సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Winman Emotions (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
చి clean up, replaced: మరియు → , (7), typos fixed: మే 31, 2012 → 2012 మే 31, కి → కి , ె → ే , → (2), , → , (7) ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం |
||
పంక్తి 22:
}}
'''''సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు''''' 2013 లో విడుదలైన ఒక [[తెలుగు సినిమా]]. ఈ చిత్రంలో ప్రముఖ తెలుగు సినీనటులు [[దగ్గుబాటి వెంకటేష్|వెంకటేష్]]
==కథ==
[[దస్త్రం:Still from seetamma vaakitlo sirimalli chettu.png|250px|thumbnail|కుడి]]
ఈ చిత్రం యొక్క మొత్తం రేలంగి అనే పల్లెటూరులో జరుగుతుంది. చిత్ర కథ మొత్తం రేలంగి మావయ్య ([[ప్రకాష్ రాజ్]]) కుటుంబం చుట్టూ తిరుగుతుంది. మానవత్వ విలువలకు
ఇదిలా ఉండగా రేలంగి మావయ్య తన కూతురిని ఇంటికి తీసుకురావడానికి [[వైజాగ్]] వెళ్తాడు. అక్కడ గీత అక్క, తన మొగుడు మరియూ అత్త మామలతో అదే ట్రైను ఎక్కుతుంది. ట్రైనులో ఒకే చోట కూర్చున్న వీరందరూ మాట్లాడుకుంటూ ఉండగా గీత అక్క వాళ్ళ అత్త మామలు తమ రెండో కొడుకుతో రేలంగి మావయ్య కూతురిని ఇచ్చి పెళ్ళి చేయాలనుకుంటారు. గీత కుటుంబం విజయవాడలో ఉంటారు. గీత చనిపోయిన పెద్దనాన్న కూతురే సీత. మొదటి నుంచీ గీత తండ్రికి రేలంగి వారిపై సదాభిప్రాయం లేదు. అందులోనూ పెద్దోడికి కూడా వారిపై సదాభిప్రాయం లేదు.కాబట్టి ఆ సంబంధానికి పెద్దోడు ముందు అంగీకారం తెలుపడు. కానీ చిన్నోడు నచ్చజెప్పాక ఈ పెళ్ళికి ఒప్పుకుంటాడు. వైభవంగ జరిగిన ఆ పెళ్ళిలో గీత తండ్రి మళ్ళీ రేలంగి వారి కుటుంబం గురించి తప్పుగా మాట్లాడతాడు. ఇది పెద్దోడిలో వారి పట్ల మరింత ద్వేషాన్ని నింపుతుంది.
పెళ్ళి జరిగిన మరుసటిరోజు హైదరాబాద్లో స్థిరబడ్డ ఆ ఊరి మనిషి పెద్దోడిని హైదరాబాద్ రమ్మని, ఉద్యోగం ఇప్పిస్తానని చెప్తాడు. సాధారణంగా ఒకరి కింద పనిచేయడం ఇష్టంలేని పెద్దోడు చిన్నోడి మాట విని [[హైదరాబాద్]]
ఇది ఇలా ఉండగా ఒకరిని కాపాడే ప్రయత్నంలో రేలంగి మావయ్యకు యాక్సిడెంట్ అవుతుంది. కానీ తొందరగానే తేరుకుంటాడు. రేలంగి మావయ్యను చులకనగా చుసే వాళ్ళంతా ఆయనకు దగ్గరవుతుంటే, అన్నదమ్ములిద్దరి మధ్య దూరం అలాగే మిగిలిపోయింది. ఇదంతా గమనిస్తూ వచ్చిన సీత ఒకనాడు రేలంగి మావయ్యతో భద్రాచలంలోని సీతారాముల కళ్యాణానికి వెళ్దామని అడుగుతుంది. వెంటనే అందరూ భద్రాచలం చేరుకుంటారు. అక్కడికి గీత కూడా అనుకోకుండా తన కుటుంబ సభ్యులతో చేరుకుంటుంది. అంతా సవ్యంగా జరుగుతున్నదనగా ఆ మండపంలో షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం సంభవిస్తుంది. తోటి భక్తుల సలహా మేరన చిన్నోడు బయటకు వెళ్ళి ట్రాన్స్ఫార్మరు బద్దలుకొట్టగా ఈలోపు పెద్దోడు గీతనీ తన తండ్రినీ, అక్కనీ తొక్కిసలాట నుంచి కాపాడుతాడు. పోలీసుల చర్యలు కూడా తోడవటంతో ప్రమాదం సద్దుమణుగుతుంది. అన్నద్ఫమ్ములిద్దరు తీరిగ్గ కూర్చుని కళ్యాణం చూస్తున్న తరుణంలో రేలంగి మావయ్య అక్కడికొచ్చి వారిద్దరినీ మెచ్చుకుంటూ, సాటి మనుషులతో ప్రేమగా ఉన్నప్పుడే అందరు ఆనందంగా ఉంటారని చెప్తాడు. రేలంగి మావయ్య మాటలు విన్న అన్నదమ్ములు మళ్ళీ కలుస్తారు. పెద్దోడు కూడా సీతను ప్రేమిస్తున్న విషయాన్ని సీతకు తెలియజేస్తాడు. పెద్దోడు సీతను పెళ్ళిచేసుకొవడం, చిన్నోడు గీతలు కలిసిపోవడం, గీత తండ్రి ప్రవర్తనలో మార్పు రావడం, అన్నదమ్ములిద్దరూ ఉద్యోగాలు సంపాదించడంతో కథ సుఖాంతమౌతుంది.
పంక్తి 56:
==చిత్ర విశేషాలు==
* ఈ చిత్రంలో వెంకటేష్
* సూపర్ స్టార్ కృష్ణ జన్మదిన వేడుక సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రకటనను 2012 మే 31
* ఇందులో మహేశ్ బాబు గోదావరి యాసలో పలికిన డైలాగులకు విమర్శకులు మరియూ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది.
* అప్పటిదాకా ప్రముఖ గాయని చిన్మయిచే తన పాత్రలకు డబ్బింగ్ చెప్పించుకున్న సమంత ఈ చిత్రం నుంచి తనే తన పాత్రలకు సొంథంగా డబ్బింగ్ చెప్పుకుంది.<ref>http://www.123telugu.com/mnews/samantha-begins-dubbing-for-svsc.html</ref>
|