అమృతం: కూర్పుల మధ్య తేడాలు

0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మరియు → , (2), typos fixed: యూరప్ → ఐరోపా, గా → గా , ప్రస్థావ → ప్రస్తావ, , → , (3)
పంక్తి 1:
{{అయోమయం}}
'''అమృతము''' (Elixir Of Life) దేవతలు మరియు, దానవులు [[క్షీర సాగర మథనం]] చేస్తున్నప్పుడు వెలువడిన [[పానీయము]]. అమృతం సేవించిన వారికి [[మరణం]] అంటే [[చావు]] ఉండదు. దీనిని [[విష్ణుమూర్తి]] మోహినీ అవతారమూర్తిగా దేవతలకు మాత్రమే పంచాడు.
 
==భాషా విశేషాలు==
పంక్తి 6:
 
==చరిత్ర==
ప్రాచీన కాలంలో చైనా, భారత్ మరియు, కొన్ని యూరప్ఐరోపా దేశాలకు చెందిన ఆల్కెమిస్టులు అమృతం లాంటి పానీయాన్ని తయారు చేయడానికి ఎంతో సమయాన్ని వెచ్చించినా నిజానికి అలాంటి పానీయాన్ని కనుగొన్నారనే విషయానికి ఆధారాలు లేవు. దీన్ని సేవిస్తే మనిషికి మరణమే ఉండదని నిత్య యవ్వనులౌతారని ప్రజలు విశ్వసిస్తారు.
==చైనాలో==
చైనా చరిత్రలో ఎందరో చక్రవర్తులు దీనికోసం ప్రయత్నించి వివిధ రకాలైన ఫలితాలను పొందారు.
==భారతదేశంలో==
హిందూ పురాణాల్లో దీన్ని అమృతంగా పేర్కొన్నారు. ఈ పానీయాన్ని ఎవరైనా కేవలం ఒక్క బిందువు సేవించినా వారికి మరణం ఉండదని ప్రస్థావించబడిందిప్రస్తావించబడింది. ఈ అమృతాన్ని పొందడం కోసం దేవతలు, రాక్షసులు కలిసి [[క్షీరసాగర మథనం]] చేశారు. పాల సముద్రంలో ఒక కొండనే [[కవ్వం]] గా వాసుకి అనే సర్పాన్ని తాడుగా , ఒక వైపు దానవులు, ఒక వైపు రాక్షసులు కలిసి కొన్ని సంవత్సరాలు మధించగా చివర్లో అమృతం లభించింది. [[కామధేనువు]], [[కల్పవృక్షం]] మొదలైనవన్నీ ఈ మథనం మధ్యలో లభించినవే.
 
==మధ్య ప్రాచ్య దేశాల్లో==
==యూరప్ లో==
 
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/అమృతం" నుండి వెలికితీశారు