ఆల్‍ఫ్రెడ్ నోబెల్: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మరియు → , (3), typos fixed: , → , (3)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 15:
 
[[File:AlfredNobel2.jpg|250px|right|thumb|ఆల్‍ఫ్రెడ్ నోబెల్]]
{{Audio|sv-Alfred_Nobel.ogg|'''ఆల్‌ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్'''}} ([[అక్టోబర్ 21]], [[1833]], [[స్టాక్‌హోం]], [[స్వీడన్]] – [[డిసెంబర్ 10]], [[1896]], [[సన్రీమో]], [[ఇటలీ]]) ప్రముఖ [[స్వీడన్|స్వీడిష్]] రసాయన శాస్త్రవేత్త, ఇంజనీరు, ఆవిష్కారకుడు, మిలిటరీ ఆయుధాల తయారీదారు మరియు, [[డైనమైట్]] ఆవిష్కారకుడు. ఒక పాత ఇనుము మరియు, స్టీల్ మిల్లును తీసుకొని [[బొఫోర్స్]] అనే మిలిటరీ ఆయుధాలను తయారు చేసే కంపెనీ స్థాపించాడు. ఈయన ఆఖరి [[వీలునామా]]లో [[నోబెల్ బహుమతి]] స్థాపన కొరకు చాలా పెద్ద మొత్తంలో ధనాన్ని కూడగట్టాడు. కృత్రిమ మూలకము [[నోబెలియం]] ఇతని పేరు మీదుగా నామకరణం చేసారు.
== జీవితం ==
ఆల్‌ఫ్రెడ్ నోబెల్, ఇమాన్యువెల్ నోబెల్ ([[1801]]-[[1872]]) మరియు, ఆండ్రియాట్ ఆల్సెల్ నోబెల్ ([[1805]]-[[1889]]) మూడవ సంతానం. ఈయన [[స్వీడన్]] దేశంలోని [[స్టాక్‌హోం]]లో [[అక్టోబర్ 21]] [[1833]]లో జన్మించాడు. ఆల్ఫ్రెడ్‌ తండ్రి ఇమాన్యుయెల్‌ ప్రముఖ ఇంజనీరు. తరువాత ఇతని కుటుంబంతో [[1842]]లో సెయింట్ పీటర్స్‌బర్గ్ చేరుకున్నాడు. ఆల్ఫ్రెడ్ [[రసాయన శాస్త్రము|రసాయన శాస్త్ర]] అధ్యయనం ప్రొఫెసర్ నికోలాయ్ నికోలవిచ్ జినిన్ వద్ద ప్రారంభించాడు.
 
==నోబెల్‌ పురస్కారం==
"https://te.wikipedia.org/wiki/ఆల్‍ఫ్రెడ్_నోబెల్" నుండి వెలికితీశారు