కోటగిరి వెంకటేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మరియు → , (2), typos fixed: , → , (2)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 34:
| weight =
}}
'''[[కోటగిరి వెంకటేశ్వరరావు]]''' ప్రముఖ [[తెలుగు సినిమా]] ఎడిటర్. వీరి సోదరుడు [[కోటగిరి గోపాలరావు]] కూడా ఎడిటర్ గా పనిచేశారు.
 
==జీవిత సంగ్రహం==
కోటగిరి వెంకటేశ్వరరావు గారి పూర్వీకులు జమీందారు దగ్గర దివాన్లుగా పనిచేశారు.<ref>ఇది అన్నయ్య నేర్పిన విద్య, ఈనాడు ఆదివారం 20 నవంబర్ 2011 లో కోటగిరి వెంకటేశ్వరరావు పరిచయం.</ref> వీరికి ముగ్గురు అన్నయ్యలు మరియు, ఇద్దరు అక్కయ్యలు. అందరికన్నాకోటగిరి గోపాలరావు పెద్దవాడు. చిన్నతనంలోనే వీరి తండ్రిగారు మరణించడంతో అన్నగాగే ఇంటి బాధ్యతలను చూశారు. బ్రతుకు తెరువు కోసం [[మద్రాసు]] చేరి, జమిందారు గారి స్టుడియోలో [[ఆదుర్తి సుబ్బారావు]] లాంటి వారి సినిమాలకు ఎడిటింగ్ చేస్తుండేవారు.
 
చదువు మీద శ్రద్ధ తగ్గి పదవ తరగతి పాసైన తర్వాత వెంకటేశ్వరరావు కూడా మద్రాసు చేరి మొదట ఒక నిశ్చల పొటోగ్రాఫర్ దగ్గర సహాయకునిగా చేరాడు. తర్వాత ఎడిటింగ్ లో చేరి అన్నయ్య దగ్గర పనిలోని మెళుకువలు నేర్చుకున్నాడు. గోపాలరావు గారు అప్పుడు [[కె.రాఘవేంద్రరావు]] గారి [[అడవి రాముడు]] (1977) సినిమా కోసం పనిచేస్తుండగా తను కూడా రెండు పాటల్ని ఎడిట్ చేసి సహాయం చేశారు. ఇదే తన మొదటి సినిమాగా టైటిల్స్ లో చూపించారు.
 
తర్వాత రాఘవేంద్రరావు గారి సినిమాలతో పాటు, [[బి.గోపాల్]], [[భారతీరాజా]], [[ఎన్టీరామారావు]] మొదలైన ఎందరో సినీ దర్శకుల మరియు, నిర్మాతల చిత్రాలకు పనిచేశారు.
 
[[ఎస్.ఎస్.రాజమౌళి]] దర్శకుడిగా స్థిరపడక ముందు ఇతని దగ్గర ఒక సంవత్సర కాలం ఎడిటింగ్ నేర్చుకున్నారు.
పంక్తి 86:
*2015: [[షేర్ (సినిమా)]]
*2016: [[బ్రహ్మోత్సవం ]], [[జనతా గ్యారేజ్]], [[అర్ధనారి]], [[ఇంట్లో దెయ్యం నాకేం భయం]]
*2018: [[భాగమతి (2018 సినిమా) |భాగమతి]], [[హౌరాబ్రిడ్జ్ (సినిమా)|హౌరాబ్రిడ్జ్]], [[ఛలో]], [[నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా]], [[జువ్వ]]
*2019: [[ప్రతిరోజూ పండగే]]
*2020: [[వరల్డ్ ఫేమస్ లవర్]],<ref name="వరల్డ్ ఫేమస్ లవర్.. రివ్యూ">{{cite news |last1=ఆంధ్రజ్యోతి |first1=చిత్రజ్యోతి |title=వరల్డ్ ఫేమస్ లవర్.. రివ్యూ |url=https://www.andhrajyothy.com/telugunews/world-famous-lover-review-2020021401085987 |accessdate=24 February 2020 |work=www.andhrajyothy.com |date=14 February 2020 |archiveurl=https://web.archive.org/web/20200224093904/https://www.andhrajyothy.com/telugunews/world-famous-lover-review-2020021401085987 |archivedate=24 February 2020 |url-status=live }}</ref> [[పలాస 1978]],<ref name="రివ్యూ: ప‌లాస 1978">{{cite news |last1=ఈనాడు |first1=సినిమా |title=రివ్యూ: ప‌లాస 1978 |url=https://www.eenadu.net/cinema/newsarticle/Palasa-1978-Review-Out-Now/0203/120031746 |accessdate=6 March 2020 |date=6 March 2020 |archiveurl=https://web.archive.org/web/20200306060653/https://www.eenadu.net/cinema/newsarticle/Palasa-1978-Review-Out-Now/0203/120031746 |archivedate=6 మార్చి 2020 |work= |url-status=live }}</ref><ref name="పలాస 1978 మూవీ రివ్యూ">{{cite news |last1=టివి9 |first1=రివ్యూ |title=పలాస 1978 మూవీ రివ్యూ |url=https://tv9telugu.com/palasa-1978-telugu-movie-review-210434.html |accessdate=6 March 2020 |publisher=డా. చల్లా భాగ్యలక్ష్మి |date=6 March 2020 |archiveurl=https://web.archive.org/web/20200306181953/https://tv9telugu.com/palasa-1978-telugu-movie-review-210434.html |archivedate=6 మార్చి 2020 |work= |url-status=live }}</ref>