ఝున్‌ఝును జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మరియు → , (7), typos fixed: , → , (7), , → ,
పంక్తి 29:
==చరిత్ర==
ఝంఝునున్ జిల్లా [[రాజస్థాన్]] రాష్ట్రంలోని షెకావత్ భూభాగంలో ఉంది. ఝంఝనున్ ప్రాంతాన్ని కైంఖాని నవాబులు 1730 వరకు పాలించాతు. ఝంఝనున్‌కు చివరిపాలడు రోహిల్లా ఖాన్.
280 సంవత్సరాల తరువాత నవాబుల పాలన ముగింపుకు వచ్చింది. రోహిల్లాఖాన్ షర్దుల్ సింగ్‌కు విశ్వాసపాత్రుడుగా ఉండి షర్దుల్ సింగ్‌కు దివానుగా పనిచేసాడు. షర్దుల్ సింగ్‌కు ధైర్యసాహసాలు మరియు, శక్తివంతమైన పాలకుడుగా గుర్తించబడ్డాడు. [[1730]]లో రోహిల్లాఖాన్ మరణించిన తరువాత షర్దుల్ సింగ్‌ ఝంఝనున్ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాడు.
తరువాత మహారావో షర్దుల్ సింగ్ ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకుని 12 సంవత్సరాల కాలం పాలించాడు. ఆయన మరణించిన తరువాత ఆయన కుమారులు ఈ ప్రాంతాన్ని 5 సమాన భాగాలుగా పంచుకున్నారు. వారి వారసులు ఈ ప్రాంతాన్ని [[1947]] వరకు పాలించారు. షర్దుల్ సింగ్ ఝంఝన్‌లో కల్యాణ్‌జీ మందిర్ మరియు, గోపీనాథ్‌జీ కా మందిర్ నిర్మించాడు. మహారావు షర్దుల్ సింగ్
కుమారులు పరసరంపురా మహారావు షర్దుల్ సింగ్ కొరకు స్మారక మందిరం నిర్మించి ఫ్రెస్కో పెయింటింగులతో అలంకరించారు.
 
==నైసర్గికం==
జిల్లా షెకావతి భూభాగంలో ఉంది. జిల్లా ఈశాన్య మరియు, తూర్పు సరిహద్దులో [[హర్యానా]] రాష్ట్రం, ఆగ్నేయ, దక్షిణ మరియు, నైరుతీ సరిహద్దులలో [[శిఖర్]] జిల్లా మరియు, వాయవ్య సరిహద్దులో [[చురు]] జిల్లా ఉంది.
 
== [[2001]] లో గణాంకాలు ==
పంక్తి 77:
 
==ప్రముఖులు==
పసరి, పిరమల్, చందక్ మరియు, బిర్లా కుటుంబం వంటి పాతిశ్రామికులు 4 కుటుంబాలు ఈ జిల్లాకు చెందినవారే.
 
==పర్యాటక ఆకర్షణలు==
పంక్తి 85:
 
==పరిశ్రమలు==
జిల్లాలోని ఖెత్రిలో రాగి గనులు ఉన్నాయి. ఖెత్రి కాపర్ కాంప్లెక్స్ ఆఫ్ హిందూస్థాన్ కాపర్ లిమిటెడ్, (భారతదేశంలో అతి పెద్ద రాగి గనులు) ఖెత్రి పట్టణానికి 10కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ సల్ఫరిక్ ఆమ్లం మరియు, ఎరువులు ఉత్పత్తి చేయబడుతున్నాయి.
 
== విద్య ==
"https://te.wikipedia.org/wiki/ఝున్‌ఝును_జిల్లా" నుండి వెలికితీశారు