ఇమామ్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ఇమామ్ లు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → , , → , (12) using AWB
చి clean up, replaced: మరియు → , (2), typos fixed: ె → ే (2), , → , (2)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 2:
'''ఇమామ్''' ([[అరబ్బీ భాష|అరబ్బీ]] : إمام, [[పర్షియన్]] : امام) ఇస్లామీయ దార్శనికుడు, సాధారణంగా [[మస్జిద్]] (మసీదు) లో ప్రార్థనలో ముందుండి నడిపించేవాడు.
 
ఒక దేశపరిపాలకుడిని కూడా ఇమామ్ అంటారు. [[సున్నీ ముస్లిం|సున్నీ]] మరియు, [[షియా]] ముస్లింలలో [[ఖలీఫా]]లను గూడా ఇమామ్ అని సంభోదిస్తారు. అత్యంత గౌరవప్రదుడైన పండితుణ్ణి గూడా ఇమామ్ గా సంభోదిస్తారు. ఉదాహరణకు ఇమామ్ [[అబూ హనీఫా]]. ప్రముఖ ఉర్దూ మరియు, పారశీక కవి మహమ్మద్ [[ఇక్బాల్]] ఒకానొక కవితలో [[శ్రీరాముడు|శ్రీరామున్ని]] 'ఇమామ్-ఎ-హింద్' అని సంభోదిస్తాడు.
 
== ఇమామ్ లు ==
పంక్తి 26:
# [[అలీ ఇబ్న్ మూసా]] (765–818), (అలీ అల్-రజా)
# ముహమ్మద్ ఇబ్న్ అలీ (810–835), (మహమ్మద్ అల్-జవాద్, [[మహమ్మద్ అత్-తఖీ]])
# అలీ ఇబ్నెఇబ్నే ముహమ్మద్ (827–868), ([[అలీ అల్-హాది నఖీ]])
# హసన్ ఇబ్నెఇబ్నే అలీ (846–874), ([[హసన్ అల్-అస్కరీ]])
# మహమ్మద్ ఇబ్న్ హసన్ (868- ), ([[ఇమామ్ మహదీ]])
 
"https://te.wikipedia.org/wiki/ఇమామ్" నుండి వెలికితీశారు