"అబ్బాయి" కూర్పుల మధ్య తేడాలు

చి
clean up, replaced: మరియు → , (2), typos fixed: లో → లో (2), , → , (2), ) → )
చి
చి (clean up, replaced: మరియు → , (2), typos fixed: లో → లో (2), , → , (2), ) → ))
{{మూలాలు లేవు}}
[[File:Human baby.JPG|thumb|అప్పుడే జన్మించిన శిశువు - బాలుడు]]
'''అబ్బాయి''' (మగ బిడ్డ) ని [[ఆంగ్ల భాష|ఇంగ్లీషు]]<nowiki/>లో Boy అంటారు. అబ్బాయిని బాలుడు అని కూడా అంటారు. అబ్బాయి అనగా ఒక యువ మానవ [[పురుషుడు]], సాధారణంగా పిల్లవాడు లేక [[యవ్వనం|యవ్వన]] దశలో ఉన్నవాడు. అతను వయోజనుడు అయిన తరువాత వ్యక్తిగా (man) అభివర్ణించబడతాడు. అమ్మాయి నుండి అబ్బాయిని వేరు చేసే చాలా స్పష్టమైన విషయం వీరి [[అంగం|అంగాలలో]] సాధారణంగా ఉండే తేడా. అబ్బాయి [[పురుషాంగం]] కలిగి ఉండగా, అమ్మాయి యోనిని కలిగి ఉంటుంది. అయితే కొన్ని ఉభయలింగ [[శరీరము]]<nowiki/>తో అస్పష్ట జననాంగాలను కలిగిన పిల్లలు మరియు, జన్యుపరంగా స్త్రీ [[లింగమార్పిడి]] చేసుకున్న పిల్లలను అబ్బాయిగానే గుర్తించడం లేదా వర్గీకరించడం చేస్తారు. అబ్బాయి అనే పదం ప్రధానంగా జీవ సంబంధ సెక్స్ వ్యత్యాసాలు, సాంస్కృతిక పరంగా లింగ పాత్ర వ్యత్యాసాలు లేదా రెండింటిని సూచించడానికి ఉపయోగిస్తారు.
 
==వ్యుత్పత్తి==
బాయ్ (boy) అనే పదం మధ్య ఆంగ్లం boi, boye ("boy, servant"), జర్మన్ పదం boy, తూర్పు ఫ్రిసియన్ boi ("boy, young man") మరియు, వెస్ట్ ఫ్రిసియన్ boai ("boy") అనే పదాల నుంచి ఉద్భవించింది.
==చిత్రమాలిక==
<gallery>
File:Felicidade A very happy boy 2.jpg|[[స్పెయిను]] లో బాలుడు
File:Kids skinny dipping in India.jpg|తిరువణ్ణామలై [[పుష్కరిణి]] లో [[దుస్తులు]] లేకుండా [[ఈత]] కొడుతున్న అబ్బాయిలు
దస్త్రం:The Boy dressed girl (YS).JPG|[[అమ్మాయి]] [[దుస్తులు]] ధరించిన అబ్బాయి
</gallery>
 
 
== ఇవి కూడా చూడండి ==
* [[అమ్మాయి]]
 
* [[టీనేజ్]]
 
* [[లింగ భేదం]]
 
 
 
[[వర్గం:పదజాలం]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2878125" నుండి వెలికితీశారు