అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సమితి: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మరియు → , (5), typos fixed: , → , (5)
పంక్తి 1:
[[File:IUCN logo.svg|thumb|right|అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సమైక్య యెుక్క చిహ్నం]] '''అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సమితి (International Union for Conservation of Nature)''' అనేది ఒక అంతర్జాతీయ సంస్ధ. ఈ సంస్ధ ప్రధానంగా [[ప్రకృతి]] పరిరక్షణ మరియు, ప్రకృతి వనరుల పరిరక్షణ కోసం పాటుబడుతుంది. ప్రకృతిని అధ్యయనం చేయడం మరియు, విశ్లేషించడం ద్వారా ప్రకృతి పరిరక్షణకు కృషి చేస్తుంది. ఈ సంస్ధ యెుక్క ప్రధాన ధ్యేయం, సమాజాన్ని ఉత్తేజపరుచడం, మేల్కొలపడం మరియు, ప్రోత్సహించడం ద్వారా ప్రకృతిని పరిరక్షించడం.<ref>Holdgate, Martin. The green web: a union for world conservation. Earthscan. pp. 16–38. ISBN 1 85383 595 1.</ref>
 
== స్థాపన ==
'''IUCN స్థాపన'''<ref>{{cite book|last1=Holdgate|first1=Martin|title=The green web: a union for world conservation|publisher=Earthscan|isbn=1 85383 595 1|pages=16–38}}</ref>
 
1947లో, The Swiss League for the Protection of Nature ప్రకృతి పరిరక్షణ కోసం బ్రున్నెన్ (స్విజర్లాండ్)లో ఒక అంతర్జాతీయ సదస్సు నిర్వాహించింది.<ref>[http://www.pronatura.ch/nos-succes "Les 10 succès de Pro Natura"], [[Pro Natura (Switzerland)|Pro Natura]] (page visited on 26 July 2016).</ref> తరువాత 1948 అక్టోబరు 5లో ఫాన్టేయ్నేబ్లు (ఫ్రారాన్స్) లో IUCN స్థాపించబడింది.ప్రభుత్వ మరియు, ప్రైవేటు [[సంస్థలు]] చట్టపరంగా తోలుత International Union for Protection of Nature (IUPN)గా స్థాపించారు. ఈ [[సంస్థ]] మెుట్టమొదటిగా [[ప్రభుత్వం|ప్రభుత్వ]] మరియు, ప్రభుత్వేతర సంస్థగా గుర్తించబడింది.
 
== వ్యవస్థ ==