"అలమేలుమంగా వేంకటేశ్వర శతకము" కూర్పుల మధ్య తేడాలు

చి
clean up, replaced: మరియు → , (2), typos fixed: , → ,
చి (→‎top: AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను)
చి (clean up, replaced: మరియు → , (2), typos fixed: , → ,)
'''అలమేలుమంగా వేంకటేశ్వర శతకము''' [[తాళ్ళపాక అన్నమయ్య]] రచించిన [[శతకము]]. ఇందులో వేంకటేశ్వరా అని మకుటం ఉన్నా కూడా కవి [[అలమేలు మంగ]] ప్రస్తుతి పరంగా భక్తి స్తుతి శతకంగా పేర్కొనదగినది [[వేటూరి ప్రభాకర శాస్త్రి]] గారు పేర్కొన్నారు.
 
కవి ఇందులో మల్లెలవంటి [[ఉత్పలమాల]], [[చంపకమాల]] పద్యాలతో [[తల్లి]]<nowiki/>వంటి అలర్ మేల్ మంగ మీద 100 పద్యాలను కూర్చి అందించాడు. ఇవి ముఖ్యంగా [[భక్తి]] మరియు, శృంగారాల మిళితంగా పేర్కొనవచ్చును.
 
ఈ శతకాన్ని మొదటగా వావిళ్ళవారి ముద్రణాలయంలో [[వావిళ్ల వేంకటేశ్వర శాస్త్రి]] గారు ప్రచురించారు. దీనికి పీఠిక శ్రీ [[నిడదవోలు వెంకటరావు]] రచించారు.
 
కెలవు లటంచు నెచ్చెలులు కీర్తన సేతురు వేంకటేశ్వరా !
 
 
ఉ. చక్కనితల్లికిన్ నవరసంబుల వెల్లికి బుష్పవల్లికిం
 
క్రిక్కిరిగుబ్బలే పసిడికిన్న రకాయలు వేంకటేశ్వరా !
 
 
ఉ. మానవతీశిరోమణికి మంజులవాణికి మోవితేనియల్
 
==మూలాలు==
* [http://annamayyabadi.org/Satakam-14.htm అన్నమయ్య బడి వెబ్ సైటులో శతకం పూర్తి పాఠం మరియు, వివరాలు.]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}
 
{{శతకములు}}
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2877534" నుండి వెలికితీశారు