిల్మ్‌ఫేర్ ఉత్తమనటి పురస్కారం (తెలుగు)}}
 
[[వర్గం: తెలుగు సినిమా నటీమణులు]]
 
[[వర్గం: తెలుగు సినిమా నటీమణులు]]
[[వర్గం:భారత జాతీయ చలనచిత్ర పురస్కార విజేతలు]]
"https://te.wikipedia.org/wiki/రేవతి_(నటి)" నుండి వెలికితీశారు