అల్లంరాజు సుబ్రహ్మణ్యకవి: కూర్పుల మధ్య తేడాలు

చి +{{Authority control}}
చి clean up, replaced: మరియు → , (2), typos fixed: చినాడు → చాడు, వున్నాడు. → ఉన్నాడు., లో → లో , ప్రోత్సహ → ప్రోత్సాహ, అదిక →
పంక్తి 2:
 
==జీవితసంగ్రహం==
ఇతడు ఆరామ ద్రావిడ [[బ్రాహ్మణుడు]] మరియు, హరితసగోత్రుడు. వీరి [[పిఠాపురము]] కడనున్న [[చేబ్రోలు]] లో గంగమాంబ మరియు, రంగశాయి దంపతులకు జన్మించాడు. నాగాభట్ల నరసకవి వద్ద శిష్యరికము చేసి ఉభయ భాషలలో పండితుడయ్యాడు. 1853 నుండి 1869 వరకు [[మాడుగుల]] సంస్థానాధిపతి కృష్ణభూపతి వద్ద ఆశ్రితుడుగా వున్నాడుఉన్నాడు. 1869లో పిఠాపురం మహారాజా రావు గంగాధరరామారావును ఆశ్రయించినాడుఆశ్రయించాడు. జననము: 1831- [[వికృతి]] సంవత్సరము. నిర్యాణము: 1892.
ఇతని కుమారుడు [[అల్లంరాజు రంగశాయి కవి]] కూడా ప్రసిద్ధ రచయిత, కవి పండితులు.
 
పంక్తి 20:
 
==సాహిత్యకృషి==
సుబ్రహ్మణ్యకవి నాగాభట్ల నరసకవితో నుభయభాషల పఠించెను. చాలావఱకు స్వయంకృషి చేసి సాహిత్యనిష్ణాతుడాయెను. మనుచరిత్రము-ఆముక్తమాల్యద వీరి కభిమానిత గ్రంథములు. జ్యోతిషభాగముకూడ నీయన చక్కగనెఱిగెను. అదికొంతఅధికొంత తొలుత జీవనాధారమైనది. క్రమముగా గవిత్వరచనమే ప్రధానవృత్తిగా బెట్టుకొని రాజ దర్శనము చేయుచు సుబ్రహ్మణ్యకవి తనలేవడి నెట్టుకొనుచుండెను. 1853లో మాడుగల్లు సంస్థానాధిపతియగు శ్రీకృష్ణభూపతిపై నీకవి సీసపద్యములశతక మొకటి చెప్పెను. అది "శ్రీకృష్ణభూపతి లలామశతకము." అప్పటికి గవియీ డిరువది రెండేడులు. మాడుగల్లుసంస్థాన పండితులు మనకవి నెన్నో తిప్పలు పెట్టిరట. మంత్రిప్రెగడ సూర్యప్రకాశరాయకవి మున్నగువారు నాడు తత్సంస్థాన విద్వత్కవులు. అక్కడివారు "కుట్రయొనర్చె లేమ తన గుబ్బలయుబ్బు సహింపలేమిచేన్." అను సమస్య నిచ్చి, నిలుచుండగా బూరింపుమనిరి. అది యీకవిచే నిటు పూరింపబడియె.
 
<poem>
పంక్తి 62:
 
ఈపద్య మిచ్చి మాడుగుల సంస్థానములో నెవరో పండితులు సుబ్రహ్మణ్యశాస్త్రిగారి నర్థము చెప్పుమనిరట. నాటి వారిలో నిట్టి పాషాణములను బ్రద్దలుగొట్టు దిట్టలు చాలమంది యుండువారు. మన శాస్త్రీగారు వెంటనే దానికర్థము వివరించిచెప్పిరి. తరువాత సేకరించిన కొన్ని చాటువులకు వ్యాఖ్య వ్రాసి "చాటుధారా చమత్కారసారము" వెలువరించిరి.
జయంతి రామయ్యపంతులుగారికి వీరికిని మైత్రి. రామయ్యపంతులుగారి ప్రోత్సహమువలనప్రోత్సాహమువలన నీకృతి రచితమైనది.
 
===కవితాధార===