"అల్యూమినియం నైట్రైడ్" కూర్పుల మధ్య తేడాలు

చి
clean up, replaced: మరియు → , (4), typos fixed: యంను → యాన్ని , లో → లో , కు → కు , → (5), , → , (4), , → , (5), ( → ( (5)
చి (clean up, replaced: మరియు → , (4), typos fixed: యంను → యాన్ని , లో → లో , కు → కు , → (5), , → , (4), , → , (5), ( → ( (5))
 
}}
 
'''అల్యూమినియం నైట్రైడ్''' ఒకరసాయన సమ్మేళనపదార్థం.ఇది ఒక అకర్బన సంయోగపదార్థం.ఈ సంయోగ పదార్థం రసాయన సంకేతపదం AlN.[[అల్యూమినియం]] మరియు, [[నైట్రోజన్]] మూలక [[పరమాణు]] సంయోగం వలన అల్యూమినియం నైట్రైడ్ ఏర్పడినది.
==భౌతిక లక్షణాలు==
అల్యూమినియం నైట్రైడ్ తెల్లగా లేదా పాలిపోయిన [[పసుపు]] [[రంగు]] కల్గిన ఘనపదార్థం.అల్యూమినియం నైట్రైడ్ అణుభారం 40.9882 గ్రాములు /మోల్. 25&nbsp;°C వద్ద అల్యూమినియం నైట్రైడ్ [[సాంద్రత]] 3.260 గ్రాములు /సెం.మీ<sup>3</sup>. అల్యూమినియం నైట్రైడ్ సంయోగ పదార్థం [[ద్రవీభవన స్థానం]] 2,200&nbsp;°C (3,990&nbsp;°F;2,470 K). అలాగే అల్యూమినియం నైట్రైడ్ [[బాష్పీభవన స్థానం]] 2,517&nbsp;°C (4,563&nbsp;°F;2,790K), ఈ [[ఉష్ణోగ్రత]] వద్ద అల్యూమినియం నైట్రైడ్ వియోగం చెందును. అల్యూమినియం నైట్రైడ్ మొనోక్రిస్టల్ రూపంలో నీటిలో కరుగదు.పౌడరు/పొడి రూపంలో రియాక్ట్ అగును.ఇధనాల్ లో కరుగును.అల్యూమినియం నైట్రైడ్ ఉష్ణవాహక విలువ 285 W/ (m•K).అల్యూమినియం నైట్రైడ్ [[వక్రీభవన సూచిక]] 1.9–2.2.
==స్థిరత్వం-రసాయన ధర్మాలు==
అల్యూమినియం నైట్రైడ్ జడమైన వాతావరణంలో, అధిక ఉష్ణోగ్రత వద్ద కూడా స్థిరత్వం కల్గిఉండును. పీడన రహితస్థితి (vacuum) లో 1800&nbsp;°C వద్ద అల్యూమినియం నైట్రైడ్ వియోగం చెందును.గాలిలో 700&nbsp;°C ఉష్ణోగ్రత కుఉష్ణోగ్రతకు పైగా వేడిచేసిన ఉపరితల ఆక్సిడేసన్ జరుగును. సాధారణ గదిఉష్ణోగ్రత వద్ద కూడా 5-10&nbsp;nm మందమున్న ఉపరితల ఆక్సైడ్ పొరలు ఏర్పడుట గమనించవచ్చును.ఈ విధంగా ఏర్పడిన ఆక్సైడ్ పొర1370 °C ఉష్ణోగ్రత వరకు సంయోగపదార్థం ఆక్సీకరణ చెందకుండా నిలువరించును. 1370&nbsp;°C ఉష్ణోగ్రత దాటిన బల్క్ ఆక్సిడేసన్ సంభవించును. [[హైడ్రోజన్]] మరియు, [[కార్బన్ డయాక్సైడ్]] వాయుయుతపరిసరాలలో/వాతావరణంలో 980&nbsp;°C వరకు అల్యూమినియం నైట్రైడ్ స్థిరంగా ఉండును.
ఖనిజ ఆమ్లాలలో అల్యూమినియం నైట్రైడ్ గ్రైన్‌బౌండరి దాడివలన నెమ్మదిగా కరుగును. బలమైన [[క్షారం|క్షారాలు]] అల్యూమినియం నైట్రైడ్ గ్రైన్స్ మీదదాడి చెయ్యడం వలన కరుగును.అల్యూమినియం నైట్రైడ్ నెమ్మదిగా జలవిశ్లేషణ చెందును. క్లోరైడ్ మరియు, క్రయోలైట్ లతో సహ పలు కరిగిన లవణాలక్షయికరణ దాడిని నిలువరించు స్థిరత్వం అల్యూమినియం నైట్రైడ్ కల్గిఉన్నది.
 
==చరిత్ర==
అల్యూమినియం నైట్రైడ్ ను 1877 ను మొదటిసారి ఉత్పత్తి చేసారు. అల్యూమినియం నైట్రైడ్ యొక్క అత్యధిక ఉష్ణవాహకత్వాన్ని (thermal conductivity)గుర్తించిన గుర్తించిన 1980 నుండి మాత్రమే ఎలక్ట్రికల్ ఇన్సులేటింగ్ సెరామిక్‌లో ఉపయోగించడం మొదలైనది.
==ఉత్పత్తి==
అల్యూమినియం ఆక్సైడ్ ను కార్బోథెర్మల్ క్షయికరణ కావించడం వలన అల్యూమినియం నైట్రైడ్ ఉత్పత్తి చెయ్యబడును.లేదా నేరుగా అల్యుమినియంనుఅల్యుమినియాన్ని నైట్రిడెసన్ చెయ్యడం వలన కూడా అల్యూమినియం ఆక్సైడ్ ను ఉత్పత్తి చెయ్యవచ్చును.
==ఉపయోగాలు==
*మొబైల్ పోన్‌లలో వాడు ఆరేఫ్ ఫిల్టరు (RF filter) లలో అల్యూమినియం ఆక్సైడ్‌ను ఉపయోగిస్తారు. అలాగే సర్ఫేస్ అకౌస్టిక్ వేవ్ (surface acoustic wave ) సెన్సరుల తయారీలో ఉపయోగిస్తారు.
*ఫైజోఎలక్ట్రిక్ మైక్రోమేచిండ్ అల్ట్రాసౌండ్ ట్రాన్స్‌డ్యుసర్స్ తయారీలో ఉపయోగిస్తారు.
*ఆప్టోఎలాక్త్రానిక్స్ లోఉపయోగిస్తారు.
*ఆప్టికల్ స్టోరేజి మీడియా లోమీడియాలో డై ఎలక్ట్రిక్ లేయరులుగా ఉపయోగిస్తారు.
*సైనికపరమైన పరికరాల నిర్మాణంలో
*ఉక్కు మరియు, సెమీకండక్టరుల తయారీలో
==మూలాలు/ఆధారాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2878244" నుండి వెలికితీశారు