1893: కూర్పుల మధ్య తేడాలు

చి →‎జననాలు: clean up, replaced: మరియు → ,, typos fixed: → , , → ,, ( → (
పంక్తి 24:
* [[జూన్ 29]]: [[పి.సి.మహలనోబిస్]], భారత ప్రణాళిక పథానికి నిర్దేశకుడు. (మ.1972)
* [[జూలై 14]]: [[గరిమెళ్ళ సత్యనారాయణ]], స్వాతంత్ర్య సమరయోధుడు, కవి, రచయిత. (మ.1952)
* [[ఆగష్టు 22]]: [[డొరొతీ పార్కర్]], అమెరికాకు చెందిన కవయిత్రి,రచయిత్రి (మ. 1967)
* [[ఆగష్టు 25]]: [[కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్]], హైదరాబాదు మాజీ మేయరు, రచయిత, పాత్రికేయడు మరియు, విద్యావేత్త, బహుముఖ ప్రజ్ఞాశీలి. (మ.1967)
* [[సెప్టెంబర్‌ 3]]: [[కాంచనపల్లి కనకమ్మ]], సంస్కృతాంధ్ర రచయిత్రి. (మ.1988)
* [[సెప్టెంబర్ 23]]: [[బులుసు అప్పన్నశాస్త్రి]], ప్రముఖ తర్కశాస్త్ర పారంగతులు.
* [[సెప్టెంబర్ 30]]: [[వి. పి. మెనన్]], భారత స్వాతంత్ర్య సమయంలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన భారతీయ సివిల్ సర్వీసెస్ అధికారి. (మ.1965)
* [[నవంబర్ 8]]: [[ద్వారం వెంకటస్వామి నాయుడు]], ప్రముఖ వాయులీన విద్వాంసుడు. (మ.1964)
 
"https://te.wikipedia.org/wiki/1893" నుండి వెలికితీశారు