అమ్మోనియం బైకార్బొనేట్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కలదు. → ఉంది., అందురు → అంటారు, ను → ను (2), → (2), , → , (10), ( → ( using AWB
చి clean up, replaced: మరియు → , (6), typos fixed: , → , (6), , → ,
పంక్తి 66:
అధిక ఉష్ణం వద్ద అమ్మోనియం బై కార్బోనేట్ అస్థిరమైనది, అస్థిరమైనది కావున అమ్మోనియా, కార్బన్ డైఆక్సైడ్‌లసంయోగ చర్యసమయంలో ద్రవం తక్కువ ఉష్ణోగ్రత కలిగి ఉండేలా చూడాలి. రసాయన చర్యానంతరం తెల్లనిఘన అవక్షేపముగా అమ్మోనియం బై కార్బోనేట్ [[ద్రవము|ద్రవం]]<nowiki/>లో ఏర్పడుతుంది. 1997 లో 100,000 టన్నుల అమ్మోనియం బై కార్బోనేట్ ను పైన పేర్కొన్న పద్ధతిలో ఉత్పత్తి చేసారు.
 
అమ్మోనియా వాయువును గాఢత కలిగిన సెసిక్యుకార్బోనేట్ జల ద్రావణం (2:1:1నిష్పత్తిలో (NH<sub>4</sub>) HCO<sub>3</sub>, (NH<sub>4</sub>)2CO<sub>3</sub>,, మరియుHH<sub>2</sub>O కలిగిన జల ద్రావణం) లోకి పంపడం వలన దానిని సాధారణా అమ్మోనియం కార్బోనేట్ ( (NH<sub>4</sub>)2CO<sub>3</sub>) గా మార్చుతుంది.30°Cద్రావణ ఉష్ణోగ్రత వద్ద అమ్మోనియం కార్బోనేట్‌ స్పటిక స్థితిలో ఏర్పడుతుంది. ఏర్పడిన అమ్మోనియం కార్బోనేట్‌కు గాలి తగిలే లాచేయ్యడం వలన, అధికంగా ఇన్న అమ్మోనియాను కోల్పోయి అమ్మోనియం బై కార్బోనేట్ గా పరివర్తన చెందుతుంది.
 
==రసాయన చర్యలు==
అమ్మోనియం బై కార్బోనేట్ నీటిలో కరుగు తుంది, నీటిలో కరగడం వలన క్షార ద్రవాన్ని ఏర్పరచును. ఇది ఎసిటోన్ మరియు, ఆల్కహాల్ లలో కరుగదు. 36°Cకన్నా ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద అమ్మోనియం బై కార్బోనేట్ అమ్మోనియా, బొగ్గుపులుసు వాయువు మరియు, నీరుగా వియోగం చెందును. వియోగ చర్య ఉష్ణ గ్రహాక (endothermic) ప్రక్రియ కావటం వలన నీటి యొక్క ఉష్ణోగ్రత తగ్గుతుంది.
:NH<sub>4</sub>HCO<sub>3</sub> → NH<sub>3</sub> + H<sub>2</sub>O + CO<sub>2</sub>.
ఆమ్లాలతో చర్య ఫలితంగా కార్బన్ డైఆక్సైడ్/బొగ్గుపులుసు వాయువు ఉత్పత్తిఅగును.
పంక్తి 83:
 
==ఉపయోగాలు==
ఆహార పదార్థాలను ఉత్పత్తి చెయ్యు పరిశ్రమలలో అమ్మోనియం బై కార్బోనేట్ నువుద్ధారణకారకంగాఉపయోగిస్తారు.కొన్నిరకాలవంటలలో (కేకులు) మరియు, టపాసులలోఉపయోగిస్తారు.బేకింగు పరిశ్రమలలో ఉపయోగిస్తారు.
==రక్షణ-భద్రత==
అమ్మోనియం బై కార్బోనేట్ [[చర్మం]], [[కళ్ళు]], మరియు, శ్వాసమండలము పై ప్రకోపనకారి/తాపజనక లక్షణాలను చూపును. అమ్మోనియం బై కార్బోనేట్ ప్రభావానికి గురైన వెంటనే లేదా కొంత సమయం తరువాత స్వల్ప కాలిక అనారోగ్యం పొందే అవకాశం ఉంది. అమ్మోనియం బై కార్బోనేట్ ధూళిని పీల్చిన ముక్కుకు, గొంతుకు ఉపిరితిత్తులకు మంటను నొప్పినికలిగించును. చీకాకుకలుగును. మరియు, దగ్గు వచ్చును. తాత్కాలికంగా ఉపిరి పీల్చడం ఇబ్బందిగా ఉండును.
 
పలుమార్లు అమ్మోనియం బై కార్బోనేట్ ప్రభావానికి లోనైనా శ్వాసనాల జబ్బుగా మారి దగ్గు వచ్చును.