అట్లూరి పిచ్చేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎రచనా జీవితం: AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను
చి clean up, replaced: మరియు → , (2), typos fixed: డిసెంబర్ → డిసెంబరు, కధ → కథ (5), → (5), , → , (2), ) → )
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 19:
 
==జీవితం==
'''పిచ్చేశ్వర రావు''' [[ఆంధ్ర ప్రదేశ్]] లోని [[కృష్ణా జిల్లా]] యందు [[చౌటపల్లి]] గ్రామంలో [[ఏప్రిల్ 12]], [[1925]] న జన్మించాడు. ఆ తర్వాత ఆయన కుటుంబం సమీప గ్రామమైన [[పులపర్రు]] గ్రామానికి వలస పోయింది. చౌటపల్లి గ్రామంలోనూ, [[కైకలూరు]] పాఠశాలలయందు విద్యాభ్యాసం చేశాడు. హిందీ విశారద పరీక్షలలో ప్రథముడుగా నిలిచాడు. తన [[ఇంటర్మీడియట్ విద్య|ఇంటర్మీడియట్]] విద్యను హిందూ కాలేజ్ లో పూర్తి చేశాడు.<ref name="manakrishnazilla">{{cite web |url=http://www.manakrishnazilla.com/machilipatnam.aspx |title=History of Machilipatnam |author=Unattributed |year=2011 |work=About Machilipatnam |publisher=Manakrishanazilla.com |accessdate=4 January 2012 |archive-url=https://web.archive.org/web/20120128101043/http://manakrishnazilla.com/machilipatnam.aspx |archive-date=28 జనవరి 2012 |url-status=dead }}</ref> తన విద్య పూర్తయిన తరువాత 1945 లో భారత నౌకా దళంలో చేరాడు. 1948 లో బి.ఆర్.డబ్ల్యూ, కె.సి.జి. పరీక్షలలో ఉత్తీర్ణుడయ్యాడు. 1953 లో తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు.
 
పిచ్చేశ్వర రావు, ప్రముఖ కవి, సంఘ సంస్కర్త అయిన [[త్రిపురనేని రామస్వామి]] గారి కనిష్ఠ పుత్రికైన [[చౌదరాణి]]ని వివాహం చేసుకున్నాడు. ఆమె కూడా కథా రచయిత్రి, నవలా రచయిత్రి. ఆమె తెలుగు పుస్తక శాలను [[మద్రాసు]]లో ప్రారంభించింది. ఆమె 1996 లో మరణించింది.
 
==రచనా జీవితం==
'''పిచ్చేశ్వర రావు''' తెలుగు దినపత్రిక అయిన [[విశాలాంధ్ర దినపత్రిక]]లో కొంత కాలం పాటు పనిచేశాడు. 1962 లో [[మద్రాసు]] (ప్రస్తుతం చెన్నై)కు కు వెళ్ళి చిత్ర పరిశ్రమలో స్క్రీన్ రైటర్ గా స్థిర పడ్డాడు. [[హిందీ]] భాషలో గల సాహిత్యాన్ని తెలుగులో అనువాదం చేయుటకు కృషి చేశాడు. అవి గోదాన్, ప్రతిధ్వని, పేకముక్కలు, మరియు, గాడిద ఆత్మ కథ. ఆ అనువాదంలో భాగంగా, అనేక కథలు, రేడియో నాటికలు, వంటివి రాసాడు. వాటిలో ''మనసులో మనిషీ'' ప్రాధాన్యత పొందింది.
 
"గౌతమ బుద్ద" మరియు, "వీరేశ లింగం" అనే స్క్రీప్ట్స్ పిచ్చేశ్వర రావు రచనా ప్రతిభకు తార్కాణాలుగా నిలిచాయి. అవి తెలుగు భాషలో ప్రసిద్ధమైనవి. చిత్ర పరిశ్రమలో ప్రముఖ స్క్రీన్ రైటర్ గా ప్రసిద్ధి పొందాడు.
 
== మరణం ==
పంక్తి 34:
'''రచనలు:'''
 
<u>కధలుకథలు, గల్పికలు, నాటికలు</u>
 
విన్నవి - కన్నవి
పంక్తి 40:
మనసులో మనిషి
 
కథాసాగరం
కధాసాగరం
 
పిచ్చేశ్వరరావు కధలు కథలు
 
'''<u>అనువాదములు హింది నుండి తెలుగులోకి</u>'''
పంక్తి 48:
గోదాన్ - ప్రేమచంద్
 
ఒకానొక గాడిద ఆత్మ కధకథ - కిషన్ చందర్
 
నేఫాలో గాడిద - కిషన్ చందర్
 
పేకముక్కలు - అరికెపూడి రమేష్ చౌదరి
 
'''<u>అనువాదములు రష్యన్ నుండి తెలుగులోకి</u>'''
పంక్తి 60:
బాగోగులు - ఇల్యా ఎహ్రెన్ బెర్గ్
 
ఆదర్శ జీవులు - ఆంతోనినా కోప్తాయేవా - 1959
 
అపరిచిత -గలీనా నికోలాయేవా
 
'''<u>వెండితెర నవలలు</u>'''
 
కృష్ణలీలలు -1959
పంక్తి 80:
బాటసారి -30, June 1961
 
ఆత్మబంధువు -1962, డిసెంబర్డిసెంబరు 14
 
కొడుకులు కోడళ్ళు -1963
పంక్తి 86:
అనుబంధాలు -1963
 
'''<u>కధనంకథనం - సంభాషణలు</u>'''
 
చలనచిత్రాలు
పంక్తి 104:
కందుకూరి వీరేశలింగం
 
*
 
:
 
*
 
==సూచికలు==