వనపర్తి శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (5), typos fixed: , → , (5)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 111:
[[File:Wanaparthy Palace.jpg|thumb|వనపర్తి రాజ భవనం]]
 
ఇది [[వనపర్తి జిల్లా]]కు చెందిన అసెంబ్లీ నియోజకవరం. [[2007]]లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారము ఈ నియోజకవర్గం 5 మండలాలు ఉన్నాయి. పునర్విభజనలో భాగంగా [[నాగర్‌కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గం|నాగర్‌కర్నూల్ నియోజకవర్గం]] నుంచి గోపాల్‌పేట మండలం, [[ఆలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గం|ఆలంపూర్ నియోజకవర్గం]] నుంచి పెబ్బేరు మండలాలు కొత్తగా ఈ నియోజకవర్గంలో వచ్చిచేరాయి. గతంలో పాక్షికంగా ఉన్న అడ్డాకల్, భూత్పూర్, దేవరకద్ర మండలాలు కొత్తగా ఏర్పడిన [[దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గం|దేవరకద్ర నియోజకవర్గం]]కు తరలించారు. ఈ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లెల చిన్నారెడ్డి గెలుపొందినాడు. [[ఆంధ్ర ప్రదేశ్]] చరిత్రలో ప్రముఖస్థానం సంపాదించిన [[సురవరం ప్రతాపరెడ్డి]] [[1952]]లో ఈ నియోజకవర్గం నుంచి విజయం సాధించాడు.<ref>సాక్షి దినపత్రిక, మహబూబ్ నగర్ ఎడిషన్, పేజీ 12, తేది 11-09-2008.</ref>
 
==ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు==
పంక్తి 122:
*[[2001]] లెక్కల ప్రకారము జనాభా: 2,75,329.
*ఓటర్ల సంఖ్య (ఆగస్టు 2008 నాటికి): 2,36,695.<ref>ఈనాడు దినపత్రిక, మహబూబ్ నగర్ జిల్లా ఎడిషన్, పేజీ 1, తేది 01-10-2008.</ref>
*ఎస్సీ, ఎస్టీల శాతం: 21.64% మరియు, 0.43%.
==నియోజకవర్గ భౌగోళిక సమాచారం==
భౌగోళికంగా మహబూబ్‌నగర్ జిల్లాలో మధ్యగా ఉన్న ఈ నియోజకవర్గం తూర్పున [[నాగర్‌కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గం|నాగర్‌కర్నూల్ నియోజకవర్గం]] మరియు, [[కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం|కొల్లాపూర్ నియోజకవర్గాల]]తో సరిహద్దును కలిగి ఉండగా, పశ్చిమాన మరియు, ఉత్తరాన [[దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గం|దేవరకద్ర నియోజకవర్గం]] సరిహద్దుగా ఉంది. దక్షిణాన కొంతభాగం [[ఆలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గం|ఆలంపూర్ నియోజకవర్గం]] సరిహద్దుగా ఉంది. నియోజకవర్గంలోని పెద్దమండలి మండలంలోని కొంతభాగం మరియు, పెబ్బేరు మండలం గుండా 7వ నెంబరు జాతీయ రహదారి వెళ్తున్నది.
 
==ఎన్నికైన శాసనసభ్యులు==
పంక్తి 282:
 
==2009 ఎన్నికలు==
2009 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి మంత్రి జి.జిన్నారెడ్డి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాడు.<ref>సూర్య దినపత్రిక, తేది 22-03-2009</ref> భారతీయ జనతా పార్టీ తరఫున సబ్బిరెడ్డి వెంకటరెడ్డి పోటీలో ఉన్నాడు.<ref>సూర్య దినపత్రిక, తేది 18-03-2009</ref> ప్రజారాజ్యం నుండి భూపేష్ ముదిరాజ్<ref>ఈనాడు దినపత్రిక, తేది 29-03-2009</ref> మరియు, లోక్‌సత్తా తరఫున ప్రవీణ్ కుమార్‌లు<ref>ఈనాడు దినపత్రిక, తేది 22-03-200</ref> పోటీపడుతున్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున ఆర్.చంద్రశేఖర్ రెడ్డి పోటీలో ఉన్నాడు.
 
==నియోజకవర్గ ప్రముఖులు==