అందాల రాక్షసి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:2012 తెలుగు సినిమాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి clean up, replaced: మరియు → , (9), typos fixed: 10 ఆగస్టు 2012 → 2012 ఆగస్టు 10, గా → గా , ె → ే , రొజు → రోజు (2), స్తితి → స్థితి, స్మశ
పంక్తి 18:
| cinematography = మురళి జి
| editing = జి. వి. చంద్రశేఖర్
| studio = [[వారాహి_చలన_చిత్రం|వారాహి చలన చిత్రం]]
| distributor = [[శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్]] <small>(ఆంధ్రప్రదేశ్)</small><ref>{{cite web|title=Andala Rakshasi sold out to Dil Raju| url = http://www.indiaglitz.com/channels/telugu/article/83540.html|publisher=Indiaglitz|accessdate=2 August 2012}}</ref><br />14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ <small>(విదేశాలు)</small><ref name="overseas">{{cite web|title=Andala Rakshasi: Overseas by 14 Reels Entertainment through Ficus|url=http://www.idlebrain.com/usschedules/andalarakshasi.html|publisher=Idlebrain|accessdate=6 August 2012}}</ref>
| released = {{Film date|df=yes|2012|08|10|ref1=<ref>{{cite web|title=Andala Rakshasi to release on Aug 10|url=http://www.indiaglitz.com/channels/telugu/article/84163.html|publisher=Indiaglitz|accessdate=2 August 2012}}</ref>}}
పంక్తి 27:
| gross =
}}
'''[[అందాల రాక్షసి]]''' [[హను రాఘవపూడి]] దర్శకత్వంలో 2012 లో విడుదలైన ప్రేమకథా [[చిత్రం]]. ఇందులో [[నవీన్ చంద్ర]], [[రాహుల్ రవీంద్రన్]], [[లావణ్య త్రిపాఠి]] ముఖ్య పాత్రలు పోషించారు.ఈ చిత్రాన్ని [[సాయి కొర్రపాటి]] మరియు, [[ఎస్. ఎస్. రాజమౌళి]] [[వారాహి చలన చిత్రం|వారాహి చలన చిత్ర]] పతాకంపై నిర్మించారు.ఈ చిత్రం 102012 ఆగస్టు 201210 న విడుదలైంది.
 
== కథ ==
1991 లో, ఒక ధనవంతుడైన గౌతమ్ ([[రాహుల్ రవీంద్రన్]]) మిథునను ( [[లావణ్య త్రిపాఠి]]) మొదటిసారి చూసి ఆమెతో [[ప్రేమ]]<nowiki/>లో పడతాడు.అయితే ఆమె ఒక ప్రమాదంలో గాయపడి ప్రాణాపాయ పరిస్తితిలోపరిస్థితిలో ఉంటుంది. గౌతం ఆమెను కాపడటానికి అన్ని శస్త్రచికిత్సల కొరకు ఏర్పాటు చేస్తాడు మరియు, ఆమె తిరిగి తేరుకుంటుంది కానీ ఆమె స్పృహ పొందిన తరువాత సూర్య ([[నవీన్ చంద్ర]]) గురించి అడుగుతుంది. ఇద్దరూ ఒకరితో ఒకరు ప్రేమలో ఉన్నారని మనకి తెలుస్తుంది, కానీ మిథునకు సూర్య చనిపోయినట్లు చెబుతారు.ఇంతలో, గౌతం తన భావాలను వ్యక్తపరిచి, ఆమెను ఊటీకి తీసుకెళ్తాడు.తన ప్రేమను మిథునకు చూపించటానికి అతను చాలా ప్రయత్నాలు చేస్తాడు, కాని ఆమె సూర్యాని మర్చిపోలేదు.ఇద్దరూ తరచూ గొడవ పడుతుంటారు , ఒక రోజు మిథున కనిపించకుండా పోతుంది.మిథున ఇల్లు వదిలి, ఆత్మహత్య చేసుకోవటానికి వెళ్ళిందని గౌతం భావిస్తాడు.అతను ఆమెను చంప మీద కొదతాడు కాని ఆమె తన ప్రేమను అంగీకరించినట్లు మరియు, అతనిని వివాహం చేసుకోవటానికి అంగికరించిదని తెలుసుకుంటాడు.అతను [[పెళ్లి]] కోసం ఏర్పాట్లు చేయడానికి హైదరాబాద్ వెళుతుండగా, అతను అకస్మాత్తుగా రోడ్డు మీద మిథున చిత్రలేఖనాన్ని చూస్తాడు. సూర్య పేరున్న పిచ్చివాడు దానిని గీసాడని ఒక బిచ్చగాడు అతడికి చెబుతాడు మరియు, గౌతం ఇది విన్నందుకు ఆశ్చర్యపోతాడు. సూర్య కర్మాగారానికి సమీపంలో ఉంటాడని అతడు చెబుతాడు. అతను కర్మాగారంలో వివిధ రంగుల గాజు సీసాలతో మిథున యొక్క ముఖాన్ని [[ప్రతిబింబం]] చుస్తాడు.సూర్య బ్రతికే ఉన్నట్లు వెల్లడవుతుంది మరియు, మిథున చనిపోయిందనే ఆలోచనతో అతనిలా మారాడని తెలుస్తుంది.
 
3 నెలల క్రితం, మిథున క్రిస్టియన్ మరియు, ఒక సేవ సంస్థలో భాగంగా, ప్రజలకు పువ్వులు ఇస్తుంది.వారిలో ఒకరు సూర్య మొదటి చూపులో ఆమెతో ప్రేమలో పడతాడు .అతను ఈ సమయంలో ఆమెను అనుసరిస్తాడు , కానీ మిథున ఎప్పుడూ అతనిని దూరంగా ఉంచుతుంది. ఆమె తనను ఎప్పటికీ ఇష్టపడదు మరియు, ఆమె ఎప్పుదైతే అతడిని ఇష్టపదురుందో ఆ రొజురోజు అతను చనిపొతాడు లేదా ఆమె చనిపోతుందని ఆమె అంటుంది.నెలల దాటిపోయిన తరువాత ఒకరొజునుంచిఒకరోజునుంచి సూర్య మిథున వెంటపడటం మానెస్తాడు.ఆమె సుర్య ఇంటిని సందర్శించి, ఒక చిత్రకారుడని తెలుసుకుంటుంది మరియు, సూర్యని ప్రెమిస్తున్నానని చెబుతుంది.మిథునకు యక్సిడెంట్ అవుతుంది. అమెఅమే చికిత్స ఖర్చును ఆమె తల్లిదండ్రులు భరించలేకపొతారు.
 
గౌతమ్ తండ్రి తన కుమారుని [[వివాహం]] మిథునతో చెయలని వస్తాడు.మిథున తండ్రి ఆమెను విడిచిపెట్టమని సూర్యను కోరతాడు. ఆ భాధతో అనంతగిరి రహదారులపై లక్ష్యరహితంగా సూర్య తిరుగుతుంటాదు.నిజం తెలుసుకున్న తరువాత గౌతం మిథునకు సూర్య బ్రతికే ఉన్నాదని చెబుతాడు. దానితో ఆమె అతనిని పెళ్ళి చెసుకొవటానికి నిరాకరిస్తుంది.గౌతమ్ తండ్రి తన కుమారుని ప్రేమ కోసం సూర్యను చంపాలని నిర్ణయించుకుటాడు.ఈ విషయం తెలుసుకున్న గౌతం మీరు పంపించిన రౌడీల చేతుల్లో సూర్య బదులు నేను చనిపొతున్ననని తన తండ్రికి ఫొన్లో చెబుతాడు.గౌతమ్ మిథున కోసం తన ప్రాణాన్ని త్యాగం చేస్తాడు.తరువాత మిథున మరియు, సూర్యుడు ఒకరితో ఒకరు కలుస్తారు.గౌతమ్ ను మర్చిపోవటానికి మిథున సూర్యను అడిగినప్పుడు గౌతమ్ ప్రేమ సఫలమవుతుంది.కొంతకాలం తప్పిపోయిన గౌతమ్ తండ్రి, స్మశానంశ్మశానం వద్ద చనిపోయిన వ్యక్తి అని తరువాత తెలుస్తుంది.
 
== తారాగణం ==
* సూర్య గాసూర్యగా [[నవీన్ చంద్ర]]
* గౌతంగా [[రాహుల్ రవీంద్రన్]]
* మిథున గా [[లావణ్య త్రిపాఠి]]
"https://te.wikipedia.org/wiki/అందాల_రాక్షసి" నుండి వెలికితీశారు